Coordinates: Coordinates: Unknown argument format

సాలూరు శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
7 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 2 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 120: పంక్తి 120:
*1962 మరియు 1989 - [[రాజా లక్ష్మీ నరసింహ సన్యాసిరాజు]]
*1962 మరియు 1989 - [[రాజా లక్ష్మీ నరసింహ సన్యాసిరాజు]]
*1972 - జన్ని ముత్యాలు.<ref>{{Cite web |url=http://www.eci.gov.in/SR_KeyHighLights/SE_1972/Statittical_Report_Andhra_Pradesh_1972.pdf |title=1972 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు. |website= |access-date=2008-06-27 |archive-url=https://web.archive.org/web/20070930094539/http://www.eci.gov.in/SR_KeyHighLights/SE_1972/Statittical_Report_Andhra_Pradesh_1972.pdf |archive-date=2007-09-30 |url-status=dead }}</ref>

*1978 - S.R.T.P.S. వీరప రాజు.<ref>[http://www.eci.gov.in/SR_KeyHighLights/SE_1978/Statistical_Report_1978_Andhra_Pradesh.pdf 1978 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు.]</ref>
*1978 - S.R.T.P.S. వీరప రాజు.<ref>[http://www.eci.gov.in/SR_KeyHighLights/SE_1978/Statistical_Report_1978_Andhra_Pradesh.pdf 1978 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు.]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
*1994<ref>{{Cite web |url=http://www.eci.gov.in/SR_KeyHighLights/SE_1994/StatisticalReport_AP94.pdf |title=1994 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు. |website= |access-date=2008-06-27 |archive-url=https://web.archive.org/web/20070930084447/http://www.eci.gov.in/SR_KeyHighLights/SE_1994/StatisticalReport_AP94.pdf |archive-date=2007-09-30 |url-status=dead }}</ref> మరియు 1999<ref>{{Cite web |url=http://www.eci.gov.in/SR_KeyHighLights/SE_1999/StatisticalReport_AP99.pdf |title=1999 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు. |website= |access-date=2008-06-27 |archive-url=https://web.archive.org/web/20070930083545/http://www.eci.gov.in/SR_KeyHighLights/SE_1999/StatisticalReport_AP99.pdf |archive-date=2007-09-30 |url-status=dead }}</ref> - రాజేంద్ర ప్రతాప్ భంజ్ దేవ్.

*2004 - రాజన్న దొర.<ref>[http://www.eci.gov.in/SR_KeyHighLights/SE_2004/StatisticalReports_AP_2004.pdf 2004 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు.]</ref>
*2004 - రాజన్న దొర.<ref>[http://www.eci.gov.in/SR_KeyHighLights/SE_2004/StatisticalReports_AP_2004.pdf 2004 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు.]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
==2009 ఎన్నికలు==
==2009 ఎన్నికలు==
2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున పి.బి.శ్రీనివాసరాజు పోటీ చేస్తున్నాడు.<ref>ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009</ref>
2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున పి.బి.శ్రీనివాసరాజు పోటీ చేస్తున్నాడు.<ref>ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009</ref>

21:09, 15 జనవరి 2020 నాటి కూర్పు

సాలూరు
—  శాసనసభ నియోజకవర్గం  —
సాలూరు is located in Andhra Pradesh
సాలూరు
సాలూరు
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format
దేశము భారత దేశం
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా విజయనగరం
ప్రభుత్వం
 - శాసనసభ సభ్యులు

సాలూరు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభలోని నియోజకవర్గం. 2007-08 పునర్వ్యవస్థీకరణ తరువాత సాలూరు, పాచిపెంట, మెంటాడ మరియు మక్కువ మండలాలు ఇందులో చేర్చబడ్డాయి. ఇది వెనుకబడిన తెగల (Scheduled Tribe) వారికి రిజర్వ్ చేయబడింది.

సాలూరు నుండి ఎన్నికయిన శాసన సభ్యుల పట్టిక

2009 ఎన్నికలు

2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున పి.బి.శ్రీనివాసరాజు పోటీ చేస్తున్నాడు.[10]

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2014 132 Salur (ST) Rajanna Dora Peedika M YSRC 63755 Rajendra Pratap Bhanj Deo M తె.దే.పా 58758
2009 132 Salur (ST) Rajanna Dora Peedika M INC 49517 Gummidi Sandhya Rani F తె.దే.పా 47861
2004 10 Salur (ST) R.P.Bhanj Deo M తె.దే.పా 48580 Peedika Rajanna Dora M INC 45982
1999 10 Salur (ST) R. P. Bhanj Deo M తె.దే.పా 48517 Sandhya Rani Gummidi F INC 33547
1994 10 Salur (ST) Rajendra Pratap Bhanj Deo M తె.దే.పా 54702 Vikrama Chandra Sanyasi Raju M INC 25332
1989 10 Salur (ST) Lakshmi Narasimha Sanyasi Raju M INC 35823 R.P.Bhanj Dev M తె.దే.పా 35182
1985 10 Salur (ST) Boina Rajayya M తె.దే.పా 33348 L.N.Sanyasi Raju M INC 25712
1983 10 Salur (ST) Boniya Rajaiah M IND 32684 Dukka Appanna M INC 16560
1978 10 Salur (ST) S. R. T. P. S. Veerapa Raju M CPI 29126 Lakshmi Narasimha Sahyasi Raju M JNP 24477
1972 10 Salur (ST) Mutyallu Janni M INC 24787 Annamaraju S R T P S M BJS 12132
1967 10 Salur (ST) B. Rajayya M IND 17679 J. Mutyalu M SWA 10323
1962 11 Salur GEN Sree Raja Lakshmi Narasimha Sanyasi Raju M IND 18857 Allu Yeruku Naidu M INC 9288
1955 9 Salur GEN Allu Yerukunaidu M PSP 19204 Kunichetti Venkatanarayana Dora M INC 14674

శాసనసభ్యులు

అల్లు ఎరుకనాయుడు[11]

ఆయన 1914 లో జన్మించారు. యింటర్ మీడియట్ చదివారు. సాలూరు తాలూకా రైతుసంఘ కార్యదర్శి, 1941 - 50 సాలూరు పంచాయితీబోర్డు అధ్యక్షుడు, జిల్లా ఇరిగేషన్ కమిటీ సభ్యుడు, సాలూరు పురపాలకసంఘ సభ్యుడు. ప్రత్యేక అభిమానం : నీటిపారుదల స్కీములు, హరిజనాభ్యుదయము.

బోయిన రాజయ్య

జననం : 1-7-1915, విద్య : యస్. యస్. యల్. సి. 2 సం.లు తాలూకా కాంగ్రెస్ సంఘసభ్యుడు, ప్రాథమికోపాధ్యాయుల జీవన ప్రమాణాభివృద్ధికై కృషి. ప్రత్యేక అభిమానం : సాలూరు తాలూకాలోని షెడ్యూల్డు తరగతుల అభివృద్ధికి కృషి.

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. "1951 మద్రాసు ఎన్నికలు" (PDF). Archived from the original (PDF) on 2007-02-17. Retrieved 2008-06-27.
  2. "1955 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు" (PDF). Archived from the original (PDF) on 2007-09-30. Retrieved 2008-06-27.
  3. "1967 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు" (PDF). Archived from the original (PDF) on 2007-09-30. Retrieved 2008-06-27.
  4. "1962 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు" (PDF). Archived from the original (PDF) on 2007-09-30. Retrieved 2008-06-27.
  5. "1972 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు" (PDF). Archived from the original (PDF) on 2007-09-30. Retrieved 2008-06-27.
  6. 1978 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు.[permanent dead link]
  7. "1994 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు" (PDF). Archived from the original (PDF) on 2007-09-30. Retrieved 2008-06-27.
  8. "1999 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు" (PDF). Archived from the original (PDF) on 2007-09-30. Retrieved 2008-06-27.
  9. 2004 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు.[permanent dead link]
  10. ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009
  11. ఆంధ్ర శాసనసభ్యులు 1955. యన్.సత్యనారాయణరావు, గుంటూరు. p. 5. Retrieved 8 June 2016.