బాలాదిత్య: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:తెలుగు సినిమా నటులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 32: పంక్తి 32:
* [[సుందరానికి తొందరెక్కువ]]
* [[సుందరానికి తొందరెక్కువ]]
* [[1940 లో ఒక గ్రామం]]
* [[1940 లో ఒక గ్రామం]]

=== ఇతర పాత్రలు ===


== మూలాలు ==
== మూలాలు ==

19:29, 19 జనవరి 2020 నాటి కూర్పు

బాలాదిత్య
జననం
జాతీయతభారతీయుడు
ఇతర పేర్లుఆదిత్య
వృత్తినటుడు, వ్యాఖ్యాత
క్రియాశీల సంవత్సరాలు1991-ప్రస్తుతం
తల్లిదండ్రులు
  • వై. ఎస్. శంకర్ [1] (తండ్రి)
  • వై. బి. టి. ఎస్. కల్యాణి[1] (తల్లి)
పురస్కారాలునంది పురస్కారం

బాలాదిత్య ఒక తెలుగు నటుడు, మరియు టివి వ్యాఖ్యాత, డబ్బింగ్ కళాకారుడు.[2] బాల నటుడిగా పలు సుమారు 40 సినిమాల్లో నటించాడు. తరువాత 10కి పైగా సినిమాల్లో కథానాయకుడిగా నటించాడు. [3] ఇతని అన్న కౌశిక్ కూడా బాల నటుడిగా కెరీర్ ప్రారంభించి పలు టి. వి. కార్యక్రమాల్లో, కొన్ని సినిమాల్లో నటించాడు. బాలనటుడిగా 1994 లో వచ్చిన అన్న, 1996 లో వచ్చిన లిటిల్ సోల్జర్స్ సినిమాకు నంది పురస్కారం అందుకున్నాడు. జాతీయ పురస్కారాన్ని అందుకున్న 1940 లో ఒక గ్రామం అనే సినిమాలో బాలాదిత్య కీలక పాత్ర పోషించాడు.[3]

సినిమాలు

బాలాదిత్య రాజేంద్రప్రసాద్ కథానాయకుడిగా వచ్చిన ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం అనే హాస్య సినిమాతో బాల నటుడిగా తన ప్రస్థానం ఆరంభించాడు.[4] కథానాయకుడిగా అతని మొదటి సినిమా బి. జయ దర్శకత్వంలో 2003 లో వచ్చిన చంటిగాడు అనే సినిమా.

బాల నటుడిగా

కథా నాయకుడిగా

ఇతర పాత్రలు

మూలాలు

  1. 1.0 1.1 1.2 Maa, Stars. "Baladitya Profile". maastars.com. maastars. Retrieved 21 June 2016.
  2. Daily, Hunt. "Baladitya Patikella Cine prasthanam". DailyHunt. DailyHunt. Retrieved 21 June 2016.
  3. 3.0 3.1 Telugu, Webdunia. "Natudiga Pathikellu poorti chesukunna Baladitya". webdunia.com. Webdunia. Retrieved 21 June 2016.
  4. Idle, Brain. "Baladitya is now Aditya". idlebrain. Idle brain. Retrieved 21 June 2016.