Coordinates: 17°21′45″N 79°42′40″E / 17.362435°N 79.711075°E / 17.362435; 79.711075

నూతనకల్లు మండలం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎మండలంలోని రెవిన్యూ గ్రామాలు: పరిగణనలోకి తీసుకోని నిర్జన గ్రామాలు వివరం
చి వ్యాసం విస్తరణ, మూలాలు లంకెలు కూర్పు
పంక్తి 1: పంక్తి 1:
'''నూతనకల్లు మండలం,''' [[తెలంగాణ]] రాష్ట్రం, [[సూర్యాపేట జిల్లా|సూర్యాపేట జిల్లాలో]] ఇదే పేరుతో ఉన్న మండల కేంద్రం.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 246  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>{{సమాచారపెట్టె తెలంగాణ మండలం‎|||type=mandal|native_name=నూతనకల్|district=నల్గొండ|latd=17.362435|latm=|lats=|latNS=N|longd=79.711075|longm=|longs=|longEW=E|mandal_map=Nalgonda mandals outline09.png|state_name=తెలంగాణ|mandal_hq=నూతనకల్|villages=21|area_total=|population_total=56991|population_male=28833|population_female=28158|population_density=|population_as_of=2011|area_magnitude=చ.కి.మీ=|literacy=46.64|literacy_male=58.87|literacy_female=34.14|pincode=508221}}ఇది సమీప పట్టణమైన [[సూర్యాపేట]] నుండి 23 కి. మీ. దూరంలో ఉంది.

== నల్గొండ జిల్లా నుండి మార్పు ==
లోగడ నూతనకల్లు మండలం,నల్గొండ జిల్లా,సూర్యాపేట రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా నూతనకల్లు మండలాన్ని (1+12) 13 గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన సూర్యాపేట జిల్లా,సూర్యాపేట రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.<ref>http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/246.Suryapet.-Final.pdf</ref>

== మండల జనాభా ==
== మండల జనాభా ==

04:22, 24 జనవరి 2020 నాటి కూర్పు

నూతనకల్లు మండలం, తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండల కేంద్రం.[1]

నూతనకల్
—  మండలం  —
తెలంగాణ పటంలో నల్గొండ, నూతనకల్ స్థానాలు
తెలంగాణ పటంలో నల్గొండ, నూతనకల్ స్థానాలు
తెలంగాణ పటంలో నల్గొండ, నూతనకల్ స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°21′45″N 79°42′40″E / 17.362435°N 79.711075°E / 17.362435; 79.711075
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నల్గొండ
మండల కేంద్రం నూతనకల్
గ్రామాలు 21
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 56,991
 - పురుషులు 28,833
 - స్త్రీలు 28,158
అక్షరాస్యత (2011)
 - మొత్తం 46.64%
 - పురుషులు 58.87%
 - స్త్రీలు 34.14%
పిన్‌కోడ్ 508221

ఇది సమీప పట్టణమైన సూర్యాపేట నుండి 23 కి. మీ. దూరంలో ఉంది.

నల్గొండ జిల్లా నుండి మార్పు

లోగడ నూతనకల్లు మండలం,నల్గొండ జిల్లా,సూర్యాపేట రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా నూతనకల్లు మండలాన్ని (1+12) 13 గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన సూర్యాపేట జిల్లా,సూర్యాపేట రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[2]

మండల జనాభా

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 56,991 - పురుషులు 28,833 - స్త్రీలు 28,158

మండలంలోని రెవిన్యూ గ్రామాలు

  1. ఎర్రపహాడ్
  2. నూతనకల్లు
  3. చిల్పకుంట
  4. వెంకెపల్లి
  5. తాల్లసింగారం
  6. యాదవల్లి
  7. గుండ్లసింగారం
  8. మిర్యాల
  9. దిరిసనపల్లి
  10. పెదనెమిల
  11. భికుమల్ల
  12. లింగంపల్లి
  13. మచంపల్లి

గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 246  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/246.Suryapet.-Final.pdf

వెలుపలి లంకెలు