మహర్షి రాఘవ: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
కార్తీక రాజు (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 14: | పంక్తి 14: | ||
| alma_mater = |
| alma_mater = |
||
| religion = హిందూ |
| religion = హిందూ |
||
| |
| home_town = తెనాలి |
||
| residence = హైదరాబాదు |
| residence = హైదరాబాదు |
||
| other_names = |
| other_names = |
16:47, 24 జనవరి 2020 నాటి కూర్పు
మహర్షి రాఘవ | |
---|---|
జననం | |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1987 - ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | మైత్రేయి |
పిల్లలు | మౌనిక, రుద్రాక్ష్ |
తల్లిదండ్రులు |
|
పురస్కారాలు |
|
మహర్షి రాఘవ ఒక ప్రముఖ తెలుగు సినీ నటుడు.[2] 170 కి పైగా సినిమాలలో నటించాడు. వంశీ దర్శకత్వంలో వచ్చిన మహర్షి అనే సినిమాలో కథానాయకుడిగా నటించి, ఆ సినిమా విజయవంతం కావడంతో ఆ సినిమా పేరునే ఇంటి పేరుగా చేసుకున్నాడు. టీవీ సీరియల్స్ లో కూడా నటిస్తున్నాడు.[3]
జీవిత విశేషాలు
రాఘవ పదవతరగతి దాకా తెనాలి తాలూకా పాఠశాలలో చదువుకున్నాడు. నాటకాలలో నటించిన అనుభవం అతనికుంది. గాంధీ జయంతి అనే నాటకంలో మహాత్మా గాంధీ పాత్ర పోషించాడు. మురళీ మోహన్, నందమూరి బాలకృష్ణ, పరుచూరి సోదరులతో కలిసి పలుమార్లు అమెరికాలో పర్యటించాడు.[2]
నటించిన సినిమాలు
మూలాలు
- ↑ Site, Admin. "Maharshi Raghava". mymoviepicker.com. mymoviepicker. Retrieved 3 July 2016.
- ↑ 2.0 2.1 2.2 MAA, Stars. "Maharshi". maastars.com. maastars. Retrieved 3 July 2016.
- ↑ Saraswathi, Saraswathi. "Talented actor not recognized". apherald.com. apherald. Retrieved 30 June 2016.