తొలకరి: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →ఇవి కూడా చూడండి: AWB తో వర్గం మార్పు |
యర్రా రామారావు (చర్చ | రచనలు) చి వర్గం:ప్రకృతి ను చేర్చారు (హాట్కేట్ ఉపయోగించి) |
||
పంక్తి 16: | పంక్తి 16: | ||
[[వర్గం:పదజాలం]] |
[[వర్గం:పదజాలం]] |
||
[[వర్గం:వ్యవసాయం]] |
[[వర్గం:వ్యవసాయం]] |
||
[[వర్గం:ప్రకృతి]] |
07:52, 29 జనవరి 2020 నాటి కూర్పు
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
ఆంధ్ర ప్రదేశ్ లో నైరుతి రుతుపవనముల రాకతో వర్షాకాలం ప్రారంభమవుతుంది. నైరుతి రుతుపవనముల రాకతో కురిసిన మొట్టమొదటి లేక తొలి వానను తొలకరి లేక తొలకరి జల్లు అంటారు.
వ్యవసాయ పనులు ప్రారంభం
ఎండలకు బీడు బారిన పొలాలు తొలకరి వర్షంతో పదును బారుడంతో రైతులు భూమిని ఎద్దుల ద్వారా లేక ట్రాక్టర్ల ద్వారా దున్ని వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు.
గ్యాలరీ
-
తొలకరి వర్షాలలో జోగ్ జలపాతం