తాతా సుబ్బరాయశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 36: పంక్తి 36:
'''తాతా సుబ్బరాయశాస్త్రి''' (1867-1944) [[విజయనగరం జిల్లా]]కు చెందిన ప్రముఖ [[సంస్కృతము|సంస్కృత]] పండితుడు. సంఘ సంస్కర్త. [[వితంతు వివాహం|వితంతు]] పునర్వివాహాలను సమర్థించాడు. అంటరానితనాన్ని వ్యతిరేకించాడు. మహామహోపాధ్యాయ బిరుదాంకితుడు<ref>{{Cite web |url=http://itivzm.com/downloadable_files/visit_vizianagaram.pdf |title=VISIT VIZIANAGARAM |website= |access-date=2015-12-17 |archive-url=https://web.archive.org/web/20160310130329/http://itivzm.com/downloadable_files/visit_vizianagaram.pdf |archive-date=2016-03-10 |url-status=dead }}</ref>.

==జీవిత విశేషాలు==
==జీవిత విశేషాలు==
ఇతడు [[విజయ నగరం]]కు సమీపంలోని ఒంటితాడి అగ్రహారంలో [[1867]], [[జనవరి 25]]న తాతా సూర్యనారాయణావధాని,సోమిదేవమ్మ దంపతులకు జన్మించాడు.
ఇతడు [[విజయనగరం|విజయనగరాని]]కి సమీపంలోని ఒంటితాడి అగ్రహారంలో [[1867]], [[జనవరి 25]]న తాతా సూర్యనారాయణావధాని,సోమిదేవమ్మ దంపతులకు జన్మించాడు.
ఆయన [[కాశీ]] లోని పండితులను [[సాహిత్యం|సాహిత్య]] పోటీలో ఓడించిన మొదటి వ్యక్తి.<ref>[https://groups.google.com/forum/#!topic/soc.culture.indian.telugu/OchfN6Gv8YI Vizianagaram - Nostalgia - Prasad Tata and Sarepaka RamaGopal]</ref>

15:07, 3 ఫిబ్రవరి 2020 నాటి కూర్పు

తాతా సుబ్బరాయశాస్త్రి
తాతా సుబ్బరాయశాస్త్రి
జననం1867
విజయనగరం
మరణం1944
నివాస ప్రాంతంవిజయనగరం
వృత్తిరచయిత
సంఘ సంస్కర్త
సాహితీకారుడు
సంస్కృత పండితుడు
ప్రసిద్ధిసంఘ సంస్కర్త
మతంహిందూ

తాతా సుబ్బరాయశాస్త్రి (1867-1944) విజయనగరం జిల్లాకు చెందిన ప్రముఖ సంస్కృత పండితుడు. సంఘ సంస్కర్త. వితంతు పునర్వివాహాలను సమర్థించాడు. అంటరానితనాన్ని వ్యతిరేకించాడు. మహామహోపాధ్యాయ బిరుదాంకితుడు[1].

జీవిత విశేషాలు

ఇతడు విజయనగరానికి సమీపంలోని ఒంటితాడి అగ్రహారంలో 1867, జనవరి 25న తాతా సూర్యనారాయణావధాని,సోమిదేవమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన కాశీ లోని పండితులను సాహిత్య పోటీలో ఓడించిన మొదటి వ్యక్తి.[2]

రచనలు

  • ధర్మ ప్రబోధము

మూలాలు

  1. "VISIT VIZIANAGARAM" (PDF). Archived from the original (PDF) on 2016-03-10. Retrieved 2015-12-17.
  2. Vizianagaram - Nostalgia - Prasad Tata and Sarepaka RamaGopal

ఇతర లింకులు