సతీ సులోచన (1961 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి సతీసులోచన ను, సతీ సులోచన కు తరలించాం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7: పంక్తి 7:
starring =[[నందమూరి తారక రామారావు]],<br>[[అంజలీ దేవి]],<br>[[ఎస్.వి.రంగారావు]]|

}}
}}
ఇది 1961లో విడుదలైన తెలుగు సినిమా.ఈ చిత్రానికి మరో పేరు ఇంద్రజిత్. ఎన్.టి.ఆర్ ఇంద్రజిత్ గానూ, ఎస్.వి.రంగారావు రావణాసురునిగానూ నటించారు. చిత్రాన్ని తొలుత జగ్గయ్య గారితో ఇంద్రజిత్ పాత్ర ధారిగా ప్రారంభించారు. కారణాంతరాలవల్ల దానిని ఆపి ఎన్.టి.ఆర్ తో తిరిగి నిర్మించారు. కాంతారావు రాముని పాత్ర ధరించారు. సులోచనగా అంజలి నటించారు.

11:52, 26 మార్చి 2008 నాటి కూర్పు

సతీసులోచన
(1961 తెలుగు సినిమా)
దర్శకత్వం రజనికాంత్ సబ్నవీస్?
తారాగణం నందమూరి తారక రామారావు,
అంజలీ దేవి,
ఎస్.వి.రంగారావు
నిర్మాణ సంస్థ శ్రీకాంత్ ప్రొడక్షన్స్
భాష తెలుగు