పెదగొన్నూరు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: గ్రామము → గ్రామం
పంక్తి 92: పంక్తి 92:
}}
}}


'''పెదగొన్నూరు''', [[కృష్ణా జిల్లా]], [[ముదినేపల్లి]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 521 329., యస్.ట్.డీ కోడ్=08674.
'''పెదగొన్నూరు''', [[కృష్ణా జిల్లా]], [[ముదినేపల్లి]] మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 329., యస్.ట్.డీ కోడ్=08674.


==గ్రామ చరిత్ర==
==గ్రామ చరిత్ర==
పంక్తి 110: పంక్తి 110:


==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
జిల్లాపరిషత్ హైస్కూల్, [[పెదగొన్నూరు]]
జిల్లాపరిషత్ హైస్కూల్, పెదగొన్నూరు


==గ్రామంలో మౌలిక వసతులు==
==గ్రామంలో మౌలిక వసతులు==

10:30, 12 ఫిబ్రవరి 2020 నాటి కూర్పు

పెదగొన్నూరు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం ముదినేపల్లి
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 3,868
 - పురుషుల సంఖ్య 1,972
 - స్త్రీల సంఖ్య 1,896
 - గృహాల సంఖ్య 1,171
పిన్ కోడ్ : 521329
ఎస్.టి.డి కోడ్ 08674

పెదగొన్నూరు, కృష్ణా జిల్లా, ముదినేపల్లి మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 329., యస్.ట్.డీ కోడ్=08674.

గ్రామ చరిత్ర

గ్రామం పేరు వెనుక చరిత్ర

గ్రామ భౌగోళికం

[1] సముద్రమట్టముమీద 8 మీ.ఎత్తు

సమీప గ్రామాలు

గుడివాడ, పెడన, మచిలీపట్నం, హనుమాన్ జంక్షన్

సమీప మండలాలు

మండవల్లి, బంటుమిల్లి, కైకలూరు, గుడ్లవల్లేరు

గ్రామానికి రవాణా సౌకర్యాలు

అల్లూరు, సింగరాయపాలెం నుండి రోడ్దురవాణా సౌకర్యం కలదు. రైల్వేస్టేషన్: విజయవాడ 66 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు

జిల్లాపరిషత్ హైస్కూల్, పెదగొన్నూరు

గ్రామంలో మౌలిక వసతులు

గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం

గ్రామ పంచాయతీ

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

గ్రామంలో ప్రధాన పంటలు

వరి, అపరాలు, కూరగాయలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

వ్యవసాయం

గ్రామ ప్రముఖులు

ప్రముఖ సినీ నిర్మాత, దుర్గా ఆర్ట్స్ అధినేత శ్రీ కె.ఎల్.నారాయణ, ఈ గ్రామస్థులే.

గ్రామ విశేషాలు

ఈ గ్రామం లోక్ సభ సభ్యులు శ్రీ మాగంటి వెంకటేశ్వరరావు గారి దత్తత గ్రామం. వీరు గ్రామంలో, 2.3 కోట్ల రూపాయల వ్యయంతో పైపు లైను, చెరువు పనులు మొదలైన అభివృద్ధి పనులు చేపట్టినారు. [2]

గణాంకాలు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4327.[2] ఇందులో పురుషుల సంఖ్య 2221, స్త్రీల సంఖ్య 2106, గ్రామంలో నివాస గృహాలు 1046 ఉన్నాయి.

జనాభా (2011) - మొత్తం 3,868 - పురుషుల సంఖ్య 1,972 - స్త్రీల సంఖ్య 1,896 - గృహాల సంఖ్య 1,171

మూలాలు

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Mudinepalle/Pedagonnuru". Retrieved 4 July 2016. {{cite web}}: External link in |title= (help)
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-13.

వెలుపలి లింకులు

[2] ఈనాడు కృష్ణా; 2016,మే-20; 10వపేజీ.