తులసీదళం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మూలం చేర్చాను
పంక్తి 40: పంక్తి 40:


== విడుదల - స్పందన ==
== విడుదల - స్పందన ==
ఈ చిత్రం 2016, మార్చి 11న [[తెలంగాణ]], [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రాలలో విడుదలయింది. ఈ చిత్రానికి [[ది హిందూ]] పత్రికలో వై. సునితా చౌదరి ప్రతికూల సమీక్షను ఇచ్చింది.<ref name="Absurd and underdeveloped plot">{{cite news |last1=The Hindu |first1=Andhra Pradesh |title=Absurd and underdeveloped plot |url=https://www.thehindu.com/news/national/andhra-pradesh/absurd-and-underdeveloped-plot/article8344446.ece |accessdate=13 February 2020 |publisher=Y. Sunita Chowdhary |date=12 March 2016 |archiveurl=http://web.archive.org/web/20160312002752/http://www.thehindu.com/news/national/telangana/absurd-and-underdeveloped-plot/article8344446.ece |archivedate=12 March 2016}}</ref>
ఈ చిత్రం 2016, మార్చి 11న [[తెలంగాణ]], [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రాలలో విడుదలయింది. ఈ చిత్రానికి [[ది హిందూ]] పత్రికలో వై. సునితా చౌదరి ప్రతికూల సమీక్షను ఇచ్చింది.<ref name="Absurd and underdeveloped plot">{{cite news |last1=The Hindu |first1=Andhra Pradesh |title=Absurd and underdeveloped plot |url=https://www.thehindu.com/news/national/andhra-pradesh/absurd-and-underdeveloped-plot/article8344446.ece |accessdate=13 February 2020 |publisher=Y. Sunita Chowdhary |date=12 March 2016 |archiveurl=http://web.archive.org/web/20160312002752/http://www.thehindu.com/news/national/telangana/absurd-and-underdeveloped-plot/article8344446.ece |archivedate=12 March 2016}}</ref> 123తెలుగు.కాంలో 2/5 రేటింగ్ ఇవ్వబడింది.


== మూలాలు ==
== మూలాలు ==

08:34, 13 ఫిబ్రవరి 2020 నాటి కూర్పు

తులసీదళం
తులసీదళం సినిమా పోస్టర్
దర్శకత్వంఆర్. పి. పట్నాయక్
నిర్మాతఆర్. పి. పట్నాయక్, కిషోర్ కంటమనేని (సమర్పణ)
తారాగణంనిశ్చల్
వందన గుప్తా
ఆర్. పి. పట్నాయక్
ఛాయాగ్రహణంశరత్ మండవ
కూర్పుఎస్.బి. ఉద్ధవ్
సంగీతంఆర్. పి. పట్నాయక్
నిర్మాణ
సంస్థ
కలర్స్ ఎంటర్టైన్మెంట్
విడుదల తేదీ
2016 మార్చి 11 (2016-03-11)
సినిమా నిడివి
118 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

తులసీదళం 2016, మార్చి 11న విడుదలైన తెలుగు భయానక చలనచిత్రం.[1] కలర్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై కిషోర్ కంటమనేని సమర్పణలో ఆర్.పి.పట్నాయక్ దర్శకత్వం వహిస్తూ నిర్మించిన ఈ చిత్రంలో నిశ్చల్, వందన గుప్తా, ఆర్. పి. పట్నాయక్ తదితరులు నటించారు. ప్రపంచంలోనే అత్యధిక వెలుతురున్న ప్రాంతమైన లాస్ విల్లాస్‌లో చిత్రీకరణ జరిగింది.[2]

కథా సారాంశం

నటవర్గం

సాంకేతికవర్గం

  • నిర్మాత, సంగీతం, దర్శకత్వం: ఆర్. పి. పట్నాయక్
  • సమర్పణ: కిషోర్ కంటమనేని
  • ఛాయాగ్రహణం: శరత్ మండవ
  • కూర్పు: ఎస్.బి. ఉద్ధవ్
  • నిర్మాణ సంస్థ: కలర్స్ ఎంటర్టైన్మెంట్

విడుదల - స్పందన

ఈ చిత్రం 2016, మార్చి 11న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో విడుదలయింది. ఈ చిత్రానికి ది హిందూ పత్రికలో వై. సునితా చౌదరి ప్రతికూల సమీక్షను ఇచ్చింది.[4] 123తెలుగు.కాంలో 2/5 రేటింగ్ ఇవ్వబడింది.

మూలాలు

  1. The Hans India, Cinema (29 February 2016). "Coming of age thriller". Archived from the original on 6 March 2016. Retrieved 13 February 2020.
  2. మన తెలంగాణ, సినిమా (7 March 2016). "మ్యూజికల్ హారర్ 'తులసీదళం'". Archived from the original on 13 February 2020. Retrieved 13 February 2020.
  3. India Glitz, Movies. "Tulasidalam Photos". IndiaGlitz.com. Retrieved 13 February 2020.
  4. The Hindu, Andhra Pradesh (12 March 2016). "Absurd and underdeveloped plot". Y. Sunita Chowdhary. Archived from the original on 12 March 2016. Retrieved 13 February 2020.

ఇతర లంకెలు