మండలం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి clean up, replaced: వర్గం:ఆంధ్ర ప్రదేశ్ పాలనా విభాగములు → వర్గం:ఆంధ్రప్రదేశ్ పాలనా విభాగాలు
చి clean up, replaced: మండలము → మండలం (2), గ్రామము → గ్రామం (2), typos fixed: , → , (3)
పంక్తి 1: పంక్తి 1:
{{విస్తరణ}}
{{విస్తరణ}}
'''మండలం,''' [[ఆంధ్రప్రదేశ్]], [[తెలంగాణా]] రాష్ట్రాలలో ఒక రెవిన్యూ పరిపాలనా, అభివృద్ధి ప్రణాళికా విభాగం. పరిపాలనా సౌలభ్యము కొరకు ఇదివరకటి [[తాలూకా]] లను రద్దు చేసి [[1985]]లో తెలుగు దేశము ప్రభుత్వ పరిపాలనలో మండలాలను 1985 లో యేర్పాటు చేశారు. ఇవి బ్లాకుల కన్నా కొంచెం చిన్నవి. కొన్ని [[గ్రామ పంచాయతీ]]లను కలిపి మండలాలుగా విభజించబడ్డాయి.అలాగే పట్టణ ప్రాంతపు జిల్లాని కూడా కొన్ని మండలాలుగా విభజించబడ్డాయి.
'''మండలం, ''' [[ఆంధ్రప్రదేశ్]], [[తెలంగాణా]] రాష్ట్రాలలో ఒక రెవిన్యూ పరిపాలనా, అభివృద్ధి ప్రణాళికా విభాగం. పరిపాలనా సౌలభ్యము కొరకు ఇదివరకటి [[తాలూకా]] లను రద్దు చేసి [[1985]]లో తెలుగు దేశము ప్రభుత్వ పరిపాలనలో మండలాలను 1985 లో యేర్పాటు చేశారు. ఇవి బ్లాకుల కన్నా కొంచెం చిన్నవి. కొన్ని [[గ్రామ పంచాయతీ]]లను కలిపి మండలాలుగా విభజించబడ్డాయి.అలాగే పట్టణ ప్రాంతపు జిల్లాని కూడా కొన్ని మండలాలుగా విభజించబడ్డాయి.


{|border=1px align="right"
{|border=1px align="right"
పంక్తి 10: పంక్తి 10:
|డివిజన్‌ || డివిజన్‌
|డివిజన్‌ || డివిజన్‌
|-
|-
|తాలూకా ||rowspan=2|మండలము/తాలూకా
|తాలూకా ||rowspan=2|మండలం/తాలూకా
|-
|-
|బ్లాకు
|బ్లాకు
|-
|-
|గ్రామం || గ్రామం
|గ్రామము || గ్రామము
|}
|}
==చరిత్ర==
==చరిత్ర==
పంక్తి 21: పంక్తి 21:


సాధారణంగా జిల్లాలో విభాగాలు ఇలా ఉంటాయి
సాధారణంగా జిల్లాలో విభాగాలు ఇలా ఉంటాయి
* పెద్ద నగరమైతే అది ఒక [[మునిసిపల్ కార్పొరేషన్]] (మహానగర పాలిక)గా పరిగణింపబడుతుంది.
* పెద్ద నగరమైతే అది ఒక [[మునిసిపల్ కార్పొరేషన్]] (మహానగర పాలిక) గా పరిగణింపబడుతుంది.
* ఒకమాదిరి పట్టణమైతే అది ఒక [[మునిసిపాలిటీ]] (నగరపాలిక)గా పరిగణింపబడుతుంది.
* ఒకమాదిరి పట్టణమైతే అది ఒక [[మునిసిపాలిటీ]] (నగరపాలిక) గా పరిగణింపబడుతుంది.
* పెద్ద గ్రామాన్ని "నగర పంచాయితీ"గా పరిగణించడం కొన్ని రాష్ట్రాలలో జరుగుతుంది.
* పెద్ద గ్రామాన్ని "నగర పంచాయితీ"గా పరిగణించడం కొన్ని రాష్ట్రాలలో జరుగుతుంది.
* తతిమ్మా వాటిలో కొన్ని కొన్ని గ్రామాల సముదాయాన్ని ఒక [[మండలము|మండలం]] లేదా [[తహసీలు]] లేదా [[తాలూకా]]గా విభజించడం జరుగుతుంది.
* తతిమ్మా వాటిలో కొన్ని కొన్ని గ్రామాల సముదాయాన్ని ఒక మండలం లేదా [[తహసీలు]] లేదా [[తాలూకా]]గా విభజించడం జరుగుతుంది.
* కొన్ని గ్రామ పంచాయితీల సముదాయాన్ని "బ్లాక్" లేదా "సమితి" అనే విభాగం (తాలూకా కంటే చిన్నది మరియు పంచాయితీ కంటే పెద్దది) కూడా కొన్ని రాష్ట్రాలలో ఉంది.
* కొన్ని గ్రామ పంచాయితీల సముదాయాన్ని "బ్లాక్" లేదా "సమితి" అనే విభాగం (తాలూకా కంటే చిన్నది మరియు పంచాయితీ కంటే పెద్దది) కూడా కొన్ని రాష్ట్రాలలో ఉంది.



13:57, 13 ఫిబ్రవరి 2020 నాటి కూర్పు

మండలం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలో ఒక రెవిన్యూ పరిపాలనా, అభివృద్ధి ప్రణాళికా విభాగం. పరిపాలనా సౌలభ్యము కొరకు ఇదివరకటి తాలూకా లను రద్దు చేసి 1985లో తెలుగు దేశము ప్రభుత్వ పరిపాలనలో మండలాలను 1985 లో యేర్పాటు చేశారు. ఇవి బ్లాకుల కన్నా కొంచెం చిన్నవి. కొన్ని గ్రామ పంచాయతీలను కలిపి మండలాలుగా విభజించబడ్డాయి.అలాగే పట్టణ ప్రాంతపు జిల్లాని కూడా కొన్ని మండలాలుగా విభజించబడ్డాయి.

1985 కు ముందు 1985 తర్వాత
జిల్లా జిల్లా
డివిజన్‌ డివిజన్‌
తాలూకా మండలం/తాలూకా
బ్లాకు
గ్రామం గ్రామం

చరిత్ర

భారతదేశం పాలనా వ్యవస్థ విభాగాలు

పాలనా వ్వవస్థ పరంగా భారతదేశం కొన్ని రాష్ట్రాల సముదాయం (Union of States). ప్రతి రాష్ట్రాన్ని కొన్ని జిల్లాలుగా విభజించారు. (కొన్ని రాష్ట్రాలలో కొన్ని జిల్లాలను కలిపి ఒక రెవిన్యూ డివిజన్‌గా కూడా పరిగణిస్తారు.) ఒక్కొక్క జిల్లాను కొన్ని ఉప విభాగాలుగా చేశారు. ఇలాంటి ఉప విభాగాలను తాలూకా, తహసీలు, మండలం , పరగణా, మహాకుమా వంటి పేర్లతో పిలుస్తారు. అత్యధిక రాష్ట్రాలలో "తాలూకా", "తహసీలు", "మండల్" పేర్లు వాడుకలో ఉన్నాయి.

సాధారణంగా జిల్లాలో విభాగాలు ఇలా ఉంటాయి

  • పెద్ద నగరమైతే అది ఒక మునిసిపల్ కార్పొరేషన్ (మహానగర పాలిక) గా పరిగణింపబడుతుంది.
  • ఒకమాదిరి పట్టణమైతే అది ఒక మునిసిపాలిటీ (నగరపాలిక) గా పరిగణింపబడుతుంది.
  • పెద్ద గ్రామాన్ని "నగర పంచాయితీ"గా పరిగణించడం కొన్ని రాష్ట్రాలలో జరుగుతుంది.
  • తతిమ్మా వాటిలో కొన్ని కొన్ని గ్రామాల సముదాయాన్ని ఒక మండలం లేదా తహసీలు లేదా తాలూకాగా విభజించడం జరుగుతుంది.
  • కొన్ని గ్రామ పంచాయితీల సముదాయాన్ని "బ్లాక్" లేదా "సమితి" అనే విభాగం (తాలూకా కంటే చిన్నది మరియు పంచాయితీ కంటే పెద్దది) కూడా కొన్ని రాష్ట్రాలలో ఉంది.

అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో పూర్వం తాలూకా, పంచాయితీ సమితి (బ్లాక్) విభజన ఉండేది. కాని నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ వ్యవస్థకు బదులుగా మండలవిభజన వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగింది.

ఇవీ చూడండి

మూలాలు

వెలుపలి లంకెలు

"https://te.wikipedia.org/w/index.php?title=మండలం&oldid=2849882" నుండి వెలికితీశారు