సదా: కూర్పుల మధ్య తేడాలు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0 ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం |
|||
పంక్తి 41: | పంక్తి 41: | ||
==ఇతర లింకులు== |
==ఇతర లింకులు== |
||
{{ఫిల్మ్‌ఫేర్ ఉత్తమనటి పురస్కారం (తెలుగు)}} |
|||
[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]] |
[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]] |
||
[[వర్గం:తమిళ సినిమా నటీమణులు]] |
[[వర్గం:తమిళ సినిమా నటీమణులు]] |
07:34, 14 ఫిబ్రవరి 2020 నాటి కూర్పు
సదా | |
---|---|
దస్త్రం:Sadaf.jpg | |
జననం | సదాఫ్ మొహమ్మద్ సయీద్ 1984 ఫిబ్రవరి 17 |
ఇతర పేర్లు | సదా |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2002–ప్రస్తుతం |
సదా అని పిలువబడే సదాఫ్ మొహమ్మద్ సయీద్ (జననం ఫిబ్రవరి 17,1984) [1] ఒక దక్షిణ భారతీయ సినీ నటి. ఆమె నటించిన ప్రముఖ చిత్రాలు జయం, అపరిచితుడు.[2]
వ్యక్తిగత జీవితం
సదా మహారాష్ట్రలోని రత్నగిరి లో ఒక ముస్లిం కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి ఒక వైద్యుడు. తల్లి బ్యాంకు ఉద్యోగి.[3] ఆమె రత్నగిరి లో సేక్రెడ్ హార్ట్స్ కాన్వెంట్ హైస్కూలు లో చదివింది. తరువాత ముంబై కి మారింది. అక్కడ ఆమెను చూసిన తేజ తను రూపొందిస్తున్న ప్రేమకథా చిత్రం జయం లో అవకాశం ఇచ్చాడు. ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ప్రస్తుతం సదా ముంబై లో నివసిస్తుంది. హైదరాబాదులో ఒక ఇల్లుంది.[4]
కెరీర్
జయం సినిమా తో మంచి ఎంట్రీ ఇచ్చిన సదా తరువాత విక్రం సరసన శంకర్ దర్శకత్వంలో తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం అపరిచితుడు సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా ఘన విజయం సాధించింది. ఆ తరువాత ఆమె తెలుగులోనే కాక, తమిళ కన్నడ, హిందీ చిత్రాలలో కూడా నటించింది.
సదా నటించిన తెలుగు చిత్రాలు
- జయం
- నాగ
- లీలామహల్ సెంటర్
- దొంగ - దొంగది
- ఔనన్నా కాదన్నా
- చుక్కల్లో చంద్రుడు
- వీరభద్ర
- క్లాస్ మేట్స్
- శంకర్ దాదా జిందాబాద్ (ప్రత్యేక నృత్యం)
- టక్కరి
- అపరిచితుడు
మూలాలు
- ↑ "Sadha in a New Year Show". Sadaonline.info. Archived from the original on 20 నవంబర్ 2007. Retrieved 11 December 2007.
{{cite web}}
: Check date values in:|archive-date=
(help); External link in
(help)|publisher=
- ↑ "Rediff Blogs". Maruthi4people.rediffiland.com. Archived from the original on 2012-05-11. Retrieved 2012-07-12.
- ↑ "Interview: Sadha". Behindwoods. Retrieved 21 January 2013.
- ↑ "Sada riding high in her career". IndiaGlitz. Retrieved 21 January 2013.