పదండి ముందుకు (1962 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 30: పంక్తి 30:
=== నటీనటుల ఎంపిక ===
=== నటీనటుల ఎంపిక ===
ఎల్వీ ప్రసాద్ తీయబోయిన కొడుకులు కోడళ్ళు సినిమా ఆగిపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న [[ఘట్టమనేని కృష్ణ]]ని ఈ సినిమాలో చిన్న పాత్రకు తీసుకున్నారు. అనంతరకాలంలో సూపర్ స్టార్ అయిన కృష్ణకు తొలి చిత్రం ఇదే.<ref>{{cite web|last1=పులగం|first1=చిన్నారాయణ|title=50 ఏళ్ళ తేనెమనసులు|url=http://www.sakshi.com/news/funday/50th-anniversary-of-tene-manasulu-telugu-movie-225752|website=సాక్షి|accessdate=11 October 2015}}</ref>
ఎల్వీ ప్రసాద్ తీయబోయిన కొడుకులు కోడళ్ళు సినిమా ఆగిపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న [[ఘట్టమనేని కృష్ణ]]ని ఈ సినిమాలో చిన్న పాత్రకు తీసుకున్నారు. అనంతరకాలంలో సూపర్ స్టార్ అయిన కృష్ణకు తొలి చిత్రం ఇదే.<ref>{{cite web|last1=పులగం|first1=చిన్నారాయణ|title=50 ఏళ్ళ తేనెమనసులు|url=http://www.sakshi.com/news/funday/50th-anniversary-of-tene-manasulu-telugu-movie-225752|website=సాక్షి|accessdate=11 October 2015}}</ref>

==కథ==


==పాటలు==
==పాటలు==

14:47, 18 ఫిబ్రవరి 2020 నాటి కూర్పు

పదండి ముందుకు
(1962 తెలుగు సినిమా)
దస్త్రం:Padandi munduku.jpg
దర్శకత్వం వి.మధుసూదనరావు
నిర్మాణం తుమ్మల కృష్ణమూర్తి
తారాగణం కొంగర జగ్గయ్య,
జమున,
జి. వరలక్ష్మి,
గుమ్మడి,
హేమలత,
రమణారెడ్డి
సంగీతం ఎస్.పి. కోదండపాణి
నిర్మాణ సంస్థ జాగృతి చిత్ర
భాష తెలుగు

పదండి ముందుకు వి.మదుసూధనరావు దర్శకత్వంలో తుమ్మల కృష్ణమూర్తి నిర్మాణంలో జగ్గయ్య, జమున ప్రధానపాత్రల్లో నటించిన 1962నాటి తెలుగు చలనచిత్రం. తర్వాతికాలంలో సూపర్ స్టార్ గా పేరుపొందిన కృష్ణ తొలిగా ఈ సినిమాలోనే చిన్నపాత్రతో పరిచయమయ్యారు.

సాంకేతిక నిపుణులు

  • కథ: రంగయ్య
  • మాటలు: కొంగర జగ్గయ్య
  • దర్శకత్వం: వి.మధుసూధనరావు
  • పాటలు: శ్రీశ్రీ, సి.నారాయణరెడ్డి, ఆరుద్ర, దాశరథి, జగ్గయ్య
  • ఛాయాగ్రహణం: సత్యనారాయణ
  • సంగీతం: ఎస్.పి.కోదండపాణి
  • నిర్మాత: తుమ్మల కృష్ణమూర్తి

నటీనటులు

  • జగ్గయ్య
  • జమున
  • గుమ్మడి
  • జి.వరలక్ష్మి
  • రమణారెడ్డి
  • హేమలత
  • కృష్ణ

నిర్మాణం

నటీనటుల ఎంపిక

ఎల్వీ ప్రసాద్ తీయబోయిన కొడుకులు కోడళ్ళు సినిమా ఆగిపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఘట్టమనేని కృష్ణని ఈ సినిమాలో చిన్న పాత్రకు తీసుకున్నారు. అనంతరకాలంలో సూపర్ స్టార్ అయిన కృష్ణకు తొలి చిత్రం ఇదే.[1]

కథ

పాటలు

  1. పదండి ముందుకు పదండి తోసుకు కదం - ఘంటసాల,మాధవపెద్ది, ఎ.పి.కోమల బృందం - రచన: శ్రీశ్రీ
  2. మనసు మంచిది వయసు చెడ్డది రెండుకలసి కళ్ళలోన చేసేను - ఘంటసాల,సుశీల - రచన: ఆత్రేయ
  3. మేలుకో సాగిపో బంధనాలు తెంచుకో - ఘంటసాల,మాధవపెద్ది, ఎ.పి.కోమల బృందం - రచన: దాశరథి
  4. ఇన్నాళ్ళు లేని వేగిరపాటు ...ముసినవ్వ్వు వేల్గులోన - ఎస్. జానకి - రచన: డా. సినారె
  5. తమాషా దేఖో తస్సాదియ్యా కనికట్టు సేస్తాం సూడవయ్యా - పిఠాపురం - రచన: ఆరుద్ర
  6. మనసిచ్చిన నచ్చిన చినవాడా మొనగాడా - ఎస్. జానకి బృందం - రచన: ఆరుద్ర
  7. మంచికి కాలం తీరిందా మనిషికి హృదయం మాసిందా - మహమ్మద్ రఫీ - రచన: జగ్గయ్య

మూలాలు

  1. పులగం, చిన్నారాయణ. "50 ఏళ్ళ తేనెమనసులు". సాక్షి. Retrieved 11 October 2015.