భారత జాతీయ కాంగ్రెస్: కూర్పుల మధ్య తేడాలు
Aditya4710 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
Aditya4710 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
||
పంక్తి 10: | పంక్తి 10: | ||
| seats1 = {{Composition bar|0|175|hex=#00FFFF}} |
| seats1 = {{Composition bar|0|175|hex=#00FFFF}} |
||
| seats2_title = తెలంగాణా అసెంబ్లీ |
| seats2_title = తెలంగాణా అసెంబ్లీ |
||
| seats2 = {{Composition bar| |
| seats2 = {{Composition bar|6|119|hex=#00FFFF}} |
||
| seats3_title = లోక్ సభ |
| seats3_title = లోక్ సభ |
||
| seats3 = {{Composition bar|52|545|hex=#00FFFF}} |
| seats3 = {{Composition bar|52|545|hex=#00FFFF}} |
08:39, 20 ఫిబ్రవరి 2020 నాటి కూర్పు
భారత జాతీయ కాంగ్రేసు - ఐ (ఇందిరా కాంగ్రేసు) | |
---|---|
నాయకత్వం | రాహుల్ గాంధీ |
స్థాపన | January 1978 |
ప్రధాన కార్యాలయం | 24, అక్బర్ రోడ్, న్యూ ఢిల్లీ - 110011 |
సిద్ధాంతం | సామ్యవాద ప్రజాతంత్రము/జనాదారణ |
రంగు | నీలం |
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ | 0 / 175
|
తెలంగాణా అసెంబ్లీ | 6 / 119
|
లోక్ సభ | 52 / 545
|
రాజ్య సభ | 46 / 245
|
ఓటు గుర్తు | |
వెబ్ సిటు | |
కాంగ్రేస్.ఆర్గ్.ఇన్ |
భారత జాతీయ కాంగ్రెస్ (ఆంగ్లం : Indian National Congress) (ఇంకనూ కాంగ్రెస్ పార్టీ, INC అనిపేర్లు) భారతదేశంలోని ఒక ప్రధాన రాజకీయపార్టీ.1947లో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత భారతదేశంలో ఎక్కువ సమయం (49 సంవత్సరాలు) అధికారంలో ఉన్నది ఈ పార్టీ.
ప్రస్తుతం రాహుల్ గాంధీ ఈ పార్టీకి అధ్యక్షుడుగా ఉన్నారు. ప్రస్తుతం ఈ పార్టీ నాలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది - పంజాబ్, మధ్య ప్రదేశ్, రాజస్థాన్ మరియు ఛత్తీస్ఘఢ్. భారతదేశ పూర్వ ప్రధానమంత్రిగా పని చేసిన మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు.
చరిత్ర
భరత జాతీయ కాంగ్రెస్ పార్టీని ఏ.ఓ.హుమే, మాజీ బ్రిటిషు అధికారి గారిచే 1885 డిసెంబరు 28 వ తేదిన స్థాపించబడింది. భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఈ పార్టీలో ఎందరో మహానుభావులు శ్రమించారు. వారిలో మహాత్మా గాంధీ, బి.ఆర్. అంబేద్కర్ మరియు మొదలగు అనేక మంది ఇందులో సభ్యులుగా ఉండి దేశానికి ఎంతో సేవ చేశారు.
సాధారణ ఎన్నికలలో
1వ లోకసభ నుండి 15 వ లోక సభ వరకూ సాధించిన స్థానాలు |
అత్యధిక స్థానాలు పొందిన సంవత్సరం:1984 అత్యల్ప స్థానాలు పొందిన సంవత్సరం:2014
|