సైదాబాద్ మండలం (హైదరాబాదు జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 1: పంక్తి 1:
'''సైదాబాద్ మండలం''',[[తెలంగాణ|తెలంగాణ రాష్ట్రం]],[[హైదరాబాదు జిల్లా|హైదరాబాదు జిల్లాకు]] చెందిన మండలం.<ref>{{Cite web|url=http://hyderabad.telangana.gov.in/mandals-villages/|title=Mandals & Villages list of Hyderabad District}}</ref><ref>{{Cite web|url=https://www.youtube.com/watch?v=gR0vkNqu4wQ|title=హైదరాబాద్ జిల్లాలోని మండలాలు.రెవెన్యూ డివిజన్లు}}</ref>
'''సైదాబాద్ మండలం''',[[తెలంగాణ|తెలంగాణ రాష్ట్రం]],[[హైదరాబాదు జిల్లా|హైదరాబాదు జిల్లాకు]] చెందిన మండలం.<ref>{{Cite web|url=http://hyderabad.telangana.gov.in/mandals-villages/|title=Mandals & Villages list of Hyderabad District|website=|access-date=2019-01-13|archive-url=https://web.archive.org/web/20190110162322/http://hyderabad.telangana.gov.in/mandals-villages/|archive-date=2019-01-10|url-status=dead}}</ref><ref>{{Cite web|url=https://www.youtube.com/watch?v=gR0vkNqu4wQ|title=హైదరాబాద్ జిల్లాలోని మండలాలు.రెవెన్యూ డివిజన్లు}}</ref>
{{Infobox Settlement/sandbox|
{{Infobox Settlement/sandbox|
‎|name = సైదాబాద్
‎|name = సైదాబాద్

11:22, 22 ఫిబ్రవరి 2020 నాటి కూర్పు

సైదాబాద్ మండలం,తెలంగాణ రాష్ట్రం,హైదరాబాదు జిల్లాకు చెందిన మండలం.[1][2]

సైదాబాద్
—  మండలం  —
[[Image:
|250px|none|]]
రాష్ట్రం తెలంగాణ
జిల్లా హైదరాబాదు
మండలం సైదాబాద్
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 3,45,722
 - పురుషుల సంఖ్య 1,77,222
 - స్త్రీల సంఖ్య 1,68,500
 - గృహాల సంఖ్య 74,462
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

ఈ మండలం మొత్తం ప్రాంతం హైదరాబాద్ మహానగర పాలక సంస్థ  పరిధిలోకి వస్తుంది.ఇది హైదరాబాద్ రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.

గణాంక వివరాలు

2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభా 345,722 ఉంది. అందులో 177,222 మగవారు, 168,500 మంది స్త్రీలు ఉన్నారు.కుటుంబాలు 74,462 ఉన్నాయి.[3]

రవాణా సౌకర్యాలు

సైదాబాద్ ప్రాంతానికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణసంస్థ బస్సుల ద్వారా అనుసంధానించబడి ఉంది, ఇది చాలా ప్రాంతాలను కలుపుతూ రెండు మార్గాల్లో వావానాలు నడపుతుంది.అన్ని బస్సులు ఇక్కడ ప్రయాణికుల కోసం ఆగుతాయి.ఎమ్.ఎమ్.టి.స్ రైళ్ల కోసం స్థానిక రైలు స్టేషన్, యాకుత్పురాలో 1/2 కిలోమీటర్ దూరంలో ఉంది.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

ఈ మండలంలో 5 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[4]

మూలాలు

  1. "Mandals & Villages list of Hyderabad District". Archived from the original on 2019-01-10. Retrieved 2019-01-13.
  2. "హైదరాబాద్ జిల్లాలోని మండలాలు.రెవెన్యూ డివిజన్లు".
  3. http://www.censusindia.gov.in/pca/SearchDetails.aspx?Id=648669
  4. "Reorganised list of District,Mandal,Villages of GHMC". Archived from the original on 2019-02-24. Retrieved 2019-01-13.

వెలుపలి లంకెలు