గులాబి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి వర్గం:పుష్పాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 16: పంక్తి 16:
==మూలాలు ==
==మూలాలు ==
{{మూలాలజాబితా}}
{{మూలాలజాబితా}}

[[వర్గం:పుష్పాలు]]

13:19, 22 ఫిబ్రవరి 2020 నాటి కూర్పు

గులాబీ అనేది రోసా జాతికి చెందినది.పుష్పించే మూడు వందలకు పైగా జాతులు ఉన్నాయి. వేలాది మంది వీటిని సాగు చేస్తున్నారు. [1]ఇవి నిటారుగా పదునైన ముళ్ళతో కలిగి ఉంటాయి.సువాసన కలిగిన అందమైన పువ్వు.పువ్వులలో రాణిగా అభివర్ణిస్తాం. గులాబీ పువ్వుల నుండి ఆవిరి ద్వారా తీయబడిన నూనె, గులాబీ అత్తరుని పరిమళ ద్రవ్యాలలో కొన్ని శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. [2]గులాబీ నూనె నుండి తయారయ్యే రోజ్ వాటర్ను ఆసియా దేశాల వంటలలో విరివిగా వాడుతున్నారు. యునైటెడ్ స్టేట్స్ లో ఫ్రెంచ్ గులాబీ సిరప్ ని గులాబీ స్కోన్ తయారీకి వాడతారు.

గులాబీ ముళ్ళు
గులాబీ ఆకులు
గులాబీ పువ్వులు

ఉపయోగాలు

తెగుళ్ళు, వ్యాధులు

జాగ్రత్తలు

  • ఎండాకాలంలో గులాబీమొక్కలు ఎండలో ఉండకూడదు. ఇంట్లో అయితే మొక్కల కుండీలు నీడలో ఉంచాలి.
  • వర్షాకాలంలో మొక్క తడవచ్చు కానీ మొదళ్లలో నీరు నిలువ లోకుండా చూసుకోవాలి.
  • 15 రోజులకొకసారి పురుగుల మందులు స్ప్రే చేయాలి. మొక్కనాటిన తరువాత 40 నుంచి 45 రోజుల్లో గులాబీమొగ్గ తొడుగుతుంది.

యునైటెడ్ స్టేట్స్ చిహ్నం

1986 లో ప్రెసిడెంట్ రోనాల్డ్ రీగన్ గులాబీని యునైటెడ్ స్టేట్స్ యొక్క పూల చిహ్నంగా చేయడానికి చట్టంపై సంతకం చేశారు.[3][4]

మూలాలు

  1. "rose | Description & Major Species". Encyclopedia Britannica (in ఇంగ్లీష్). Retrieved 2020-02-21.
  2. Stewart, David (2005-04). The Chemistry of Essential Oils Made Simple: God's Love Manifest in Molecules (in ఇంగ్లీష్). Care Publications. ISBN 978-0-934426-99-2. {{cite book}}: Check date values in: |date= (help)
  3. "National Flower | The Rose". statesymbolsusa.org. Retrieved 2020-02-21.
  4. "Flowers & Gifts". www.growerflowers.com. Retrieved 2020-02-21.
"https://te.wikipedia.org/w/index.php?title=గులాబి&oldid=2858887" నుండి వెలికితీశారు