ఫిబ్రవరి 24: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 40: పంక్తి 40:
* [[2017]]: [[కె.సి.శేఖర్‌బాబు]] తెలుగు సినిమా నిర్మాత. (జ.1946)
* [[2017]]: [[కె.సి.శేఖర్‌బాబు]] తెలుగు సినిమా నిర్మాత. (జ.1946)
* [[2017]]: [[సింహాద్రి శివారెడ్డి]] గుంటూరు జిల్లాకు చెందిన సి.పి.ఎం నాయకుడు.
* [[2017]]: [[సింహాద్రి శివారెడ్డి]] గుంటూరు జిల్లాకు చెందిన సి.పి.ఎం నాయకుడు.
*2018: [[శ్రీదేవి (నటి)|శ్రీదేవి]], భారతీయ సినీ నటి (జ. 1963)
*2018: అందాల తార జాతీయ సినీ నటీమణి శ్రీమతి శ్రీదేవి మరణించినది(జననం:1963)


== పండుగలు మరియు జాతీయ దినాలు ==
== పండుగలు మరియు జాతీయ దినాలు ==

11:01, 24 ఫిబ్రవరి 2020 నాటి కూర్పు

ఫిబ్రవరి 24, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 55వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 310 రోజులు (లీపు సంవత్సరములో 311 రోజులు) మిగిలినవి.


<< ఫిబ్రవరి >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2 3
4 5 6 7 8 9 10
11 12 13 14 15 16 17
18 19 20 21 22 23 24
25 26 27 28 29
2024


సంఘటనలు

  • 1582: గ్రెగేరియన్ కేలండర్ మొదలైన రోజు. నేపుల్సుకు చెందిన అలోయిసియస్ లిలియస్ అనే వైద్యుడు జూలియన్ కాలెండరుకు చేసిన సవరణల ఫలితమే ఈ కాలెండరు. దీన్ని పోప్ గ్రెగొరీ 13 తయారుచేయించి 1582 ఫిబ్రవరి 24 న అమలుపరచాడు. ఆయన పేరు మీదుగా దీనికి గ్రెగోరియన్ కాలెండరు అనే పేరు వచ్చింది.
  • 1938: నైలాన్ దారంతో మొదటిసారిగా టూత్ బ్రష్ను న్యూజెర్సీ లోని ఆర్లింగ్టన్లో తయారు చేసారు. మొదటి సార్గిగా నైలాన్ దారాన్ని వ్యాపారానికి ఉపయోగించటం మొదలైన రోజు.
  • 1942: వాయిస్ ఆఫ్ అమెరికా (అమెరికా షార్ట్ వేవ్ రేడియో సర్వీసు) ఆవిర్బవించిన రోజు.

చూడు [1]

జననాలు

  • 1304: హాజీ ఆబు అబ్దుల్లా ముహమ్మద్ ఇబున్ బట్టూట - మన దేశాన్ని సందర్శించిన ఆరబ్ చరిత్రకారుడు. ఇతడు ఆసియా, ఆఫ్రికా ఖండాలను పర్యటించి, అక్కడి విశేషాలను పుస్తకంలో రాసాడు. మరణం (1368 లేదా 1369). (జననం కూడా 24 లేదా 1304 ఫిబ్రవరి 25). ముహమ్మద్ బిన్ తుగ్లక్, కాకతీయ వంశం లోని ప్రతాపరుద్ర దేవుడు, మంత్రి యుగంధరుడు కాలంలో ఇతను భారతదేశంలో ప్రయాణించాడు.
  • 1911: పిలకా గణపతిశాస్త్రి, కవి, వ్యాఖ్యాత, నవలా రచయిత, అనువాదకుడు, ఆర్ష విద్వాంసుడు, పత్రికా సంపాదకుడు. (మ.1983)
  • 1939: జాయ్ ముఖర్జీ, భారతీయ చలనచిత్ర నటుడు.
  • 1948: జయలలిత, తమిళనాడు ముఖ్యమంత్రి.
  • 1955: స్టీవ్ జాబ్స్ , ప్రముఖ అమెరికన్ ఐటీ వ్యాపారవేత్త, యాపిల్ ఇన్‌కార్పొరేషన్‌కు సహ-వ్యవస్థాపకుడు
  • 1981: నానీ, తెలుగు సినిమా నటుడు.

మరణాలు

ముళ్ళపూడి వెంకటరమణ

పండుగలు మరియు జాతీయ దినాలు

  • సెంట్రల్ ఎక్సైజ్ దినోత్సవం.

బయటి లింకులు


ఫిబ్రవరి 23 - ఫిబ్రవరి 25 - జనవరి 24 - మార్చి 24 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు
నెలలు తేదీలు
జనవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఫిబ్రవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29
మార్చి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఏప్రిల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
మే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
జూన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
జూలై 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఆగష్టు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
సెప్టెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
అక్టోబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
నవంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
డిసెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31