బాదామి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎చరిత్ర: clean up, replaced: గ్రామము → గ్రామం
చి AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 59: పంక్తి 59:
| footnotes =
| footnotes =
}}
}}
'''బాదామి ''' లేదా '''వాతాపి ''' [[కర్ణాటక]] రాష్ట్రం లోని [[బాగల్‌కోట్ జిల్లా]] లోని ఒక పట్టణము మరియు అదే పేరు గల తాలూకా కేంద్రము. ఈ పట్టణము క్రీస్తు శకం 540 నుండి 757 వరకు [[బాదామి చాళుక్యులు|బాదామి చాళుక్యుల]] రాజధానిగా ఉండేది.
'''బాదామి ''' లేదా '''వాతాపి ''' [[కర్ణాటక]] రాష్ట్రం లోని [[బాగల్‌కోట్ జిల్లా]] లోని ఒక పట్టణము, అదే పేరు గల తాలూకా కేంద్రము. ఈ పట్టణము క్రీస్తు శకం 540 నుండి 757 వరకు [[బాదామి చాళుక్యులు|బాదామి చాళుక్యుల]] రాజధానిగా ఉండేది.
==ప్రకృతి==
==ప్రకృతి==
బాదామి మరియు దాని పరిసరాలు అతి సుందరమైన ప్రకృతి దృశ్యాలకు నెలవులు. ఈ కారణం చేత ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల నుండి ఇక్కడికి యాత్రికులు వస్తారు. పలు సినిమాలు కూడా ఇక్కడ చిత్రీకరించబడ్డాయి. ఇక్కడ రుతువులు ఇలా ఉంటాయి.
బాదామి, దాని పరిసరాలు అతి సుందరమైన ప్రకృతి దృశ్యాలకు నెలవులు. ఈ కారణం చేత ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల నుండి ఇక్కడికి యాత్రికులు వస్తారు. పలు సినిమాలు కూడా ఇక్కడ చిత్రీకరించబడ్డాయి. ఇక్కడ రుతువులు ఇలా ఉంటాయి.
*వేసవి కాలము- మార్చి నుండి జూన్ వరకు
*వేసవి కాలము- మార్చి నుండి జూన్ వరకు
*వసంత కాలము- జనవరి నుండి మార్చి వరకు
*వసంత కాలము- జనవరి నుండి మార్చి వరకు
పంక్తి 72: పంక్తి 72:
==చరిత్ర==
==చరిత్ర==
[[Image:Badami-chalukya-empire-map.svg|thumb|left| 636 CE నుండి 740 CE వరకు విస్తరించిన [[బాదామి చాళుక్యుల]] సామ్రాజ్యం]]
[[Image:Badami-chalukya-empire-map.svg|thumb|left| 636 CE నుండి 740 CE వరకు విస్తరించిన [[బాదామి చాళుక్యుల]] సామ్రాజ్యం]]
ఈ ప్రాంతం చుట్టూ అనేక చారిత్రాత్మక ప్రదేశాలు ఉన్నాయి. వీటిలో చెప్పుకోదగినవి [[ఖ్యాద్]] గ్రామం, [[హిరేగుడ్డ]], [[సిద్లఫడి]] మరియు కుట్‌కంకేరి (జుంజున్‌పాడి, షిగిపాడి మరియు అనిపాడి). ఇక్కడ పురాతన రాతి సమాధులు మరియు వర్ణచిత్రాలు చూడవచ్చును.
ఈ ప్రాంతం చుట్టూ అనేక చారిత్రాత్మక ప్రదేశాలు ఉన్నాయి. వీటిలో చెప్పుకోదగినవి [[ఖ్యాద్]] గ్రామం, [[హిరేగుడ్డ]], [[సిద్లఫడి]], కుట్‌కంకేరి (జుంజున్‌పాడి, షిగిపాడి, అనిపాడి). ఇక్కడ పురాతన రాతి సమాధులు, వర్ణచిత్రాలు చూడవచ్చును.
===బాదామి చాళుక్య సామ్రాజ్యము మరియు ఇతర సామ్రాజ్యాలు===
===బాదామి చాళుక్య సామ్రాజ్యము, ఇతర సామ్రాజ్యాలు===
====పురాణగాధ====
====పురాణగాధ====
{{Main | వాతాపి}}
{{Main | వాతాపి}}
పురానగాధల ప్రకారం [[వాతాపి]] రాక్షసుడు [[అగస్త్య మహర్షి]]చే ఈ ప్రాంతంలోనే సంహరింపబడ్డాడు. ఆ సంఘటనకు గుర్తుగా ఈ ప్రాంతాన్ని '''వాతాపి ''' అని కూడా పిలుస్తారు. ఈ ప్రాంతానికి దగ్గరగా '''అయ్యవోలే అయినూరవరు ''' అనే వర్తక సంఘం ఉండేది. ఇది [[కర్ణాటక]] మరియు [[తమిళనాడు]] రాష్ట్రాల మధ్య వాణిజ్యమును పర్యవేక్షించేది. ప్రసిద్ధ పండితుడు డాక్టర్ డి. పి. దీక్షిత్ అభిప్రాయం ప్రకారం క్రీస్తు శకం 500 సంవత్సరంలో మొదటి చాళుక్య రాజు జయసింహ [[చాళుక్య సామ్రాజ్యము|చాళుక్య సామ్రాజ్యాన్ని]] స్థాపించాడు. అతని మనవడు [[పులకేశి]] వాతాపిలో కోట కట్టించాడు.
పురానగాధల ప్రకారం [[వాతాపి]] రాక్షసుడు [[అగస్త్య మహర్షి]]చే ఈ ప్రాంతంలోనే సంహరింపబడ్డాడు. ఆ సంఘటనకు గుర్తుగా ఈ ప్రాంతాన్ని '''వాతాపి ''' అని కూడా పిలుస్తారు. ఈ ప్రాంతానికి దగ్గరగా '''అయ్యవోలే అయినూరవరు ''' అనే వర్తక సంఘం ఉండేది. ఇది [[కర్ణాటక]], [[తమిళనాడు]] రాష్ట్రాల మధ్య వాణిజ్యమును పర్యవేక్షించేది. ప్రసిద్ధ పండితుడు డాక్టర్ డి. పి. దీక్షిత్ అభిప్రాయం ప్రకారం క్రీస్తు శకం 500 సంవత్సరంలో మొదటి చాళుక్య రాజు జయసింహ [[చాళుక్య సామ్రాజ్యము|చాళుక్య సామ్రాజ్యాన్ని]] స్థాపించాడు. అతని మనవడు [[పులకేశి]] వాతాపిలో కోట కట్టించాడు.
====బాదామి చాళుక్యులు====
====బాదామి చాళుక్యులు====
{{Main |బాదామి చాళుక్యులు}}
{{Main |బాదామి చాళుక్యులు}}
కీర్తివర్మ కుమారుడు [[పులకేశి]]. ఇతను వాతాపిని బలోపేతం చేసి విస్తరించాడు. ఇతనికి ముగ్గురు కుమారులు. [[రెండవ పులకేశి]], విష్ణువర్ధన మరియు బుద్దవరస. అతను మరణించేనాటికి ముగ్గురు కుమారులు చిన్నవారు కావడంచేత [[కీర్తివర్మ]] మరియొక కుమారుదు మంగలేశ రాజ్యాధికారాన్ని చేపట్టాడు. ఇతను తనదైన శైలిలో పరిపాలించి శాశ్వతంగా పగ్గాలు చేపట్టాలనుకున్నాడు. కానీ [[రెండవ పులకేశి]] చేతిలో హత్యకు గురయ్యాడు. తర్వాత రెండవ పులకేసి క్రీస్తుశకం 610 నుండి 642 వరకు బాదామి సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. వాతాపిని కేంద్రముగా చేసుకొని [[చాళుక్యులు]] [[కర్ణాటక]], [[మహారాష్ట్ర]] మరియు [[ఆంధ్రప్రదేశ్]], [[తమిళనాడు]] లోని కొన్ని ప్రాంతాలకు తమ సామ్రాజ్యాన్ని విస్తరించారు. 6 నుండు 8 వ శతాబ్దం వరకు వీరు విజయవంతంగా పరిపాలన సాగించారు.
కీర్తివర్మ కుమారుడు [[పులకేశి]]. ఇతను వాతాపిని బలోపేతం చేసి విస్తరించాడు. ఇతనికి ముగ్గురు కుమారులు. [[రెండవ పులకేశి]], విష్ణువర్ధన, బుద్దవరస. అతను మరణించేనాటికి ముగ్గురు కుమారులు చిన్నవారు కావడంచేత [[కీర్తివర్మ]] మరియొక కుమారుదు మంగలేశ రాజ్యాధికారాన్ని చేపట్టాడు. ఇతను తనదైన శైలిలో పరిపాలించి శాశ్వతంగా పగ్గాలు చేపట్టాలనుకున్నాడు. కానీ [[రెండవ పులకేశి]] చేతిలో హత్యకు గురయ్యాడు. తర్వాత రెండవ పులకేసి క్రీస్తుశకం 610 నుండి 642 వరకు బాదామి సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. వాతాపిని కేంద్రముగా చేసుకొని [[చాళుక్యులు]] [[కర్ణాటక]], [[మహారాష్ట్ర]], [[ఆంధ్రప్రదేశ్]], [[తమిళనాడు]] లోని కొన్ని ప్రాంతాలకు తమ సామ్రాజ్యాన్ని విస్తరించారు. 6 నుండు 8 వ శతాబ్దం వరకు వీరు విజయవంతంగా పరిపాలన సాగించారు.


====శాసనాలు====
====శాసనాలు====
{{Main |కప్పే అరభట్ట}}
{{Main |కప్పే అరభట్ట}}
బాదామిలో మొత్తం ఎనిమిది శాసనాలు ఉన్నాయి. వీటిలో కొన్ని అతి ప్రధానమైనవి. వీటిలో మొదటిది సంస్కృత మరియు పాత కన్నడ భాషలో 543 CE పులకేశి కాలం నాటిది.రెండవది 578 CE మంగళేశ శాసనము కన్నడ భాషలో ఉంది. మూడవది [[కప్పే ఆరభట్ట]] రికార్డులలోనిది. ఇది కన్నడ సాహిత్యంలో త్రిపది వాడుకలో లభించిన మొదటి కవిత. భూతనాధ ఆలయం వద్ద లభించిన ఒకశాసనం 12 వశతాబ్దమునకు చెందినదిగా భావింపబదుతున్నది. ఇందులో జైన శైలిలో త్రికంటర ఆదినాధను కీర్తిస్తూ రాతలు రాయబడ్డాయి.
బాదామిలో మొత్తం ఎనిమిది శాసనాలు ఉన్నాయి. వీటిలో కొన్ని అతి ప్రధానమైనవి. వీటిలో మొదటిది సంస్కృత, పాత కన్నడ భాషలో 543 CE పులకేశి కాలం నాటిది.రెండవది 578 CE మంగళేశ శాసనము కన్నడ భాషలో ఉంది. మూడవది [[కప్పే ఆరభట్ట]] రికార్డులలోనిది. ఇది కన్నడ సాహిత్యంలో త్రిపది వాడుకలో లభించిన మొదటి కవిత. భూతనాధ ఆలయం వద్ద లభించిన ఒకశాసనం 12 వశతాబ్దమునకు చెందినదిగా భావింపబదుతున్నది. ఇందులో జైన శైలిలో త్రికంటర ఆదినాధను కీర్తిస్తూ రాతలు రాయబడ్డాయి.


====వాతాపి గణపతి====
====వాతాపి గణపతి====
పంక్తి 105: పంక్తి 105:


==దర్శనీయ ప్రదేశాలు==
==దర్శనీయ ప్రదేశాలు==
బాదామిలో అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనవి గుహాలయాలు, శిలా తోరణాలు, కోటలు మరియు శిల్పాలు ఉన్నాయి.
బాదామిలో అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనవి గుహాలయాలు, శిలా తోరణాలు, కోటలు, శిల్పాలు ఉన్నాయి.
*ఇక్కడ ఉన్న బౌద్ధ గుహలోనికి కేవలం మోకాళ్లపై పాకుతూ మాత్రమే వెళ్ళగలము.
*ఇక్కడ ఉన్న బౌద్ధ గుహలోనికి కేవలం మోకాళ్లపై పాకుతూ మాత్రమే వెళ్ళగలము.
*5వ శతాబ్దంలో కట్టబడిన భూతనాధ ఆలయం ఒక చిన్న గుడి. ఇది అగస్త్య చెరువునకు ఎదురుగా నిర్మించబడింది.
*5వ శతాబ్దంలో కట్టబడిన భూతనాధ ఆలయం ఒక చిన్న గుడి. ఇది అగస్త్య చెరువునకు ఎదురుగా నిర్మించబడింది.
పంక్తి 115: పంక్తి 115:
*బాదామి నగరాన్ని వీక్షించుటకు వీలుగా ఉత్తర కోటలో నిర్మించిన ఎత్తైన స్థానాలు
*బాదామి నగరాన్ని వీక్షించుటకు వీలుగా ఉత్తర కోటలో నిర్మించిన ఎత్తైన స్థానాలు
*హిందువులలో కొందరు కులదేవతగా కొలిచే బనశంకరి ఆలయము.
*హిందువులలో కొందరు కులదేవతగా కొలిచే బనశంకరి ఆలయము.
*బాదామి, ఐహోల్ మరియు పత్తడకల్ ప్రాంతాల నుండి సేకరించిన శిల్పాలతో ఏర్పాటుచేసిన పురాతత్వ సంగ్రహశాల (మ్యూజియం).
*బాదామి, ఐహోల్, పత్తడకల్ ప్రాంతాల నుండి సేకరించిన శిల్పాలతో ఏర్పాటుచేసిన పురాతత్వ సంగ్రహశాల (మ్యూజియం).


==రవాణా సౌకర్యాలు==
==రవాణా సౌకర్యాలు==
పంక్తి 130: పంక్తి 130:
</gallery>
</gallery>


==పురాతన శాసనాలు మరియు కట్టడాలు==
==పురాతన శాసనాలు, కట్టడాలు==
[[Image:6th century Kannada inscription in cave temple number 3 at Badami.jpg|thumb|200px|left| బాదామి గుహాలయము 3.లో 578 CE సంవత్సర కాలంలోని బాదామి చాళుక్య రాజు మంగలేశ ఏలుబడిలోని పురాతన కన్నడ శాసనము]]
[[Image:6th century Kannada inscription in cave temple number 3 at Badami.jpg|thumb|200px|left| బాదామి గుహాలయము 3.లో 578 CE సంవత్సర కాలంలోని బాదామి చాళుక్య రాజు మంగలేశ ఏలుబడిలోని పురాతన కన్నడ శాసనము]]


పంక్తి 143: పంక్తి 143:
*[http://www.indoarch.org భారత ఉపఖండ పటము]
*[http://www.indoarch.org భారత ఉపఖండ పటము]
*[http://www.hinduonnet.com/fline/fl2121/stories/20041022000406400.htm Article on Indian Murals]
*[http://www.hinduonnet.com/fline/fl2121/stories/20041022000406400.htm Article on Indian Murals]
*[http://www.art-and-archaeology.com/india/badami/baplan.html బాదామి మరియు పురాతత్వశాస్త్రము]
*[http://www.art-and-archaeology.com/india/badami/baplan.html బాదామి, పురాతత్వశాస్త్రము]
*[http://www.indiantemples.com/Karnataka/badami.html బాదామి ఆలయాలు - కర్ణాటక]
*[http://www.indiantemples.com/Karnataka/badami.html బాదామి ఆలయాలు - కర్ణాటక]
*[http://bagalkot.nic.in/badami.htm బాగల్‌కోట్ జిల్లా సమాచారం - బాదామి గురించిన వివరాలు]
*[http://bagalkot.nic.in/badami.htm బాగల్‌కోట్ జిల్లా సమాచారం - బాదామి గురించిన వివరాలు]
*[http://www.indiamonumnets.org బాదామి మరియు ఇతర కర్ణాటక కట్టడాలు]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}
*[http://www.indiamonumnets.org బాదామి, ఇతర కర్ణాటక కట్టడాలు]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}
*[https://web.archive.org/web/20070505011438/http://www.india-picture.net/badami?page=2 Photos of historical sites of Badami]
*[https://web.archive.org/web/20070505011438/http://www.india-picture.net/badami?page=2 Photos of historical sites of Badami]
*[https://web.archive.org/web/20120312045501/http://www.climbing.com/exclusive/above/boltsforbangalore/ Rock climbing]
*[https://web.archive.org/web/20120312045501/http://www.climbing.com/exclusive/above/boltsforbangalore/ Rock climbing]
పంక్తి 156: పంక్తి 156:


[[వర్గం:కర్ణాటక దర్శనీయస్థలాలు]]
[[వర్గం:కర్ణాటక దర్శనీయస్థలాలు]]
[[వర్గం:కర్ణాటక నగరాలు మరియు పట్టణాలు]]
[[వర్గం:కర్ణాటక నగరాలు, పట్టణాలు]]
[[వర్గం:బాగల్‌కోట్ జిల్లా]]
[[వర్గం:బాగల్‌కోట్ జిల్లా]]
[[వర్గం:బాగల్‌కోట్ జిల్లా గ్రామాలు]]
[[వర్గం:బాగల్‌కోట్ జిల్లా గ్రామాలు]]

02:47, 25 ఫిబ్రవరి 2020 నాటి కూర్పు

బాదామి
వాతాపి
నగరము
బాదామి గుహ ఆలయాలు
Country India
రాష్ట్రముకర్ణాటక
జిల్లాబాగల్‌కోట్ జిల్లా
Area
 • Total10.9 km2 (4.2 sq mi)
Elevation
586 మీ (1,923 అ.)
Population
 (2001)
 • Total25,851
 • Density2,400/km2 (6,100/sq mi)
Languages
 • Officialకన్నడ
Time zoneUTC+5:30 (IST)
పిన్‌కోడ్
587 201
Telephone code08357

బాదామి లేదా వాతాపి కర్ణాటక రాష్ట్రం లోని బాగల్‌కోట్ జిల్లా లోని ఒక పట్టణము, అదే పేరు గల తాలూకా కేంద్రము. ఈ పట్టణము క్రీస్తు శకం 540 నుండి 757 వరకు బాదామి చాళుక్యుల రాజధానిగా ఉండేది.

ప్రకృతి

బాదామి, దాని పరిసరాలు అతి సుందరమైన ప్రకృతి దృశ్యాలకు నెలవులు. ఈ కారణం చేత ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల నుండి ఇక్కడికి యాత్రికులు వస్తారు. పలు సినిమాలు కూడా ఇక్కడ చిత్రీకరించబడ్డాయి. ఇక్కడ రుతువులు ఇలా ఉంటాయి.

  • వేసవి కాలము- మార్చి నుండి జూన్ వరకు
  • వసంత కాలము- జనవరి నుండి మార్చి వరకు
  • వర్షాకాలము- జూలై నుండి అక్టోబరు వరకు
  • శీతాకాలము - నవంబరు నుండి జనవరి వరకు.

వేసవిలో ఉష్ణోగ్రత కనీసము 23 డిగ్రీల నుండి గరిష్ఠము 45 డిగ్రీల వరకు ఉంటుంది. అదే శీతాకాలంలో 15 నుండి 29 డిగ్రీల వరకు ఉంటుంది. వర్షపాతము ఏడాదికి 50 సెంటీమీటర్లు ఉంటుంది. నవంబరు నుండి మార్చి వరకు పర్యటనలకు మిక్కిలి అనువైన కాలము. ఇక్కడి వాతావరణం కోతులకు మిక్కిలి అనువైనది. కావున వీటి సంతతి ఇక్కడ బాగా అభివృద్ధి చెందింది. పర్యాటకులు వీటిని చూడటానికి ఆసక్తి కనబరుస్తుంటారు. ఇవి ప్రకృతిలో ఎలాంటి ప్రతిబంధకాలు లేకుండా స్వేచ్ఛగా తిరుగుతుంటాయి.

బాదామి పట్టణములోని అగస్త్య చెరువు విహంగ వీక్షణము
బాదామి పట్టణములోని అగస్త్య చెరువు విహంగ వీక్షణము

.

చరిత్ర

636 CE నుండి 740 CE వరకు విస్తరించిన బాదామి చాళుక్యుల సామ్రాజ్యం

ఈ ప్రాంతం చుట్టూ అనేక చారిత్రాత్మక ప్రదేశాలు ఉన్నాయి. వీటిలో చెప్పుకోదగినవి ఖ్యాద్ గ్రామం, హిరేగుడ్డ, సిద్లఫడి, కుట్‌కంకేరి (జుంజున్‌పాడి, షిగిపాడి, అనిపాడి). ఇక్కడ పురాతన రాతి సమాధులు, వర్ణచిత్రాలు చూడవచ్చును.

బాదామి చాళుక్య సామ్రాజ్యము, ఇతర సామ్రాజ్యాలు

పురాణగాధ

పురానగాధల ప్రకారం వాతాపి రాక్షసుడు అగస్త్య మహర్షిచే ఈ ప్రాంతంలోనే సంహరింపబడ్డాడు. ఆ సంఘటనకు గుర్తుగా ఈ ప్రాంతాన్ని వాతాపి అని కూడా పిలుస్తారు. ఈ ప్రాంతానికి దగ్గరగా అయ్యవోలే అయినూరవరు అనే వర్తక సంఘం ఉండేది. ఇది కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య వాణిజ్యమును పర్యవేక్షించేది. ప్రసిద్ధ పండితుడు డాక్టర్ డి. పి. దీక్షిత్ అభిప్రాయం ప్రకారం క్రీస్తు శకం 500 సంవత్సరంలో మొదటి చాళుక్య రాజు జయసింహ చాళుక్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అతని మనవడు పులకేశి వాతాపిలో కోట కట్టించాడు.

బాదామి చాళుక్యులు

కీర్తివర్మ కుమారుడు పులకేశి. ఇతను వాతాపిని బలోపేతం చేసి విస్తరించాడు. ఇతనికి ముగ్గురు కుమారులు. రెండవ పులకేశి, విష్ణువర్ధన, బుద్దవరస. అతను మరణించేనాటికి ముగ్గురు కుమారులు చిన్నవారు కావడంచేత కీర్తివర్మ మరియొక కుమారుదు మంగలేశ రాజ్యాధికారాన్ని చేపట్టాడు. ఇతను తనదైన శైలిలో పరిపాలించి శాశ్వతంగా పగ్గాలు చేపట్టాలనుకున్నాడు. కానీ రెండవ పులకేశి చేతిలో హత్యకు గురయ్యాడు. తర్వాత రెండవ పులకేసి క్రీస్తుశకం 610 నుండి 642 వరకు బాదామి సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. వాతాపిని కేంద్రముగా చేసుకొని చాళుక్యులు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు లోని కొన్ని ప్రాంతాలకు తమ సామ్రాజ్యాన్ని విస్తరించారు. 6 నుండు 8 వ శతాబ్దం వరకు వీరు విజయవంతంగా పరిపాలన సాగించారు.

శాసనాలు

బాదామిలో మొత్తం ఎనిమిది శాసనాలు ఉన్నాయి. వీటిలో కొన్ని అతి ప్రధానమైనవి. వీటిలో మొదటిది సంస్కృత, పాత కన్నడ భాషలో 543 CE పులకేశి కాలం నాటిది.రెండవది 578 CE మంగళేశ శాసనము కన్నడ భాషలో ఉంది. మూడవది కప్పే ఆరభట్ట రికార్డులలోనిది. ఇది కన్నడ సాహిత్యంలో త్రిపది వాడుకలో లభించిన మొదటి కవిత. భూతనాధ ఆలయం వద్ద లభించిన ఒకశాసనం 12 వశతాబ్దమునకు చెందినదిగా భావింపబదుతున్నది. ఇందులో జైన శైలిలో త్రికంటర ఆదినాధను కీర్తిస్తూ రాతలు రాయబడ్డాయి.

వాతాపి గణపతి

కర్ణాటక సంగీతం లోని హంసధ్వని రాగం లోని వాతాపి గణపతిం భజే కీర్తన. సంకలనం శ్రీ ముత్తుస్వామి దీక్షితార్.[1]. వాతాపి గణపతి విగ్రహమును తదనంతరం పల్లవులు తమ రాజధాని ఐన తంజావూరుకు తరలించుకొని పోయారు. 7వ శతాబ్దంలో చాళుక్యులను ఓడించి పల్లవులు ఈ విగ్రహాన్ని తరలించుకొని పోయారు.[2]

దర్శనీయ ప్రదేశాలు

బాదామిలో అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనవి గుహాలయాలు, శిలా తోరణాలు, కోటలు, శిల్పాలు ఉన్నాయి.

  • ఇక్కడ ఉన్న బౌద్ధ గుహలోనికి కేవలం మోకాళ్లపై పాకుతూ మాత్రమే వెళ్ళగలము.
  • 5వ శతాబ్దంలో కట్టబడిన భూతనాధ ఆలయం ఒక చిన్న గుడి. ఇది అగస్త్య చెరువునకు ఎదురుగా నిర్మించబడింది.
  • కొండపై నిర్మింపబడిన బాదామి కోట
  • 7వ శతాబ్దంలో నిర్మింపబదిన అనేక శివాలయాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది మేలెగట్టి శివాలయం.
  • దత్తాత్రేయ ఆలయం
  • 11వ శతాబ్దంలో నక్షత్రాకారంలో నిర్మింపబడిన మల్లికార్జున ఆలయం
  • కోట దక్షిణ భాగాన ఇస్లామిక్ శైలిలో నిర్మింపబడిన గుమ్మటము. ఇక్కడ ప్రార్థనలు చేసుకొనే వీలుంది.
  • బాదామి నగరాన్ని వీక్షించుటకు వీలుగా ఉత్తర కోటలో నిర్మించిన ఎత్తైన స్థానాలు
  • హిందువులలో కొందరు కులదేవతగా కొలిచే బనశంకరి ఆలయము.
  • బాదామి, ఐహోల్, పత్తడకల్ ప్రాంతాల నుండి సేకరించిన శిల్పాలతో ఏర్పాటుచేసిన పురాతత్వ సంగ్రహశాల (మ్యూజియం).

రవాణా సౌకర్యాలు

చిత్ర మాలిక

పురాతన శాసనాలు, కట్టడాలు

బాదామి గుహాలయము 3.లో 578 CE సంవత్సర కాలంలోని బాదామి చాళుక్య రాజు మంగలేశ ఏలుబడిలోని పురాతన కన్నడ శాసనము

మూలాలు

  1. Kalpana sunder (2010-03-07). "Rocky tryst with history". The Hindu. Chennai, India. Retrieved 2010-03-28.
  2. "Vatapi Ganapati". Retrieved 2010-03-28.

బయటి లంకెలు

"https://te.wikipedia.org/w/index.php?title=బాదామి&oldid=2863581" నుండి వెలికితీశారు