ఈత చెట్టు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 21: పంక్తి 21:
Image:Wild Data Palm-Yucatán-fruits-spines.jpg
Image:Wild Data Palm-Yucatán-fruits-spines.jpg
File:Ichalu with fruits.jpg
File:Ichalu with fruits.jpg
దస్త్రం:Ichalu with fruits.jpg
</gallery>
</gallery>



03:34, 27 ఫిబ్రవరి 2020 నాటి కూర్పు


ఈత చెట్టు

ఈతచెట్టు పుష్పించే మొక్కలలో పామే కుటుంబానికి సంబంధించినది. దీని శాస్త్రీయ నామము 'ఫీనిక్స్ సిల్వెస్ట్రిస్'. ఈ చెట్టును పండ్లు కోసం పెంచుతారు. వీటి నుండి కల్లు తీస్తారు. ఇది భారత ఉపఖండానికి చెందిన పండ్ల చెట్టు.

ఈత కాయల గెల

లక్షణాలు

ఈత చెట్టు సుమారు 4 నుండి 15 మీటర్ల ఎత్తు పెరిగి ఖర్జూర చెట్టును పోలి ఉంటుంది. వీని ఆకులు సుమారు 3 మీటర్ల పొడవుండి చిన్నగా వంపు తిరిగివుంటాయి.ఈతపండు కాషాయ-ఎరుపు రంగులో కలిగివుంటాయి.[1]

ఉపయోగాలు

  • ఈతచెట్టు నుండి రుచికరమైన ఈతపండ్లు లభిస్తాయి.
  • ఈతచెట్టు కాండంకు కోతపెట్టి ఈత కల్లు సేకరిస్తారు.
  • ఈ పండ్ల నుండి తాండ్ర తయారుచేస్తారు. బెంగాల్ లో వీటినుండి బెల్లం తయారౌతుంది.

చిత్రమాలిక

మూలాలు

  1. Riffle, Robert L. and Craft, Paul (2003) An Encyclopedia of Cultivated Palms. Portland: Timber Press. (Pages 405-406) ISBN 0881925586 / ISBN 978-0881925586

బయటి లింకులు

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
"https://te.wikipedia.org/w/index.php?title=ఈత_చెట్టు&oldid=2866555" నుండి వెలికితీశారు