బండ్లమ్మ తల్లి దేవాలయం (చందోలు): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1: పంక్తి 1:
బండ్లమ్మ తల్లి దేవాలయం గుంటూరు జిల్లా చందోలు గ్రామంలో ఈ దేవాలయం ఉంది.
'''బండ్లమ్మ తల్లి దేవాలయం''' [[గుంటూరు జిల్లా]] [[చందోలు]] గ్రామంలో ఈ దేవాలయం ఉంది.
==ఆలయ చరిత్ర==
==ఆలయ చరిత్ర==
ఈ దేవాలయం పురాతనమైనది.
ఈ దేవాలయం పురాతనమైనది.

08:53, 3 మార్చి 2020 నాటి కూర్పు

బండ్లమ్మ తల్లి దేవాలయం గుంటూరు జిల్లా చందోలు గ్రామంలో ఈ దేవాలయం ఉంది.

ఆలయ చరిత్ర

ఈ దేవాలయం పురాతనమైనది. చందోలు గ్రామంలో ఉన్న మరో పురాతన ఆలయం చెన్నకేశవస్వామి దేవాలయం ఈ రెండు ఆలయాల నిర్మాణం ఒకేసారి జరిగినట్లుగా తెలుస్తోంది.చెన్నకేశవ స్వామిని మాత్రం ఇక్కడ ప్రతిష్టించారని తెలుస్తోంది ఈ ఆలయ నిర్మాణాలకు రాళ్ళను తెస్తున్న రెండెడ్ల బండ్లు సరిగ్గా నేడుబండ్లమ్మ ఆలయం వున్న చోటకి వచ్చేసరికి ఆగిపోయాయి.ఎంతతోలినా ఎడ్లు అక్కడ ముందుకి కదలలేదు.దానితో అనుమానం వచ్చి గ్రామస్తులంతా అక్కడ త్రవ్వకాలు ప్రారంభించారు. త్రవ్వకాలలో అమ్మవారి విగ్రహం దొరికింది.అక్కడికి వచ్చిన బండ్లను కదలనివ్వకుండా చేసినందు వల్లనే బండ్లమ్మ అని అమ్మవారికి పేరు వచ్చింది.

మూలాలు