దామెర వేంకట సూర్యారావు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి Rajasekhar1961, పేజీ డాక్టర్‌ దామెర వేంకట సూర్యారావు ను దామెర వేంకట సూర్యారావు కు తరలించారు: డాక్టర్ తొలగించాను.
(తేడా లేదు)

12:18, 5 మార్చి 2020 నాటి కూర్పు

డాక్టర్‌ దామెర వేంకట సూర్యారావు
ప్రసిద్ధివ్యాస రచయిత

డాక్టర్‌ దామెర వేంకట సూర్యారావు, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు ఉపన్యాసకులు. ఈయన రచనలు ఈనాడు "అంతర్యామి" శీర్షికలో ఎన్నో ప్రచురితమయ్యాయి. అలాగే "తెలుగు వెలుగు"లో కూడా కొన్ని వ్యాసాలు ప్రచురితమయ్యాయి.

రచనలు

  • నవతరం నేత నరేంద్ర మోడీ
  • విశిష్ట తెలుగు మహిళలు
  • జ్యోతిర్గమయ (ఆధ్యాత్మిక వ్యాస ప్రకాశం)

మూలాలు

యితర లింకులు