రక్తసింధూరం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో, ) → ) using AWB
పంక్తి 27: పంక్తి 27:
* [[ప్రభాకరరెడ్డి]]
* [[ప్రభాకరరెడ్డి]]
* [[అల్లు రామలింగయ్య]]
* [[అల్లు రామలింగయ్య]]
* [[త్యాగరాజు (నటుడు)|త్యాగరాజు]]


==పాటలు==
==పాటలు==

11:22, 9 మార్చి 2020 నాటి కూర్పు

రక్తసింధూరం
(1967 తెలుగు సినిమా)
దర్శకత్వం సీతారాం
నిర్మాణం సీతారాం
కథ సీతారాం
చిత్రానువాదం సీతారాం
తారాగణం శోభన్ బాబు ,
వాణిశ్రీ (రాజశ్రీ?),
రామకృష్ణ,
బాలయ్య,
గీతాంజలి,
విజయలలిత
సంగీతం ఎస్. రాజేశ్వరరావు
నేపథ్య గానం ఘంటసాల, పి.సుశీల
గీతరచన సముద్రాల సీనియర్, శ్రీశ్రీ, ఆరుద్ర, సముద్రాల జూనియర్
ఛాయాగ్రహణం దత్తు
కళ ఘోడ్కాంకర్
నిర్మాణ సంస్థ రిపబ్లిక్ పిక్చర్స్
భాష తెలుగు

నటీనటులు

పాటలు

  1. అల్లిబిల్లి పిల్లల్లారా ఇలా రండి మీరు ఇలా రండి - పి.సుశీల బృందం - రచన: ఆరుద్ర
  2. ఏమో అనుకున్నా నీవేమో అనుకున్నా నీకు కూడా - పి.సుశీల - రచన: సముద్రాల జూనియర్
  3. నీలో రేగి నాలో మ్రోగెనులే మధుర భావాలే ప్రణయ - పి.సుశీల, ఘంటసాల - రచన: శ్రీశ్రీ
  4. పోబోకుమా ప్రేమ విడబోకుమా నినుగని వలచి - పి.సుశీల - రచన: సముద్రాల సీనియర్
  5. బసవయ్యా ఓ బసవయ్యా నీ రుసరుసలెందుకు - పి.సుశీల బృందం - రచన: శ్రీశ్రీ
  6. స్వర్గమిదే ఇలలో ఆనందమయమూ మా - పి.సుశీల, డి. వెంకట్రావ్ - రచన: సముద్రాల జూనియర్
  7. సువ్వీ రామచంద్ర సువ్వీ సువ్వీ కీర్తిసాంద్ర సువ్వీ - బి.వసంత, సత్యారావు - సేకరణ: సీతారామ్

మూలాలు