Coordinates: 17°02′43″N 82°10′09″E / 17.0453°N 82.1691°E / 17.0453; 82.1691

సామర్లకోట జంక్షన్ రైల్వే స్టేషను: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (3), typos fixed: → (7), , → , (4)
పంక్తి 37: పంక్తి 37:
| map_locator = {{Location map|India Andhra Pradesh |lat=17.0453|long=82.1691|width=260|label='''సామర్లకోట''' రైల్వే స్టేషను|caption= [[ఆంధ్ర ప్రదేశ్]] లో స్థానం}}
| map_locator = {{Location map|India Andhra Pradesh |lat=17.0453|long=82.1691|width=260|label='''సామర్లకోట''' రైల్వే స్టేషను|caption= [[ఆంధ్ర ప్రదేశ్]] లో స్థానం}}
}}{{దువ్వాడ-విజయవాడ మార్గము|collapse=y}}
}}{{దువ్వాడ-విజయవాడ మార్గము|collapse=y}}
'''సామర్లకోట రైల్వే స్టేషను''' [[భారతదేశము]] యొక్క [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములో , [[తూర్పు గోదావరి జిల్లా]]నందలి [[సామర్లకోట]]లో పనిచేస్తుంది. ఇక్కడ నుండి కాకినాడ పోర్టు, కోటిపల్లి రైల్వే స్టేషన్లు శాఖ రైలు మార్గములను కలుపుతున్న ఇది ఒక జంక్షన్ స్టేషను. సామర్లకోట నుండి కాకినాడ పోర్ట్ 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది దేశంలో 65వ రద్దీగా ఉండే స్టేషను.<ref>{{cite web|url=http://rpubs.com/probability/busystations|title=RPubs India}}</ref>
'''సామర్లకోట రైల్వే స్టేషను''' [[భారతదేశము]] యొక్క [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములో, [[తూర్పు గోదావరి జిల్లా]]నందలి [[సామర్లకోట]]లో పనిచేస్తుంది. ఇక్కడ నుండి కాకినాడ పోర్టు, కోటిపల్లి రైల్వే స్టేషన్లు శాఖ రైలు మార్గములను కలుపుతున్న ఇది ఒక జంక్షన్ స్టేషను. సామర్లకోట నుండి కాకినాడ పోర్ట్ 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది దేశంలో 65వ రద్దీగా ఉండే స్టేషను.<ref>{{cite web|url=http://rpubs.com/probability/busystations|title=RPubs India}}</ref>


==చరిత్ర==
==చరిత్ర==
1893 మరియు 1896 సం.ల మధ్య కాలంలో '''ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే''', విజయవాడ, కటక్ మధ్య 1,288 కి.మీ. (800 మైళ్ళు) ట్రాఫిక్ కోసం తెరవబడింది.<ref>{{cite web | url = http://www.ser.indianrailways.gov.in/view_section.jsp?lang=0&id=0,1 | title = Major Events in the Formation of S.E. Railway | last = | first = | publisher = South Eastern Railway | accessdate = 2013-01-25 | website = | archive-url = https://web.archive.org/web/20130401151628/http://www.ser.indianrailways.gov.in/view_section.jsp?lang=0&id=0%2C1 | archive-date = 2013-04-01 | url-status = dead }}</ref>
1893, 1896 సం.ల మధ్య కాలంలో '''ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే''', విజయవాడ, కటక్ మధ్య 1,288 కి.మీ. (800 మైళ్ళు) ట్రాఫిక్ కోసం తెరవబడింది.<ref>{{cite web | url = http://www.ser.indianrailways.gov.in/view_section.jsp?lang=0&id=0,1 | title = Major Events in the Formation of S.E. Railway | last = | first = | publisher = South Eastern Railway | accessdate = 2013-01-25 | website = | archive-url = https://web.archive.org/web/20130401151628/http://www.ser.indianrailways.gov.in/view_section.jsp?lang=0&id=0%2C1 | archive-date = 2013-04-01 | url-status = dead }}</ref>


'''ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే''' యొక్క దక్షిణ భాగం (వాల్తేరు నుండి విజయవాడ వరకు) 1901 సం.లో '''మద్రాస్ రైల్వే'''లు స్వాదీనం చేసుకున్నాయి.<ref>{{cite web| url =http://www.irfca.org/faq/faq-history3.html |title = IR History: Part III (1900-1947)| publisher= IRFCA| accessdate = 2013-01-19}}</ref>
'''ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే''' యొక్క దక్షిణ భాగం (వాల్తేరు నుండి విజయవాడ వరకు) 1901 సం.లో '''మద్రాస్ రైల్వే'''లు స్వాదీనం చేసుకున్నాయి.<ref>{{cite web| url =http://www.irfca.org/faq/faq-history3.html |title = IR History: Part III (1900-1947)| publisher= IRFCA| accessdate = 2013-01-19}}</ref>


==స్టేషను వర్గం==
==స్టేషను వర్గం==
సామర్లకోట దక్షిణ మధ్య రైల్వేకు చెందిన విజయవాడ రైల్వే డివిజన్లో పద్దెనిమిది 'ఎ' కేటగిరీ స్టేషన్లలో ఒకటి. అంతేకాక సామర్లకోట రైల్వే స్టేషను డివిజన్లో పది మోడల్ స్టేషన్లలో ఒకటి.<ref>{{cite web| url = http://www.scr.indianrailways.gov.in/cris//uploads/files/1327487244480-Division%20profile-new.pdf |title = Vijayawada Division – a profile| publisher= Indian Railways| accessdate = 2013-01-25}}</ref>
సామర్లకోట దక్షిణ మధ్య రైల్వేకు చెందిన విజయవాడ రైల్వే డివిజన్లో పద్దెనిమిది 'ఎ' కేటగిరీ స్టేషన్లలో ఒకటి. అంతేకాక సామర్లకోట రైల్వే స్టేషను డివిజన్లో పది మోడల్ స్టేషన్లలో ఒకటి.<ref>{{cite web| url = http://www.scr.indianrailways.gov.in/cris//uploads/files/1327487244480-Division%20profile-new.pdf |title = Vijayawada Division – a profile| publisher= Indian Railways| accessdate = 2013-01-25}}</ref>
=="టచ్ & ఫీల్" (ఆధునిక స్టేషన్లు)==
=="టచ్ & ఫీల్" (ఆధునిక స్టేషన్లు)==
[[విజయవాడ రైల్వే డివిజను]] లోని పది ఆధునిక స్టేషన్లు అయిన {{rws|నెల్లూరు}}, {{rws|ఒంగోలు}}, {{rws|తెనాలి జంక్షన్}}, {{rws|విజయవాడ జంక్షన్}}, {{rws|ఏలూరు}}, {{rws|రాజమండ్రి}}, {{rws|సామర్లకోట జంక్షన్}}, {{rws|కాకినాడ టౌన్}}, {{rws|అనకాపల్లి}} మరియు {{rws|భీమవరం టౌన్}} లలో ఇది ఒక మోడల్ స్టేషను మరియు టచ్ & ఫీల్ (ఆధునిక స్టేషన్లు) గా గుర్తింపు పొందింది.<ref>{{cite web|title=Vijayawada division – A Profile |url=http://www.scr.indianrailways.gov.in/cris/uploads/files/1448370249434-Division%20Profile.pdf|website=South Central Railway|accessdate=18 January 2016|format=PDF}}</ref><ref>{{cite news|title=Jump in SCR Vijayawada division revenue |url=httf>p://www.thehindu.com/news/cities/Vijayawada/jump-in-scr-vijayawada-division-revenue/article7148482.ece|accessdate=29 May 2015|work=The Hindu|date=28 April 2015 |location=Vijayawada}}</ref><ref>{{cite web|title=Statement showing category-wise No.of stations|url=http://www.indianrailways.gov.in/StationRedevelopment/AI&ACategoryStns.pdf|website=South Central Railway|accessdate=23 April 2017|format=PDF}}</ref>
[[విజయవాడ రైల్వే డివిజను]] లోని పది ఆధునిక స్టేషన్లు అయిన {{rws|నెల్లూరు}}, {{rws|ఒంగోలు}}, {{rws|తెనాలి జంక్షన్}}, {{rws|విజయవాడ జంక్షన్}}, {{rws|ఏలూరు}}, {{rws|రాజమండ్రి}}, {{rws|సామర్లకోట జంక్షన్}}, {{rws|కాకినాడ టౌన్}}, {{rws|అనకాపల్లి}}, {{rws|భీమవరం టౌన్}} లలో ఇది ఒక మోడల్ స్టేషను, టచ్ & ఫీల్ (ఆధునిక స్టేషన్లు) గా గుర్తింపు పొందింది.<ref>{{cite web|title=Vijayawada division – A Profile |url=http://www.scr.indianrailways.gov.in/cris/uploads/files/1448370249434-Division%20Profile.pdf|website=South Central Railway|accessdate=18 January 2016|format=PDF}}</ref><ref>{{cite news|title=Jump in SCR Vijayawada division revenue |url=httf>p://www.thehindu.com/news/cities/Vijayawada/jump-in-scr-vijayawada-division-revenue/article7148482.ece|accessdate=29 May 2015|work=The Hindu|date=28 April 2015 |location=Vijayawada}}</ref><ref>{{cite web|title=Statement showing category-wise No.of stations|url=http://www.indianrailways.gov.in/StationRedevelopment/AI&ACategoryStns.pdf|website=South Central Railway|accessdate=23 April 2017|format=PDF}}</ref>


==మూలాలు ==
==మూలాలు ==

02:20, 12 మార్చి 2020 నాటి కూర్పు

Samalkot Junction
సామర్లకోట జంక్షన్
सामर्लकोट जंक्शन्
భారతీయ రైల్వేలు జంక్షన్ స్టేషను
సామర్లకోట జంక్షన్ ఉత్తర క్యాబిన్
సాధారణ సమాచారం
Locationసామర్లకోట రైల్వే స్టేషను, ఆంధ్ర ప్రదేశ్
భారతదేశం
Coordinates17°02′43″N 82°10′09″E / 17.0453°N 82.1691°E / 17.0453; 82.1691
Elevation9 m (30 ft)
లైన్లుహౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము లోని విశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము
ఫ్లాట్ ఫారాలు1 వైపు ప్లాట్‌ఫారం, 1 ఐల్యాండ్ ప్లాట్‌ఫారం
పట్టాలు3 బ్రాడ్‌గేజ్ 1,676 mm (5 ft 6 in)
నిర్మాణం
నిర్మాణ రకంప్రామాణికం (గ్రౌండ్ స్టేషన్)
పార్కింగ్ఉంది
ఇతర సమాచారం
Statusఫంక్షనింగ్
స్టేషను కోడుSLO
జోన్లు దక్షిణ మధ్య రైల్వే
డివిజన్లు విజయవాడ
History
Opened1893
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services


సామర్లకోట రైల్వే స్టేషను భారతదేశము యొక్క ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో, తూర్పు గోదావరి జిల్లానందలి సామర్లకోటలో పనిచేస్తుంది. ఇక్కడ నుండి కాకినాడ పోర్టు, కోటిపల్లి రైల్వే స్టేషన్లు శాఖ రైలు మార్గములను కలుపుతున్న ఇది ఒక జంక్షన్ స్టేషను. సామర్లకోట నుండి కాకినాడ పోర్ట్ 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది దేశంలో 65వ రద్దీగా ఉండే స్టేషను.[1]

చరిత్ర

1893, 1896 సం.ల మధ్య కాలంలో ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే, విజయవాడ, కటక్ మధ్య 1,288 కి.మీ. (800 మైళ్ళు) ట్రాఫిక్ కోసం తెరవబడింది.[2]

ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క దక్షిణ భాగం (వాల్తేరు నుండి విజయవాడ వరకు) 1901 సం.లో మద్రాస్ రైల్వేలు స్వాదీనం చేసుకున్నాయి.[3]

స్టేషను వర్గం

సామర్లకోట దక్షిణ మధ్య రైల్వేకు చెందిన విజయవాడ రైల్వే డివిజన్లో పద్దెనిమిది 'ఎ' కేటగిరీ స్టేషన్లలో ఒకటి. అంతేకాక సామర్లకోట రైల్వే స్టేషను డివిజన్లో పది మోడల్ స్టేషన్లలో ఒకటి.[4]

"టచ్ & ఫీల్" (ఆధునిక స్టేషన్లు)

విజయవాడ రైల్వే డివిజను లోని పది ఆధునిక స్టేషన్లు అయిన నెల్లూరు, ఒంగోలు, తెనాలి జంక్షన్, విజయవాడ జంక్షన్, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట జంక్షన్, కాకినాడ టౌన్, అనకాపల్లి, భీమవరం టౌన్ లలో ఇది ఒక మోడల్ స్టేషను, టచ్ & ఫీల్ (ఆధునిక స్టేషన్లు) గా గుర్తింపు పొందింది.[5][6][7]

మూలాలు

  1. "RPubs India".
  2. "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Archived from the original on 2013-04-01. Retrieved 2013-01-25.
  3. "IR History: Part III (1900-1947)". IRFCA. Retrieved 2013-01-19.
  4. "Vijayawada Division – a profile" (PDF). Indian Railways. Retrieved 2013-01-25.
  5. "Vijayawada division – A Profile" (PDF). South Central Railway. Retrieved 18 January 2016.
  6. [httf>p://www.thehindu.com/news/cities/Vijayawada/jump-in-scr-vijayawada-division-revenue/article7148482.ece "Jump in SCR Vijayawada division revenue"]. The Hindu. Vijayawada. 28 April 2015. Retrieved 29 May 2015. {{cite news}}: Check |url= value (help)
  7. "Statement showing category-wise No.of stations" (PDF). South Central Railway. Retrieved 23 April 2017.

బయటి లింకులు

అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
దక్షిణ మధ్య రైల్వే
దక్షిణ మధ్య రైల్వే