రాహుల్ రామకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5: పంక్తి 5:
|caption =
|caption =
|birth_date = {{Birth date and age|df=yes|1991|01|15}}
|birth_date = {{Birth date and age|df=yes|1991|01|15}}
|birth_place = [[సికిందరాబాద్]], [[తెలంగాణా]]
|birth_place = [[సికింద్రాబాదు]], [[తెలంగాణా]]
|parents =
|parents =
|residence =
|residence =

19:41, 15 మార్చి 2020 నాటి కూర్పు

రాహుల్ రామకృష్ణ
జననం (1991-01-15) 1991 జనవరి 15 (వయసు 33)
వృత్తినటుడు, రచయిత, విలేఖరి
క్రియాశీల సంవత్సరాలు2014–ప్రస్తుతం

రాహుల్ రామకృష్ణ తెలంగాణా రాష్ట్రానికి చెందిన నటుడు, రచయిత, మరియు విలేఖరి. సైన్మా అనే లఘు చిత్రంతో నటుడిగా రంగ ప్రవేశం చేసి తర్వాత అర్జున్ రెడ్డి సినిమాలో కథానాయకుడి స్నేహితుడిగా ప్రముఖ పాత్ర పోషించాడు. జాతీయ పురస్కారం గెలుచుకున్న పెళ్ళి చూపులు సినిమాలో రెండు పాటలు కూడా రాశాడు.[1][2]

మూలాలు

  1. "Rahul Ramakrishna redefines on-screen friendship in 'Arjun Reddy'". The Hindu. Retrieved 2017-08-31.
  2. "Arjun Reddy: In red and black". The Hindu. Retrieved 2017-08-31.