రాహుల్ రామకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
→‎సినిమారంగం: మరో రెండు సినిమాలు చేర్పు
ట్యాగు: 2017 source edit
పంక్తి 23: పంక్తి 23:
== సినిమారంగం ==
== సినిమారంగం ==
'''నటించిన చిత్రాలు'''
'''నటించిన చిత్రాలు'''
# [[అర్జున్ రెడ్డి]]
# [[అల వైకుంఠపురములో]] (2020)
# [[ప్రెషర్ కుక్కర్ (సినిమా)|ప్రెషర్ కుక్కర్]] (2020)
# [[ప్రెషర్ కుక్కర్ (సినిమా)|ప్రెషర్ కుక్కర్]] (2020)



07:29, 16 మార్చి 2020 నాటి కూర్పు

రాహుల్ రామకృష్ణ
జననం (1991-01-15) 1991 జనవరి 15 (వయసు 33)
వృత్తినటుడు, రచయిత, విలేఖరి
క్రియాశీల సంవత్సరాలు2014–ప్రస్తుతం

రాహుల్ రామకృష్ణ తెలంగాణా రాష్ట్రానికి చెందిన నటుడు, రచయిత, విలేఖరి. సైన్మా అనే లఘుచిత్రంతో నటుడిగా రంగ ప్రవేశం చేసి తర్వాత అర్జున్ రెడ్డి సినిమాలో కథానాయకుడి స్నేహితుడి పాత్ర పోషించాడు. జాతీయ పురస్కారం గెలుచుకున్న పెళ్ళి చూపులు సినిమాలో రెండు పాటలు కూడా రాశాడు.[1][2]

జననం

తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాదు లో జన్మించాడు.

సినిమారంగం

నటించిన చిత్రాలు

  1. అర్జున్ రెడ్డి
  2. అల వైకుంఠపురములో (2020)
  3. ప్రెషర్ కుక్కర్ (2020)

మూలాలు

  1. "Rahul Ramakrishna redefines on-screen friendship in 'Arjun Reddy'". The Hindu. Retrieved 2017-08-31.
  2. "Arjun Reddy: In red and black". The Hindu. Retrieved 2017-08-31.