నరావతారం: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
కొత్త పేజీ నరావతం పుస్తకంపైన ట్యాగు: 2017 source edit |
ట్యాగు: 2017 source edit |
||
పంక్తి 2: | పంక్తి 2: | ||
== పూర్వరంగం == |
== పూర్వరంగం == |
||
తెలుగులో |
తెలుగులో దేవుళ్ళ అవతారాల గురించి చాలామంది రాస్తున్నారనీ, కానీ నరావతారం లాంటి రచనలు నండూరి లాంటి కొద్దిమంది రచయితలే రాస్తున్నారని పుస్తకానికి ముందుమాటలో నార్ల వెంకటేశ్వరరావు అన్నాడు.<ref>{{Cite book|title=నరావతారం|last=నండూరి|first=రామమోహనరావు|publisher=విక్టరీ పబ్లిషర్స్|year=2012|isbn=|location=విజయవాడ|pages=4}}</ref> |
||
== మూలాలు == |
== మూలాలు == |
11:16, 16 మార్చి 2020 నాటి కూర్పు
నరావతారం మానవజాతి పరిణామంపై నండూరి రామమోహరావు 1972 లో రాసిన పుస్తకం. ఈ పుస్తకాన్ని మూడు భాగాలుగా విభజించారు. మొదటి భాగం ఉపోద్ఘాతం. రెండో భాగంలో ప్రాచీన మానవుని పరిణామం, మూడో భాగంలో ఆధునిక మానవుని పరిణామాన్ని గురించి చర్చించబడ్డాయి. ఈ పుస్తకాన్ని రచయిత తన తల్లిదండ్రులకు అంకితమిచ్చాడు. ఈ పుస్తకానికి నార్ల వెంకటేశ్వరరావు ముందుమాట రాశాడు.
పూర్వరంగం
తెలుగులో దేవుళ్ళ అవతారాల గురించి చాలామంది రాస్తున్నారనీ, కానీ నరావతారం లాంటి రచనలు నండూరి లాంటి కొద్దిమంది రచయితలే రాస్తున్నారని పుస్తకానికి ముందుమాటలో నార్ల వెంకటేశ్వరరావు అన్నాడు.[1]
మూలాలు
- ↑ నండూరి, రామమోహనరావు (2012). నరావతారం. విజయవాడ: విక్టరీ పబ్లిషర్స్. p. 4.