నిర్మలా సీతారామన్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23: పంక్తి 23:
|religion = [[హిందూ]]
|religion = [[హిందూ]]
}}
}}
'''నిర్మలా సీతారామన్''' కేంద్ర మంత్రి మండలిలో రక్షణ, ఆర్థిక శాఖలను నిర్వహించిన తొలి మహిళ మంత్రి. [[1980]] నుంచి [[1982]] వరకు ప్రధాని హోదాలో [[ఇందిరాగాంధీ]] రక్షణ శాఖ నిర్వహించారు. సాధారణ సేల్స్‌ మేనేజర్‌ నుంచి అంచెలంచెలుగా ఎదిగి తాజాగా అత్యంత కీలకమైన దేశ రక్షణ మంత్రిస్థాయికి చేరిన ఏకైక వ్యక్తి నిర్మలా సీతారామన్‌!! అందునా.. పూర్తిస్థాయిలో దేశ రక్షణ మంత్రిత్వశాఖను చేపట్టిన తొలి మహిళ నిర్మలనే కావడం విశేషం.<ref>{{cite web|last1=నిర్మలా సీతారామన్‌|first1=నిర్మలా సీతారామన్‌|title=ప్రపంచంలో ఇప్పటి వరకు రక్షణ మంత్రులుగా పనిచేసిన మహిళలు వీరే..!|url=http://www.andhrajyothy.com/Artical.aspx?SID=460079|website=http://www.andhrajyothy.com|publisher=ఆంధ్రజ్యోతి|accessdate=4 September 2017}}</ref>
'''నిర్మలా సీతారామన్''' కేంద్ర మంత్రి మండలిలో రక్షణ, ఆర్థిక శాఖలను నిర్వహించిన తొలి మహిళ. [[1980]] నుంచి [[1982]] వరకు ప్రధాని హోదాలో [[ఇందిరాగాంధీ]] రక్షణ శాఖ నిర్వహించారు. సాధారణ సేల్స్‌ మేనేజర్‌ నుంచి అంచెలంచెలుగా ఎదిగి తాజాగా అత్యంత కీలకమైన దేశ రక్షణ మంత్రిస్థాయికి చేరిన ఏకైక వ్యక్తి నిర్మలా సీతారామన్‌!! అందునా.. పూర్తిస్థాయిలో దేశ రక్షణ మంత్రిత్వశాఖను చేపట్టిన తొలి మహిళ నిర్మలనే కావడం విశేషం.<ref>{{cite web|last1=నిర్మలా సీతారామన్‌|first1=నిర్మలా సీతారామన్‌|title=ప్రపంచంలో ఇప్పటి వరకు రక్షణ మంత్రులుగా పనిచేసిన మహిళలు వీరే..!|url=http://www.andhrajyothy.com/Artical.aspx?SID=460079|website=http://www.andhrajyothy.com|publisher=ఆంధ్రజ్యోతి|accessdate=4 September 2017}}</ref>


==నేపధ్యము==
==నేపధ్యము==

17:54, 16 మార్చి 2020 నాటి కూర్పు

నిర్మలా సీతారామన్
నిర్మలా సీతారామన్


భారతదేశ ఆర్థిక శాఖ మంత్రి

వ్యక్తిగత వివరాలు

జననం (1959-08-18) 1959 ఆగస్టు 18 (వయసు 64)
తిరుచురాపల్లి, తమిళనాడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి పరకాల ప్రభాకర్(ఆంధ్ర రాష్ట్రము )
సంతానం ఒక ఆడపిల్ల
నివాసం కొత్త ఢిల్లీ, భారత్
పూర్వ విద్యార్థి Jawaharlal Nehru University
మతం హిందూ

నిర్మలా సీతారామన్ కేంద్ర మంత్రి మండలిలో రక్షణ, ఆర్థిక శాఖలను నిర్వహించిన తొలి మహిళ. 1980 నుంచి 1982 వరకు ప్రధాని హోదాలో ఇందిరాగాంధీ రక్షణ శాఖ నిర్వహించారు. సాధారణ సేల్స్‌ మేనేజర్‌ నుంచి అంచెలంచెలుగా ఎదిగి తాజాగా అత్యంత కీలకమైన దేశ రక్షణ మంత్రిస్థాయికి చేరిన ఏకైక వ్యక్తి నిర్మలా సీతారామన్‌!! అందునా.. పూర్తిస్థాయిలో దేశ రక్షణ మంత్రిత్వశాఖను చేపట్టిన తొలి మహిళ నిర్మలనే కావడం విశేషం.[1]

నేపధ్యము

నిర్మలా సీతారామన్ 1959 ఆగస్టు 18న తమిళనాడులోని తిరుచిరాపల్లిలో జన్మించారు.

విద్యాభ్యాసము

1980లో సీతాలక్ష్మీ రామస్వామి కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి ఎంఫిల్ (ఇంటర్నేషనల్ స్టడీస్) పట్టా పొందారు.

రాజకీయ జీవితము

తొలినాళ్లలో ‘ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్’ ఆడిటింగ్ సంస్థలో సీనియర్ మేనేజర్‌గా పనిచేశారు. ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ బీబీసీలోనూ పనిచేశారు. 2003-05 మధ్యకాలంలో జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా పనిచేశారు. అత్తమామలు కాంగ్రెస్‌కు చెందినవారైనప్పటికీ బీజేపీ వైపు ఆకర్షితురాలు కావడానికి ఇది దోహదపడింది. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా ఉండగా, 33% మహిళా రిజర్వేషన్ విధానానికి బీజేపీ శ్రీకారం చుట్టడం ఆమె రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పింది. జాతీయ కార్యవర్గంలో చేరాల్సిందిగా ఆమెను పార్టీ ఆహ్వానించింది. 2010లో పార్టీ అధికార ప్రతినిధి బాధ్యతలు స్వీకరించారు. 2014 నాటికి రవిశంకర్ ప్రసాద్ నేతృత్వంలోని ఆరుగురు బీజేపీ అధికార ప్రతినిధుల బృందంలో ఒకరిగా ఉన్నారు.

వ్యక్తిగత జీవితము

ఈమె వివాహము ఆంధ్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ, టీవీ వ్యాఖ్యాత డాక్టర్ పరకాల ప్రభాకర్ తో జరిగింది. వీరికి ఒక కుమార్తె. ప్రభాకర్ కూడా జేఎన్‌యూలోనే చదివారు.

బయటి లింకులు

  1. నిర్మలా సీతారామన్‌, నిర్మలా సీతారామన్‌. "ప్రపంచంలో ఇప్పటి వరకు రక్షణ మంత్రులుగా పనిచేసిన మహిళలు వీరే..!". http://www.andhrajyothy.com. ఆంధ్రజ్యోతి. Retrieved 4 September 2017. {{cite web}}: External link in |website= (help)