సుమలత: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (3), typos fixed: అబ్యర్ధి → అభ్యర్థి, → , , → , (3)
పంక్తి 16: పంక్తి 16:
| website =
| website =
}}
}}
'''సుమలత అంబరీష్''' (జ: [[ఆగష్టు 27]], [[1963]]) [[తెలుగు సినిమా]] నటి. ఈమె 200కు పైగా [[తెలుగు]], [[తమిళ భాష|తమిళ]], [[కన్నడ భాష|కన్నడ]], [[మలయాళ భాష|మలయాళ]] మరియు [[హిందీ భాష|హిందీ]] చిత్రాలలో నటించింది.
'''సుమలత అంబరీష్''' (జ: [[ఆగష్టు 27]], [[1963]]) [[తెలుగు సినిమా]] నటి. ఈమె 200కు పైగా [[తెలుగు]], [[తమిళ భాష|తమిళ]], [[కన్నడ భాష|కన్నడ]], [[మలయాళ భాష|మలయాళ]], [[హిందీ భాష|హిందీ]] చిత్రాలలో నటించింది.


[[1963]], [[ఆగష్టు 27]]న [[మద్రాసు]]లో పుట్టి, [[ముంబై|బొంబాయి]] మరియు [[ఆంధ్ర ప్రదేశ్]] లలో పెరిగిన సుమలత [[గుంటూరు]]లో జరిగిన ఒక అందాల పోటీలో నెగ్గిన తర్వాత తన 15వ యేట సినీ రంగములో ప్రవేశించింది. ఈమె తండ్రి వి.మదన్ మోహన్, తల్లి రూపా మోహన్. ఈమె ఆరు భాషలు మాట్లాడగలదు. తెలుగు సినిమాలే కాక [[తమిళ]], [[కన్నడ]], [[మలయాళ]] మరియు [[హిందీ]] చిత్రాలలో కూడా నటించింది.
[[1963]], [[ఆగష్టు 27]]న [[మద్రాసు]]లో పుట్టి, [[ముంబై|బొంబాయి]], [[ఆంధ్ర ప్రదేశ్]] లలో పెరిగిన సుమలత [[గుంటూరు]]లో జరిగిన ఒక అందాల పోటీలో నెగ్గిన తర్వాత తన 15వ యేట సినీ రంగములో ప్రవేశించింది. ఈమె తండ్రి వి.మదన్ మోహన్, తల్లి రూపా మోహన్. ఈమె ఆరు భాషలు మాట్లాడగలదు. తెలుగు సినిమాలే కాక [[తమిళ]], [[కన్నడ]], [[మలయాళ]], [[హిందీ]] చిత్రాలలో కూడా నటించింది.
తెలుగులో తొలిచిత్రం విజయచందర్ హీరోగా నటించి, [[బాపు]] దర్శకత్వం వహించిన '[[రాజాధిరాజు]]'. తర్వాత కృష్ణతో సమాజానికి సవాల్ లో నటించింది.
తెలుగులో తొలిచిత్రం విజయచందర్ హీరోగా నటించి, [[బాపు]] దర్శకత్వం వహించిన '[[రాజాధిరాజు]]'. తర్వాత కృష్ణతో సమాజానికి సవాల్ లో నటించింది.


పంక్తి 31: పంక్తి 31:
*[[శుభలేఖ]]
*[[శుభలేఖ]]
*[[ఆలయ శిఖరం]]
*[[ఆలయ శిఖరం]]
*[[మెరుపు దాడి]] (1984)
*[[మెరుపు దాడి]] (1984)
*[[జస్టిస్ చక్రవర్తి]]
*[[జస్టిస్ చక్రవర్తి]]
*[[జననీ జన్మభూమి]]
*[[జననీ జన్మభూమి]]
పంక్తి 49: పంక్తి 49:
*[[శ్రీమంజునాధ]]
*[[శ్రీమంజునాధ]]
*[[బాస్]]
*[[బాస్]]



<nowiki>=రాజకీయ జీవితం=</nowiki>
<nowiki>=రాజకీయ జీవితం=</nowiki>


2019 ఎన్నికలలో సుమలత పార్లమెంటుకు స్వతంత్ర అబ్యర్ధిగా కర్ణాటక  రాష్ట్రంలోని మాండ్యా లోక్ సభ నియోజకవర్గం నుంచి గెలుపొందినది.
2019 ఎన్నికలలో సుమలత పార్లమెంటుకు స్వతంత్ర అభ్యర్థిగా కర్ణాటక  రాష్ట్రంలోని మాండ్యా లోక్ సభ నియోజకవర్గం నుంచి గెలుపొందినది.


==బయటి లింకులు==
==బయటి లింకులు==

07:32, 19 మార్చి 2020 నాటి కూర్పు

సుమలత
సుమలత
జననం (1963-08-27) 1963 ఆగస్టు 27 (వయసు 60)
ఇతర పేర్లుసుమలత అంబరీష్
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1978 - ప్రస్తుతం
జీవిత భాగస్వామిఅంబరీష్

సుమలత అంబరీష్ (జ: ఆగష్టు 27, 1963) తెలుగు సినిమా నటి. ఈమె 200కు పైగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాలలో నటించింది.

1963, ఆగష్టు 27న మద్రాసులో పుట్టి, బొంబాయి, ఆంధ్ర ప్రదేశ్ లలో పెరిగిన సుమలత గుంటూరులో జరిగిన ఒక అందాల పోటీలో నెగ్గిన తర్వాత తన 15వ యేట సినీ రంగములో ప్రవేశించింది. ఈమె తండ్రి వి.మదన్ మోహన్, తల్లి రూపా మోహన్. ఈమె ఆరు భాషలు మాట్లాడగలదు. తెలుగు సినిమాలే కాక తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాలలో కూడా నటించింది. తెలుగులో తొలిచిత్రం విజయచందర్ హీరోగా నటించి, బాపు దర్శకత్వం వహించిన 'రాజాధిరాజు'. తర్వాత కృష్ణతో సమాజానికి సవాల్ లో నటించింది.

సినీ రంగములో 11 యేళ్లపాటు పనిచేసి డిసెంబర్ 8, 1992 న సహ కన్నడ నటుడు అంబరీష్ను ప్రేమించి పెళ్ళి చేసుకొని బెంగుళూరులో స్థిరపడింది. ఈమె అంబరీష్‌తో కలిసి ఆహుతి, అవతార పురుష, శ్రీ మంజూనాథ, కల్లరలి హూగవి మొదలైన కన్నడ సినిమాలలో నటించింది. ఈమెకు అభిషేక్ అని ఒక కొడుకు ఉన్నాడు.

చాలా వ్యవధి తరువాత తెలుగు సినిమాలలో 2006 లో వచ్చిన నాగార్జున చిత్రము బాస్లో ఈమె ఒక పాత్ర పోషించింది. గేమ్ సినిమాలో (మోహన్ బాబు) జడ్జి పాత్రలో కనిపించింది.

సుమలత నటించిన తెలుగు చిత్రాలు

ఉద్దండుడు ముద్దుబిడ్డ

=రాజకీయ జీవితం=

2019 ఎన్నికలలో సుమలత పార్లమెంటుకు స్వతంత్ర అభ్యర్థిగా కర్ణాటక  రాష్ట్రంలోని మాండ్యా లోక్ సభ నియోజకవర్గం నుంచి గెలుపొందినది.

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=సుమలత&oldid=2877167" నుండి వెలికితీశారు