అవెంజర్స్: కూర్పుల మధ్య తేడాలు
చి clean up, replaced: మరియు → , (2), typos fixed: → (3), , → , (2) |
|||
పంక్తి 9: | పంక్తి 9: | ||
}} |
}} |
||
'''''అవెంజర్స్''''' [[2012]]లో నిర్మించబడిన అమెరికన్ సినిమా. ఇది ఆరుగురు సూపర్ హీరొల సమూహము. వారిలో ప్రతి ఒక్కరు అద్భుతమైన బలం కలిగి ఉంటారు. వారి పేర్లు వరుసగా ఐరన్ మ్యాన్, హల్క్, బ్లాక్ విడో, థార్, కేప్టన్ అమెరికా, |
'''''అవెంజర్స్''''' [[2012]]లో నిర్మించబడిన అమెరికన్ సినిమా. ఇది ఆరుగురు సూపర్ హీరొల సమూహము. వారిలో ప్రతి ఒక్కరు అద్భుతమైన బలం కలిగి ఉంటారు. వారి పేర్లు వరుసగా ఐరన్ మ్యాన్, హల్క్, బ్లాక్ విడో, థార్, కేప్టన్ అమెరికా,, ఏజెంట్ బార్టన్. |
||
===చరిత్ర=== |
===చరిత్ర=== |
||
పంక్తి 15: | పంక్తి 15: | ||
===ప్లాట్=== |
===ప్లాట్=== |
||
థార్ |
థార్, అతని తమ్ముడి మధ్య ఉన్న గొడవల మూలంగా భూమివాసులకు ఇబ్బంధి కలిగింది. థార్ తమ్ముడి పేరు లోకి. |
||
లోకి భూమి పైన కక్ష తీర్చుకోవాలని వచ్చాడు. |
లోకి భూమి పైన కక్ష తీర్చుకోవాలని వచ్చాడు. |
||
===వివరణ=== |
===వివరణ=== |
||
ఐరన్ మ్యాన్ అసలు పేరు టొనీ స్టార్క్. టోని స్టార్క్ చాలా ధనవంతుడు. ఇతడు "స్టార్క్ ఇండస్త్రీస్"కు చైర్మన్. |
ఐరన్ మ్యాన్ అసలు పేరు టొనీ స్టార్క్. టోని స్టార్క్ చాలా ధనవంతుడు. ఇతడు "స్టార్క్ ఇండస్త్రీస్"కు చైర్మన్. |
||
థార్ ఆస్గార్డ్‌కు చెందిన జీవి. ఇతను చాలా బలవంతుడు. |
థార్ ఆస్గార్డ్‌కు చెందిన జీవి. ఇతను చాలా బలవంతుడు. |
||
హల్క్ అసలు పేర్య్ డాక్టర్ బ్రూస్ బ్యానర్.ఇతనికి కొపం వచ్చినప్పుడు పచ్చ రంగులోకి మారిపోతాడు. |
హల్క్ అసలు పేర్య్ డాక్టర్ బ్రూస్ బ్యానర్.ఇతనికి కొపం వచ్చినప్పుడు పచ్చ రంగులోకి మారిపోతాడు. |
||
ఏజెంట్ బర్టొన్ మరో పేరు హాక్ ఐ. |
ఏజెంట్ బర్టొన్ మరో పేరు హాక్ ఐ. |
||
బ్లాక్ విడో మరొ పేరు నటాషా రొమనాఫ్. |
బ్లాక్ విడో మరొ పేరు నటాషా రొమనాఫ్. |
||
===నటీనటులు=== |
===నటీనటులు=== |
||
*ఐరన్ మ్యాన్‌గా |
*ఐరన్ మ్యాన్‌గా నటించిన నటుడు రాబర్ట్ డౌనీ జూనియర్. |
||
*థార్ పాత్రధారి క్రిస్ హెమ్స్‌వర్త్. |
*థార్ పాత్రధారి క్రిస్ హెమ్స్‌వర్త్. |
||
*హల్క్‌గా నటించిన నటుని పేరు మార్క్ రుఫాలో. |
*హల్క్‌గా నటించిన నటుని పేరు మార్క్ రుఫాలో. |
||
పంక్తి 41: | పంక్తి 41: | ||
===అవార్డులు=== |
===అవార్డులు=== |
||
ఈ సినిమా [[అకాడమీ పురస్కారాలు|అకాడమీ అవార్డు]], బ్రిటిష్ అకాడమీ ఫిలిం అవార్డు, పీపుల్స్ ఛాయిస్ అవార్డులను |
ఈ సినిమా [[అకాడమీ పురస్కారాలు|అకాడమీ అవార్డు]], బ్రిటిష్ అకాడమీ ఫిలిం అవార్డు, పీపుల్స్ ఛాయిస్ అవార్డులను గెలుచుకుంది. |
02:46, 20 మార్చి 2020 నాటి కూర్పు
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (సెప్టెంబరు 2016) |
నాణ్యతను మెరుగుపరచేందుకు గాను ఈ వ్యాసానికి శుద్ది అవసరం. వికీపీడియా శైలిని అనుసరించి వ్యాసాన్ని మెరుగు పరచండి. వ్యాసంలో మెరుగు పరిచవలసిన అంశాల గురించి చర్చా పేజిలో చర్చించండి. లేదా ఈ మూస స్థానంలో మరింత నిర్దుష్టమైన మూస పెట్టండి. |
మార్వెల్ అవెంజర్స్ | |
---|---|
దర్శకత్వం | జోస్ వేడన్ |
నిర్మాత | కెవిన్ ఫీజ్ |
అవెంజర్స్ 2012లో నిర్మించబడిన అమెరికన్ సినిమా. ఇది ఆరుగురు సూపర్ హీరొల సమూహము. వారిలో ప్రతి ఒక్కరు అద్భుతమైన బలం కలిగి ఉంటారు. వారి పేర్లు వరుసగా ఐరన్ మ్యాన్, హల్క్, బ్లాక్ విడో, థార్, కేప్టన్ అమెరికా,, ఏజెంట్ బార్టన్.
చరిత్ర
2012 లో నిక్ ఫ్యూరి అనే ఒక అఫెన్సర్ మూలాన వాళ్ళు కలిసారు. అప్పటినించి వాళ్లు కలిసి చెడ్డవాళ్ళ పైన పొరాటం ఆరభించారు.
ప్లాట్
థార్, అతని తమ్ముడి మధ్య ఉన్న గొడవల మూలంగా భూమివాసులకు ఇబ్బంధి కలిగింది. థార్ తమ్ముడి పేరు లోకి. లోకి భూమి పైన కక్ష తీర్చుకోవాలని వచ్చాడు.
వివరణ
ఐరన్ మ్యాన్ అసలు పేరు టొనీ స్టార్క్. టోని స్టార్క్ చాలా ధనవంతుడు. ఇతడు "స్టార్క్ ఇండస్త్రీస్"కు చైర్మన్.
థార్ ఆస్గార్డ్‌కు చెందిన జీవి. ఇతను చాలా బలవంతుడు.
హల్క్ అసలు పేర్య్ డాక్టర్ బ్రూస్ బ్యానర్.ఇతనికి కొపం వచ్చినప్పుడు పచ్చ రంగులోకి మారిపోతాడు.
ఏజెంట్ బర్టొన్ మరో పేరు హాక్ ఐ.
బ్లాక్ విడో మరొ పేరు నటాషా రొమనాఫ్.
నటీనటులు
- ఐరన్ మ్యాన్‌గా నటించిన నటుడు రాబర్ట్ డౌనీ జూనియర్.
- థార్ పాత్రధారి క్రిస్ హెమ్స్‌వర్త్.
- హల్క్‌గా నటించిన నటుని పేరు మార్క్ రుఫాలో.
- హాక్ ఐగా నటించింది జెరెమి రెన్నెర్.
- బ్లాక్ విడోగా నటించిన నటి స్కార్లెట్ జొహాన్సన్.
- కేప్టన్ అమరికా పాత్రను పోషించింది క్రిస్ ఎవాన్స్.
సినిమా లాభాలు
అవెంజర్స్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1.518 బిలియన్ డాలర్ల వసూళ్లు చేసింది. ఉత్తర అమెరికాలో $ 623.4 మిలియన్లు సంపాదించగా ఇతర దేశాలలో $ 895.2 మిలియన్ల ఆదాయాన్ని పొందింది.
అవార్డులు
ఈ సినిమా అకాడమీ అవార్డు, బ్రిటిష్ అకాడమీ ఫిలిం అవార్డు, పీపుల్స్ ఛాయిస్ అవార్డులను గెలుచుకుంది.