భారతీయ శిక్షాస్మృతి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎చరిత్ర: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను
→‎ఇవి కూడా చూడండి: భారతదేశంలో మరణ శిక్ష కు లింకు
ట్యాగు: 2017 source edit
పంక్తి 34: పంక్తి 34:
* [[క్రిమినల్ ప్రొసీజర్ కోడ్]]
* [[క్రిమినల్ ప్రొసీజర్ కోడ్]]
* [[సుప్రీం కోర్టు]]
* [[సుప్రీం కోర్టు]]
* [[భారతదేశంలో మరణశిక్ష]]


== మూలాలు ==
== మూలాలు ==

09:16, 20 మార్చి 2020 నాటి కూర్పు

భారతీయ శిక్షాస్మృతి (Indian Penal Code: IPC) భారత ప్రభుత్వ ధర్మశాస్త్రం. భారతదేశంలో నేరాలు చేసిన వారికి దీనిని అనుసరించే శిక్ష వేస్తారు.498a

చరిత్ర

ఇండియన్ పీనల్ కోడ్ ప్రపంచమే కుగ్రామంగా మారినా, జీవితం వేగవంతమైనా, సమాజాలు మారుతున్నా, ప్రపంచమే మారిపోతున్నా కూడా, 150 సంవత్సరాల నుంచి చెక్కు చెదరకుండా, ఉన్నది అంటే, మెకాలే దూరదృష్టి. అతని మేధస్సు అనితర సాధ్యం. మరో పది దేశాలకు కూడా తన గ్రంథం ఆయా దేశాలకు వేదం, బైబిల్, ఖురాను, జెండ్ అవెస్తా అయ్యింది.

కొన్ని సంస్కరణలు

2003 సంవత్సరములో, మలిమత్ కమిటీ రిపోర్ట్ భారతీయ శిక్షా స్మృతికి కొన్ని సంస్కరణలను ప్రభుత్వానికి 2003 మార్చి నెలలో ఇచ్చింది. నేర పరిశోధనను, ప్రాసిక్యూషన్ ను విభజించమని ( బ్రిటన్ లోని సి.పి.ఎస్.న్ వలె) దానివలన నేరాలు, శిక్షలు తొందరగా పరిష్కారం అవుతాయి. యూరోపియన్ క్రిమినల్ జస్టిస్ పద్ధతి ఈ రిపోర్ట్ కి ఆధారం.[1]

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. "మలిమత్ కమిట్ సిఫార్సులు". Archived from the original on 2011-07-01. Retrieved 2011-07-15.

బయటి లింకులు