దురద: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 14: పంక్తి 14:
| MeshID = D011537
| MeshID = D011537
}}
}}
'''దురద''', '''తీట''' లేదా '''నవ''' (Itching) [[చర్మం]]లోని భాగాన్ని గోకాలనిపించడం. ఇది ముఖ్యంగా [[గజ్జి]], [[తామర]] వంటి చర్మవ్యాధులలోను, [[పచ్చకామెర్లు]] వంటి కొన్ని ఇతర శరీర సంబంధ వ్యాధులలోను వస్తుంది.కొన్ని సార్లు వాతావరణ కాలుష్యం వలన కూడా దురద పుడుతుంది. కలుషిత నీటిలో ఈతలాడినపుడు కూడా దురద పుడుతుంది. దురద మానవులకే కాకుండా కోతి, కుక్క, పశువు లాంటి జంతువులకు మరియు కాకి లాంటి పక్షులకు కూడా పుడుతుంది.
'''దురద''', '''తీట''' లేదా '''నవ''' (Itching) [[చర్మం]]లోని భాగాన్ని గోకాలనిపించడం. ఇది ముఖ్యంగా [[గజ్జి]], [[తామర]] వంటి చర్మవ్యాధులలోను, [[పచ్చకామెర్లు]] వంటి కొన్ని ఇతర శరీర సంబంధ వ్యాధులలోను వస్తుంది.కొన్ని సార్లు వాతావరణ కాలుష్యం వలన కూడా దురద పుడుతుంది. కలుషిత నీటిలో ఈతలాడినపుడు కూడా దురద పుడుతుంది. దురద మానవులకే కాకుండా కోతి, కుక్క, పశువు లాంటి జంతువులకు, కాకి లాంటి పక్షులకు కూడా పుడుతుంది.


[[యోని]]లో దురద, ఎక్కువగా ద్రవాలు స్రవించడానికి ముఖ్యమైన కారణం ఇన్ఫెక్షన్, వీటిలో [[ట్రైకోమోనియాసిస్]] అనే ప్రోటోజోవాకు చెందిన వ్యాధి ఒకటి.
[[యోని]]లో దురద, ఎక్కువగా ద్రవాలు స్రవించడానికి ముఖ్యమైన కారణం ఇన్ఫెక్షన్, వీటిలో [[ట్రైకోమోనియాసిస్]] అనే ప్రోటోజోవాకు చెందిన వ్యాధి ఒకటి.
పంక్తి 24: పంక్తి 24:
==దురదపై తెలుగులో గల కొన్ని సామెతలు/పదాలు==
==దురదపై తెలుగులో గల కొన్ని సామెతలు/పదాలు==
*కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు
*కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు
*నోటి దురద : చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళను మరియు వదరుబోతులను సంబోధిస్తారు.
*నోటి దురద : చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళను, వదరుబోతులను సంబోధిస్తారు.
*కందకు లేదు చేమకు లేదు తోటకూరకెందుకు దురద.
*కందకు లేదు చేమకు లేదు తోటకూరకెందుకు దురద.



10:39, 21 మార్చి 2020 నాటి కూర్పు

దురద
SpecialtyDermatology Edit this on Wikidata

దురద, తీట లేదా నవ (Itching) చర్మంలోని భాగాన్ని గోకాలనిపించడం. ఇది ముఖ్యంగా గజ్జి, తామర వంటి చర్మవ్యాధులలోను, పచ్చకామెర్లు వంటి కొన్ని ఇతర శరీర సంబంధ వ్యాధులలోను వస్తుంది.కొన్ని సార్లు వాతావరణ కాలుష్యం వలన కూడా దురద పుడుతుంది. కలుషిత నీటిలో ఈతలాడినపుడు కూడా దురద పుడుతుంది. దురద మానవులకే కాకుండా కోతి, కుక్క, పశువు లాంటి జంతువులకు, కాకి లాంటి పక్షులకు కూడా పుడుతుంది.

యోనిలో దురద, ఎక్కువగా ద్రవాలు స్రవించడానికి ముఖ్యమైన కారణం ఇన్ఫెక్షన్, వీటిలో ట్రైకోమోనియాసిస్ అనే ప్రోటోజోవాకు చెందిన వ్యాధి ఒకటి.

కారణాలు

  • సంక్రమణ (Infection)
  • ఎక్కువ సేపు నీటిలో గడపడం.
  • మందులు
  • ఇతర కారణాలు

దురదపై తెలుగులో గల కొన్ని సామెతలు/పదాలు

  • కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు
  • నోటి దురద : చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళను, వదరుబోతులను సంబోధిస్తారు.
  • కందకు లేదు చేమకు లేదు తోటకూరకెందుకు దురద.
Scabies is one cause of itching.
Swimmer's itch
Athlete's foot
"https://te.wikipedia.org/w/index.php?title=దురద&oldid=2881400" నుండి వెలికితీశారు