నిసీరియా: కూర్పుల మధ్య తేడాలు
CommonsDelinker (చర్చ | రచనలు) Albert_neisser.jpgను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:Jameslwoodward. కారణం: (per c:Commons:Deletion requests/File:Albert neisser.jpg). |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి AWB తో "మరియు" ల తొలగింపు |
||
పంక్తి 15: | పంక్తి 15: | ||
'''నిసీరియా''' ([[లాటిన్]] Neisseria) వ్యాధి కారకమైన [[బాక్టీరియా]] ప్రజాతి. ఇవి [[నిసీరియేసి]] (Neisseriaceae) కుటుంబానికి చెందిన జీవులు. |
'''నిసీరియా''' ([[లాటిన్]] Neisseria) వ్యాధి కారకమైన [[బాక్టీరియా]] ప్రజాతి. ఇవి [[నిసీరియేసి]] (Neisseriaceae) కుటుంబానికి చెందిన జీవులు. |
||
ఇవి కొన్ని జంతువుల శ్లేష్మ ఉపరితలాలపై సహజీవనం చేస్తాయి. వీనిలోని 11 జాతులలో రెండు మాత్రమే మానవులకు వ్యాధికారకాలు (pathogens). ఇవి [[నిసీరియా గొనోరియా]] (Neisseria gonorrhoeae) |
ఇవి కొన్ని జంతువుల శ్లేష్మ ఉపరితలాలపై సహజీవనం చేస్తాయి. వీనిలోని 11 జాతులలో రెండు మాత్రమే మానవులకు వ్యాధికారకాలు (pathogens). ఇవి [[నిసీరియా గొనోరియా]] (Neisseria gonorrhoeae), [[నిసీరియా మెనింజైటిడిస్]] (Neisseria meningitidis). ఈ బాక్టీరియా ఎక్కువగా వ్యాధిని కలిగించకుండా చాలా మందిలో సహజీవనం చేస్తాయి లేదా వ్యాధినిరోధకత మూలంగా తొలగించబడతాయి. చాలా తక్కువమందిలో మాత్రమే వ్యాధిని కలుగజేస్తాయి. నిసీరియా కాఫీ గింజల ఆకారంలోనున్న [[గ్రామ్ నెగెటివ్]] (Gram Negative) [[డిప్లోకాకై]] (Diplococci).<ref name=Sherris>{{cite book | author = Ryan KJ; Ray CG (editors) | title = Sherris Medical Microbiology | edition = 4th ed. | publisher = McGraw Hill | year = 2004 | isbn = 0-8385-8529-9 }}</ref> |
||
==చరిత్ర== |
==చరిత్ర== |
||
పంక్తి 23: | పంక్తి 23: | ||
===వ్యాధికారకాలు=== |
===వ్యాధికారకాలు=== |
||
* ''[[నిసీరియా గొనోరియా]]'' (లేదా ''[[గోనోకాకస్]]''): ఇవి [[సెగవ్యాధి]] (Gonorrhoea) కలుగజేస్తాయి. |
* ''[[నిసీరియా గొనోరియా]]'' (లేదా ''[[గోనోకాకస్]]''): ఇవి [[సెగవ్యాధి]] (Gonorrhoea) కలుగజేస్తాయి. |
||
* ''[[నిసీరియా మెనింజైటిడిస్]]'' (లేదా ''[[మెనింగోకాకస్]]''): ఇవి బాక్టీరియల్ [[మెనింజైటిస్]] (Meningitis) |
* ''[[నిసీరియా మెనింజైటిడిస్]]'' (లేదా ''[[మెనింగోకాకస్]]''): ఇవి బాక్టీరియల్ [[మెనింజైటిస్]] (Meningitis), మెనింగోకాకల్ [[సెప్టిసీమియా]] (Septiceemia) వ్యాధుల్ని కలుగజేస్తాయి. |
||
===సహభోక్తలు=== |
===సహభోక్తలు=== |
11:31, 21 మార్చి 2020 నాటి కూర్పు
నిసీరియా | |
---|---|
Fluorescent antibody stain of Neisseria gonorrhoeae. | |
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
Phylum: | |
Class: | Beta Proteobacteria
|
Order: | |
Family: | |
Genus: | నిసీరియా Trevisan, 1885
|
నిసీరియా (లాటిన్ Neisseria) వ్యాధి కారకమైన బాక్టీరియా ప్రజాతి. ఇవి నిసీరియేసి (Neisseriaceae) కుటుంబానికి చెందిన జీవులు.
ఇవి కొన్ని జంతువుల శ్లేష్మ ఉపరితలాలపై సహజీవనం చేస్తాయి. వీనిలోని 11 జాతులలో రెండు మాత్రమే మానవులకు వ్యాధికారకాలు (pathogens). ఇవి నిసీరియా గొనోరియా (Neisseria gonorrhoeae), నిసీరియా మెనింజైటిడిస్ (Neisseria meningitidis). ఈ బాక్టీరియా ఎక్కువగా వ్యాధిని కలిగించకుండా చాలా మందిలో సహజీవనం చేస్తాయి లేదా వ్యాధినిరోధకత మూలంగా తొలగించబడతాయి. చాలా తక్కువమందిలో మాత్రమే వ్యాధిని కలుగజేస్తాయి. నిసీరియా కాఫీ గింజల ఆకారంలోనున్న గ్రామ్ నెగెటివ్ (Gram Negative) డిప్లోకాకై (Diplococci).[1]
చరిత్ర
నిసీరియా ప్రజాతిని జర్మనీ బాక్టీరియాలజిస్ట్ ఆల్బర్ట్ నీసర్ (Albert Neisser) పేరు మీద నామకరణం చేశారు. ఇతడు మొదటగా సెగవ్యాధి కారకమైన నిసీరియా గొనోరియాను గుర్తించాడు. ఇతడు లెప్రసీ కారకమైన మైకోబాక్టీరియం లెప్రే (Mycobacterium leprae) క్రిముల్ని కూడా మొదటిసారిగా కనుగొన్నాడు.
జాతులు
వ్యాధికారకాలు
- నిసీరియా గొనోరియా (లేదా గోనోకాకస్): ఇవి సెగవ్యాధి (Gonorrhoea) కలుగజేస్తాయి.
- నిసీరియా మెనింజైటిడిస్ (లేదా మెనింగోకాకస్): ఇవి బాక్టీరియల్ మెనింజైటిస్ (Meningitis), మెనింగోకాకల్ సెప్టిసీమియా (Septiceemia) వ్యాధుల్ని కలుగజేస్తాయి.
సహభోక్తలు
- Neisseria cinerea
- Neisseria elongata
- Neisseria flavescens
- Neisseria lactamica
- Neisseria mucosa
- Neisseria polysaccharea
- Neisseria sicca
- Neisseria subflava
- Neisseria bacilliformis
- Neisseria macacae