భుజము: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 22: పంక్తి 22:
}}
}}
[[దస్త్రం:Gray327.png|300px|thumb|Capsule of shoulder-joint (distended). Anterior aspect.]]
[[దస్త్రం:Gray327.png|300px|thumb|Capsule of shoulder-joint (distended). Anterior aspect.]]
మానవుని [[శరీరం]]<nowiki/>లోని రెండు '''భుజాలు''' (Shoulders) చేతుల్ని [[మొండెం]]తో కలుపుతాయి. మూడు [[కీళ్ళు]], మూడు [[ఎముకలు]] మరియు [[కండరాలు|కండరాల]]<nowiki/>తో ఇది ఒక క్లిష్టమైన భాగం. మన [[చేతులు]] అన్ని కోణాలలో తిరగడానికి భుజమే కారణం.
మానవుని [[శరీరం]]<nowiki/>లోని రెండు '''భుజాలు''' (Shoulders) చేతుల్ని [[మొండెం]]తో కలుపుతాయి. మూడు [[కీళ్ళు]], మూడు [[ఎముకలు]], [[కండరాలు|కండరాల]]<nowiki/>తో ఇది ఒక క్లిష్టమైన భాగం. మన [[చేతులు]] అన్ని కోణాలలో తిరగడానికి భుజమే కారణం.


== భాషా విశేషాలు ==
== భాషా విశేషాలు ==

13:37, 21 మార్చి 2020 నాటి కూర్పు

భుజము
మానవుని భుజము రేఖాచిత్రం
మానవుని భుజము రేఖాచిత్రం
లాటిన్ articulatio humeri
గ్రే'స్ subject #81 313
Dorlands/Elsevier a_64/12161240
Capsule of shoulder-joint (distended). Anterior aspect.

మానవుని శరీరంలోని రెండు భుజాలు (Shoulders) చేతుల్ని మొండెంతో కలుపుతాయి. మూడు కీళ్ళు, మూడు ఎముకలు, కండరాలతో ఇది ఒక క్లిష్టమైన భాగం. మన చేతులు అన్ని కోణాలలో తిరగడానికి భుజమే కారణం.

భాషా విశేషాలు

తెలుగు భాష[1] ప్రకారంగా భుజము [ bhujamu ] bhujamu. [Skt.] n. The shoulder, the arm. భుజంగ భుక్కు bhujanga-bhukku. n. The snake-eater, i.e., a peacock, నెమలి. భుజగము, భుజంగము or భుజంగమము bhujagamu. n. A snake. పాము. భుజంగుడు bhujanguḍu. n. A libertine, a lover. భుజంగ ఏవజానీతె భుజగ చరణం సఖే the feet of a snake and the tricks of a lecher, are known to himself alone. "పగరాజుల భుజంగు బ్రహ్మినాయడు" Pal. 291. Brahmi Náyak who hast dishonoured all his foemen. భుజకీర్తి bhuja-kīrti. n. A certain ornament for the arm. బాహుపురి. భుజాంతరము the breast chest. రొమ్ము. Balaram. v. 71. భుజ శిరస్సు bhujasirassu. n. The shoulder, మూపు.

మూపు [ mūpu ] mūpu. [Tel.] n. The shoulder. భుజము. "కుడి మాపుపై చిన్ని గొడుగు చెన్నొదవ డాపల గమండలుదండములు వెలుంగ." Padma. vii. 176. "నీవలమూపులావు. మునునేలవహించిన నాగకూర్మగోత్రావనిభృద్ది శాకరుల కారయనూరట పట్టుగాదె." M. IV. ii. 191. మూపురము mūpuramu. n. A bull's hump. ఎద్దు యొక్క భుజ శిరము, కుకుదము.

ఇవి కూడా చూడండి

మూలాలు

"https://te.wikipedia.org/w/index.php?title=భుజము&oldid=2882878" నుండి వెలికితీశారు