వంగ మామిడి: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →top: AWB తో "మరియు" ల తొలగింపు |
||
పంక్తి 14: | పంక్తి 14: | ||
|binomial_authority = [[Carolus Linnaeus|L.]] |
|binomial_authority = [[Carolus Linnaeus|L.]] |
||
|}} |
|}} |
||
వంగ మామిడిని ఆంగ్లంలో పర్పుల్ మ్యాంగోస్టీన్ (Purple mangosteen) అంటారు. దీని వృక్ష శాస్త్రీయనామం గార్సీనియా మ్యాంగోస్టీన్ (Garcinia mangostana). ఈ చెట్టు ఉష్ణ మండలాలకు సంబంధించిన సతత హరిత వృక్షం. ఈ చెట్టు యొక్క మూలాలు సుండా దీవులు |
వంగ మామిడిని ఆంగ్లంలో పర్పుల్ మ్యాంగోస్టీన్ (Purple mangosteen) అంటారు. దీని వృక్ష శాస్త్రీయనామం గార్సీనియా మ్యాంగోస్టీన్ (Garcinia mangostana). ఈ చెట్టు ఉష్ణ మండలాలకు సంబంధించిన సతత హరిత వృక్షం. ఈ చెట్టు యొక్క మూలాలు సుండా దీవులు, ఇండోనేషియా యొక్క మోలుకాస్ లకు చెందినవిగా భావిస్తున్నారు. అయితే కొలంబియా వంటి ఉష్ణమండల అమెరికా దేశాలలో కూడా ఇది పెరుగుతుంది ఇక్కడ నుంచే ఈ చెట్టు పరిచయం చేయబడింది. ఈ చెట్టు 7 నుంచి 25 మీటర్ల (20 నుంచి 80 అడుగులు) పొడవు పెరుగుతుంది. ఈ వంగ మామిడి పండు తీయ్యగా, ఉప్పగా, రసం, పీచుతో తినడానికి వీలులేని మందమైన తొక్కతో మాగినపుడు ముదురు ఊదా రంగుతో ఉంటుంది. ఈ పండు యొక్క లోపల విత్తనాల చుట్టూ సువాసనలు వెదజల్లే తినదగిన కండ ఉంటుంది. |
||
== వెలుపలి లింకులు == |
== వెలుపలి లింకులు == |
15:45, 21 మార్చి 2020 నాటి కూర్పు
Purple mangosteen | |
---|---|
Illustration from "Fleurs, Fruits et Feuillages Choisis de l'Ile de Java" 1863-1864 by Berthe Hoola van Nooten (Pieter De Pannemaeker lithographer) | |
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | |
(unranked): | |
Order: | |
Family: | |
Genus: | |
Species: | G. mangostana
|
Binomial name | |
Garcinia mangostana |
వంగ మామిడిని ఆంగ్లంలో పర్పుల్ మ్యాంగోస్టీన్ (Purple mangosteen) అంటారు. దీని వృక్ష శాస్త్రీయనామం గార్సీనియా మ్యాంగోస్టీన్ (Garcinia mangostana). ఈ చెట్టు ఉష్ణ మండలాలకు సంబంధించిన సతత హరిత వృక్షం. ఈ చెట్టు యొక్క మూలాలు సుండా దీవులు, ఇండోనేషియా యొక్క మోలుకాస్ లకు చెందినవిగా భావిస్తున్నారు. అయితే కొలంబియా వంటి ఉష్ణమండల అమెరికా దేశాలలో కూడా ఇది పెరుగుతుంది ఇక్కడ నుంచే ఈ చెట్టు పరిచయం చేయబడింది. ఈ చెట్టు 7 నుంచి 25 మీటర్ల (20 నుంచి 80 అడుగులు) పొడవు పెరుగుతుంది. ఈ వంగ మామిడి పండు తీయ్యగా, ఉప్పగా, రసం, పీచుతో తినడానికి వీలులేని మందమైన తొక్కతో మాగినపుడు ముదురు ఊదా రంగుతో ఉంటుంది. ఈ పండు యొక్క లోపల విత్తనాల చుట్టూ సువాసనలు వెదజల్లే తినదగిన కండ ఉంటుంది.
వెలుపలి లింకులు
Look up వంగమామిడి in Wiktionary, the free dictionary.