గజము (పొడవు): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఖచ్చితం → కచ్చితం (2) using AWB
చి →‎top: clean up, replaced: మరియు → ,, typos fixed: , → ,
పంక్తి 15: పంక్తి 15:
[[పొడవు]] యొక్క కొలతను కొలుచుటకు ఒక ప్రమాణం '''గజము'''. గజమును ఆంగ్లంలో యార్డ్ అంటారు. యార్డ్ యొక్క సంక్షిప్త రూపం yd. గజము అనగా 3 [[అడుగులు]] లేదా 36 [[అంగుళాలు|అంగుళాలకు]] సమానం.
[[పొడవు]] యొక్క కొలతను కొలుచుటకు ఒక ప్రమాణం '''గజము'''. గజమును ఆంగ్లంలో యార్డ్ అంటారు. యార్డ్ యొక్క సంక్షిప్త రూపం yd. గజము అనగా 3 [[అడుగులు]] లేదా 36 [[అంగుళాలు|అంగుళాలకు]] సమానం.


ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, దక్షిణ ఆఫ్రికా, యునైటెడ్ కింగ్డమ్ మరియు యునైటెడ్ స్టేట్స్ మధ్య 1959 లో జరిగిన ఒప్పందం క్రింద గజము అంటే కచ్చితంగా 0.9144 [[మీటర్లు|మీటర్లగా]] నిర్ణయించారు, ఈ ఒప్పందము చేసుకునేందుకు ముందు ఆంగ్లం మాట్లాడే దేశాలలో గజము యొక్క కచ్చితమైన దూరాన్ని చూచించడంలో కొద్ది మార్పులు ఉండేవి.
ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, దక్షిణ ఆఫ్రికా, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్ మధ్య 1959 లో జరిగిన ఒప్పందం క్రింద గజము అంటే కచ్చితంగా 0.9144 [[మీటర్లు|మీటర్లగా]] నిర్ణయించారు, ఈ ఒప్పందము చేసుకునేందుకు ముందు ఆంగ్లం మాట్లాడే దేశాలలో గజము యొక్క కచ్చితమైన దూరాన్ని చూచించడంలో కొద్ది మార్పులు ఉండేవి.


==శబ్దలక్షణము==
==శబ్దలక్షణము==

16:24, 21 మార్చి 2020 నాటి కూర్పు

1 గజము =
US customary/Imperial units
36 అంగుళాలు 3 అడుగులు
SI units
0.9144 మీటర్లు
Standard lengths on the wall of the Royal Observatory, Greenwich, London - 1 yard (3 feet), 2 feet, 1 foot, 6 inches (½ foot), and 3 inches. The separation of the inside faces of the markers is exact at an ambient temperature of 62°F (16°C) and a rod of the correct measure, resting on the pins, will fit snugly between them.[1][2]

పొడవు యొక్క కొలతను కొలుచుటకు ఒక ప్రమాణం గజము. గజమును ఆంగ్లంలో యార్డ్ అంటారు. యార్డ్ యొక్క సంక్షిప్త రూపం yd. గజము అనగా 3 అడుగులు లేదా 36 అంగుళాలకు సమానం.

ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, దక్షిణ ఆఫ్రికా, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్ మధ్య 1959 లో జరిగిన ఒప్పందం క్రింద గజము అంటే కచ్చితంగా 0.9144 మీటర్లగా నిర్ణయించారు, ఈ ఒప్పందము చేసుకునేందుకు ముందు ఆంగ్లం మాట్లాడే దేశాలలో గజము యొక్క కచ్చితమైన దూరాన్ని చూచించడంలో కొద్ది మార్పులు ఉండేవి.

శబ్దలక్షణము

యార్డ్ అనే పదం ఆంగ్లో-సాక్సన్ పదాలైన స్ట్రైట్ బ్రాంచ్, రాడ్ అనే పదాల నుంచి ఉద్భవించింది, ఈ పదాల అర్థం మధ్య యుగాలలో కొలిచేందుకు ఉపయోగించే రాడ్ (16 ½ అడుగులు) అని అర్థం.

గజం = 0.0009144 కిలోమీటర్లు

సెంటు = 48.4 చదరపు గజములు.

ఒక అంకణము = 8 చదరపు గజములు

9చదరపు అడుగులు= 1 చదరపు గజము.

ఎకరం = 4840 చదరపు గజములు

గుంట = 121 చదరపు గజములు

చిత్రమాలిక

మూలాలు

  1. Bennett, Keith (2004), Bucher, Jay L. (ed.), The Metrology Handbook, Milwaukee, WI: American Society for Quality Measurement, p. 8, ISBN 978-0-87389-620-7.
  2. Great Britain Parliament, House of commons, Select committee on weights and measures; Ewart, William (1862). Report from the Select committee on weights and measures. pp. 112–3. Retrieved 31 March 2012.{{cite book}}: CS1 maint: multiple names: authors list (link)

ఇవి కూడా చూడండి

బయటి లింకులు