చిట్టెలుక: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → ,, typos fixed: , → ,
పంక్తి 26: పంక్తి 26:
== ప్రయోగశాల చిట్టెలుక ==
== ప్రయోగశాల చిట్టెలుక ==
[[దస్త్రం:PCWmice1.jpg|thumb|left|[[Knockout mice]]]]
[[దస్త్రం:PCWmice1.jpg|thumb|left|[[Knockout mice]]]]
చిట్టెలుకలు సామాన్యంగా [[ప్రయోగశాల]]లో జీవ పరిశోధనల కోసం విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. దీనికి ముఖ్యమైన కారణం ఈ క్షీరదాలు మానవులకు జన్యుపరంగా చాలా పోలికలుండడమే. [[ఎలుక]]ల కన్నా వీటినే ఎక్కువగా ఉపయోగిస్తారు. మానవులలో చేయలేని ప్రయోగాలను చిట్టెలుకల మీద చేస్తారు. ప్రయోగశాలలో చిట్టెలుకలను పెంచడం సులువు, చౌక మరియు తొందరగా పెరుగుతాయి. కొన్ని తరాల చిట్టెలుకల్ని తక్కువ సమయంలో పరిశోధించవచ్చును.
చిట్టెలుకలు సామాన్యంగా [[ప్రయోగశాల]]లో జీవ పరిశోధనల కోసం విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. దీనికి ముఖ్యమైన కారణం ఈ క్షీరదాలు మానవులకు జన్యుపరంగా చాలా పోలికలుండడమే. [[ఎలుక]]ల కన్నా వీటినే ఎక్కువగా ఉపయోగిస్తారు. మానవులలో చేయలేని ప్రయోగాలను చిట్టెలుకల మీద చేస్తారు. ప్రయోగశాలలో చిట్టెలుకలను పెంచడం సులువు, చౌక, తొందరగా పెరుగుతాయి. కొన్ని తరాల చిట్టెలుకల్ని తక్కువ సమయంలో పరిశోధించవచ్చును.


== జాతులు ==
== జాతులు ==
పంక్తి 34: పంక్తి 34:
**''[[Mus pahari]]'' (Northeastern India to southwestern Cambodia and northern Vietnam)
**''[[Mus pahari]]'' (Northeastern India to southwestern Cambodia and northern Vietnam)
**''[[Mus vulcani]]'' (Western Java)
**''[[Mus vulcani]]'' (Western Java)

*ఉపప్రజాతి ''[[Mus (subgenus)|Mus]]''
*ఉపప్రజాతి ''[[Mus (subgenus)|Mus]]''
**''[[Mus booduga]]'' (Pakistan, India, Sri Lanka, Bangladesh, southern Nepal, central Myanmar)
**''[[Mus booduga]]'' (Pakistan, India, Sri Lanka, Bangladesh, southern Nepal, central Myanmar)
పంక్తి 50: పంక్తి 49:
**''[[Mus spretus]]'' (Southern France, Iberian Peninsula, Balearic Islands, Morocco to Tunisia)
**''[[Mus spretus]]'' (Southern France, Iberian Peninsula, Balearic Islands, Morocco to Tunisia)
**''[[Mus terricolor]]'' (India, Nepal, Bangladesh, Pakistan; introduced to Sumatra)
**''[[Mus terricolor]]'' (India, Nepal, Bangladesh, Pakistan; introduced to Sumatra)

*ఉపప్రజాతి ''[[Nannomys]]''
*ఉపప్రజాతి ''[[Nannomys]]''
**''[[Mus baoulei]]'' (Ivory Coast to Guinea)
**''[[Mus baoulei]]'' (Ivory Coast to Guinea)

16:40, 21 మార్చి 2020 నాటి కూర్పు

చిట్టెలుక
కాల విస్తరణ: Late Miocene - Recent
Wood mouse, Apodemus sylvaticus
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Class:
Order:
Superfamily:
Family:
Subfamily:
Genus:
Mus

జాతులు

30 species; see text

చుంచు, చూరెలుక లేదా చిట్టెలుక (ఆంగ్లం: Mouse; బహువచనం: Mice) ఒక చిన్న ఎలుక లాంటి జంతువు. ఇవి రోడెన్షియా (Rodentia) తరగతికి చెందినవి; వీనిలో అందరికీ తెలిసిన ఇంటిలోని చిట్టెలుక శాస్త్రీయ నామం మస్ మస్కులస్ (Mus musculus). వీనిని కొంతమంది పెంపుడు జంతువుగా పెంచుకొంటారు.

చిట్టెలుక సుమారు రెండున్నర సంవత్సరాలు జీవిస్తాయి. ఇవి పరభక్షకాలు అయిన పిల్లి, కుక్క, నక్క, గద్దలు, పాములు మొదలైన జీవులచే భక్షించబడతాయి. అయితే వీటికున్న సానుకూలత వలన, మానవులతో ఇవి సాగించే సహజీవనం వలన, ఎలాంటి వాతావరణంలోనైనా జీవించగలుగుతాయి. ఇవి భూమి మీద జీవించే జీవులన్నింటిలోకి మానవుని తర్వాత అత్యంత సాఫల్యత కలిగిన క్షీరదాలు.

చిట్టెలుకలు మనకెంతో హాని కలిగిస్తున్నాయి. ఇవి పంటల్ని తిని నాశనం చేస్తాయి. ఇవి కొన్ని వ్యాధుల్ని వ్యాపింపజేస్తాయి. మనిషి పిల్లుల్ని పెంచుకొవడానికి ముఖ్యమైన కారణం ఈ ఎలుకల బెడత తప్పించుకోవడానికని భావిస్తారు.

ప్రయోగశాల చిట్టెలుక

Knockout mice

చిట్టెలుకలు సామాన్యంగా ప్రయోగశాలలో జీవ పరిశోధనల కోసం విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. దీనికి ముఖ్యమైన కారణం ఈ క్షీరదాలు మానవులకు జన్యుపరంగా చాలా పోలికలుండడమే. ఎలుకల కన్నా వీటినే ఎక్కువగా ఉపయోగిస్తారు. మానవులలో చేయలేని ప్రయోగాలను చిట్టెలుకల మీద చేస్తారు. ప్రయోగశాలలో చిట్టెలుకలను పెంచడం సులువు, చౌక, తొందరగా పెరుగుతాయి. కొన్ని తరాల చిట్టెలుకల్ని తక్కువ సమయంలో పరిశోధించవచ్చును.

జాతులు

బయటి లింకులు

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.