Coordinates: 40°10′36″N 44°31′23″E / 40.17667°N 44.52306°E / 40.17667; 44.52306

సర్క్యులర్ పార్కు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అక్టోబర్ → అక్టోబరు, ఉన్నది. → ఉంది., సార్దక → సార్థక using AWB
చి AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 13: పంక్తి 13:

'''సర్కులర్ పార్క్''' (ఆంగ్లం:Circular Park) ఆర్మేనియా రాజధాని యెరెవాన్ నగరంలోని కెంట్రాన్ జిల్లాలో ఉన్న ఒక ప్రజా పార్కు. దీనిని యూత్ పార్క్ అని కూడా పిలుస్తారు. ఇది టిగ్రన్ మేట్స్ వీధిలో దక్షిణాన కేథడ్రాల్ ఆఫ్ సెయింట్ గ్రెగరీ వద్ద ప్రారంభమయ్యు మాష్టోత్స్ అవెన్యూలో ఉత్తరాన ఉన్న పాప్లావ్ సరస్సు వద్ద ముగుస్తుంది. ఈ పార్కు ఖాన్జియన్, యెర్వాండ్ కోచార్, అలెక్స్ మానోగియన్, మోస్కోవియన్ మరియు ఇసాహక్యాన్ వీధుల వెంట ఉంది. యెరెవాన్ దిగువ పట్టణం యొక్క తూర్పు భాగంలో ఒక సగం వృత్తాకార ఆకారపు ఉద్యానవనాన్ని ఇది ఏర్పాటు చేస్తుంది.<ref>[http://www.yerevan.am/1-263-263.html Parks in Yerevan] {{webarchive|url=https://web.archive.org/web/20130521155152/http://www.yerevan.am/1-263-263.html|date=2013-05-21}}</ref> ఈ ఉద్యానవనం సుమారు 2500 మీటర్ల పొడవు మరియు120 మీటర్ల వెడల్పును కలిగి ఉంటుంది.
'''సర్కులర్ పార్క్''' (ఆంగ్లం:Circular Park) ఆర్మేనియా రాజధాని యెరెవాన్ నగరంలోని కెంట్రాన్ జిల్లాలో ఉన్న ఒక ప్రజా పార్కు. దీనిని యూత్ పార్క్ అని కూడా పిలుస్తారు. ఇది టిగ్రన్ మేట్స్ వీధిలో దక్షిణాన కేథడ్రాల్ ఆఫ్ సెయింట్ గ్రెగరీ వద్ద ప్రారంభమయ్యు మాష్టోత్స్ అవెన్యూలో ఉత్తరాన ఉన్న పాప్లావ్ సరస్సు వద్ద ముగుస్తుంది. ఈ పార్కు ఖాన్జియన్, యెర్వాండ్ కోచార్, అలెక్స్ మానోగియన్, మోస్కోవియన్, ఇసాహక్యాన్ వీధుల వెంట ఉంది. యెరెవాన్ దిగువ పట్టణం యొక్క తూర్పు భాగంలో ఒక సగం వృత్తాకార ఆకారపు ఉద్యానవనాన్ని ఇది ఏర్పాటు చేస్తుంది.<ref>[http://www.yerevan.am/1-263-263.html Parks in Yerevan] {{webarchive|url=https://web.archive.org/web/20130521155152/http://www.yerevan.am/1-263-263.html|date=2013-05-21}}</ref> ఈ ఉద్యానవనం సుమారు 2500 మీటర్ల పొడవు మరియు120 మీటర్ల వెడల్పును కలిగి ఉంటుంది.

== సర్కులర్ పార్క్ లోని ప్రసిద్ధ నిర్మాణాలు ==
== సర్కులర్ పార్క్ లోని ప్రసిద్ధ నిర్మాణాలు ==

* సర్కులర్ పార్కులో అలెగ్జాండర్ గ్రిబ్రాయిడోవ్, ఆండ్రానిక్ ఓజానియన్, వార్దాన్ మామికోనియన్, యెగిషె చారెంట్స్, టిగ్రన్ పెట్రోస్యాన్, మైకేల్ నల్బందియాన్, ఆర్మేన్ టిగ్రనేయన్, ఫ్రిడ్ట్జఫ్ నన్స్సెన్, ఎవ్విటిక్ ఇసాహక్యాన్ మరియు వహన్ టెర్యన్ విగ్రహాలు ఉన్నాయి.

* సర్కులర్ పార్కులో అలెగ్జాండర్ గ్రిబ్రాయిడోవ్, ఆండ్రానిక్ ఓజానియన్, వార్దాన్ మామికోనియన్, యెగిషె చారెంట్స్, టిగ్రన్ పెట్రోస్యాన్, మైకేల్ నల్బందియాన్, ఆర్మేన్ టిగ్రనేయన్, ఫ్రిడ్ట్జఫ్ నన్స్సెన్, ఎవ్విటిక్ ఇసాహక్యాన్, వహన్ టెర్యన్ విగ్రహాలు ఉన్నాయి.

ఈ పార్కులో నడక దారిపై అక్టోబరు 2012 లో ఆరుగురు ప్రముఖ అర్మేనియన్ల యొక్క  విగ్రహాలను ప్రదర్శించారు, వారు: బోహ్హోస్ నుబర్, అలెగ్జాండర్ మన్తాషియన్, అలెక్స్ మనోవోగియన్, కలోస్టె గుల్బెంకీయన్, మైకెల్ అరామ్యాంట్స్ మరియు హోవ్హన్నెస్ లాజరియన్.<ref>[http://www.armnewstv.am/hy/1350744841 Benefactors' walkway] {{webarchive|url=https://archive.is/20130627182325/http://www.armnewstv.am/hy/1350744841|date=2013-06-27}}</ref>
ఈ పార్కులో నడక దారిపై అక్టోబరు 2012 లో ఆరుగురు ప్రముఖ అర్మేనియన్ల యొక్క  విగ్రహాలను ప్రదర్శించారు, వారు: బోహ్హోస్ నుబర్, అలెగ్జాండర్ మన్తాషియన్, అలెక్స్ మనోవోగియన్, కలోస్టె గుల్బెంకీయన్, మైకెల్ అరామ్యాంట్స్, హోవ్హన్నెస్ లాజరియన్.<ref>[http://www.armnewstv.am/hy/1350744841 Benefactors' walkway] {{webarchive|url=https://archive.is/20130627182325/http://www.armnewstv.am/hy/1350744841|date=2013-06-27}}</ref>

* ఈ ఉద్యానవనంలో ఇతర అలంకరణ స్మారక చిహ్నాలు ఉన్నవి, అవి: క్యారారా మరియు యెరెవాన్ మధ్య స్నేహచిహ్నం, పునర్జన్మ స్మారక చిహ్నం, వెయిటింగ్ స్మారక చిహ్నం మరియు అర్మేనియాకు అంకితం చేసిన స్మారక చిహ్నం.

* ఈ ఉద్యానవనంలో ఇతర అలంకరణ స్మారక చిహ్నాలు ఉన్నవి, అవి: క్యారారా, యెరెవాన్ మధ్య స్నేహచిహ్నం, పునర్జన్మ స్మారక చిహ్నం, వెయిటింగ్ స్మారక చిహ్నం, అర్మేనియాకు అంకితం చేసిన స్మారక చిహ్నం.

* పార్క్ లో అనేక భవనాలు మరియు నిర్మాణాలు ఉన్నవి:
* పార్క్ లో అనేక భవనాలు, నిర్మాణాలు ఉన్నవి:
** సెయింట్ గ్రెగోరి ది ఇల్యూమినేటర్ కేథడ్రల్
** సెయింట్ గ్రెగోరి ది ఇల్యూమినేటర్ కేథడ్రల్
** టెకెయ్నా కల్చరల్ సెంటర్
** టెకెయ్నా కల్చరల్ సెంటర్
పంక్తి 29: పంక్తి 29:
** [[కోమిటాస్ సంగీత చాంబరు|కొమిటస్ చాంబర్ మ్యూజిక్ హాల్]]
** [[కోమిటాస్ సంగీత చాంబరు|కొమిటస్ చాంబర్ మ్యూజిక్ హాల్]]
** ఎరిటసార్దకన్ భూగర్భ స్టేషన్
** ఎరిటసార్దకన్ భూగర్భ స్టేషన్
** పాప్లావోక్ సరస్సు మరియు అరాగస్ట్ కేఫ్

** పాప్లావోక్ సరస్సు, అరాగస్ట్ కేఫ్

సర్కులర్ పార్కులో అంతర్గత క్రీడా సముదాయం నిర్మాణంలో ఉంది (2013 నాటికి).
సర్కులర్ పార్కులో అంతర్గత క్రీడా సముదాయం నిర్మాణంలో ఉంది (2013 నాటికి).

17:18, 21 మార్చి 2020 నాటి కూర్పు

సర్కులర్ పార్క్
సర్కులర్ పార్కు దగ్గర ఉన్న పొపలోవ్ సరస్సు
రకంప్రజాపార్కు
స్థానంకెంట్రాన్ జిల్లా, యెరెవాన్, ఆర్మేనియా
అక్షాంశరేఖాంశాలు40°10′36″N 44°31′23″E / 40.17667°N 44.52306°E / 40.17667; 44.52306
విస్తీర్ణం30హెక్టారులు
నిర్వహిస్తుందియెరెవాన్ నగర కౌన్సిలు
స్థితిసంవత్సరం అంతటా తెరిచి ఉంటుంది

సర్కులర్ పార్క్ (ఆంగ్లం:Circular Park) ఆర్మేనియా రాజధాని యెరెవాన్ నగరంలోని కెంట్రాన్ జిల్లాలో ఉన్న ఒక ప్రజా పార్కు. దీనిని యూత్ పార్క్ అని కూడా పిలుస్తారు. ఇది టిగ్రన్ మేట్స్ వీధిలో దక్షిణాన కేథడ్రాల్ ఆఫ్ సెయింట్ గ్రెగరీ వద్ద ప్రారంభమయ్యు మాష్టోత్స్ అవెన్యూలో ఉత్తరాన ఉన్న పాప్లావ్ సరస్సు వద్ద ముగుస్తుంది. ఈ పార్కు ఖాన్జియన్, యెర్వాండ్ కోచార్, అలెక్స్ మానోగియన్, మోస్కోవియన్, ఇసాహక్యాన్ వీధుల వెంట ఉంది. యెరెవాన్ దిగువ పట్టణం యొక్క తూర్పు భాగంలో ఒక సగం వృత్తాకార ఆకారపు ఉద్యానవనాన్ని ఇది ఏర్పాటు చేస్తుంది.[1] ఈ ఉద్యానవనం సుమారు 2500 మీటర్ల పొడవు మరియు120 మీటర్ల వెడల్పును కలిగి ఉంటుంది.

సర్కులర్ పార్క్ లోని ప్రసిద్ధ నిర్మాణాలు

• సర్కులర్ పార్కులో అలెగ్జాండర్ గ్రిబ్రాయిడోవ్, ఆండ్రానిక్ ఓజానియన్, వార్దాన్ మామికోనియన్, యెగిషె చారెంట్స్, టిగ్రన్ పెట్రోస్యాన్, మైకేల్ నల్బందియాన్, ఆర్మేన్ టిగ్రనేయన్, ఫ్రిడ్ట్జఫ్ నన్స్సెన్, ఎవ్విటిక్ ఇసాహక్యాన్, వహన్ టెర్యన్ విగ్రహాలు ఉన్నాయి.

ఈ పార్కులో నడక దారిపై అక్టోబరు 2012 లో ఆరుగురు ప్రముఖ అర్మేనియన్ల యొక్క  విగ్రహాలను ప్రదర్శించారు, వారు: బోహ్హోస్ నుబర్, అలెగ్జాండర్ మన్తాషియన్, అలెక్స్ మనోవోగియన్, కలోస్టె గుల్బెంకీయన్, మైకెల్ అరామ్యాంట్స్, హోవ్హన్నెస్ లాజరియన్.[2]

• ఈ ఉద్యానవనంలో ఇతర అలంకరణ స్మారక చిహ్నాలు ఉన్నవి, అవి: క్యారారా, యెరెవాన్ మధ్య స్నేహచిహ్నం, పునర్జన్మ స్మారక చిహ్నం, వెయిటింగ్ స్మారక చిహ్నం, అర్మేనియాకు అంకితం చేసిన స్మారక చిహ్నం.
• పార్క్ లో అనేక భవనాలు, నిర్మాణాలు ఉన్నవి:
• సెయింట్ గ్రెగోరి ది ఇల్యూమినేటర్ కేథడ్రల్
• టెకెయ్నా కల్చరల్ సెంటర్
• యెరెవాన్ చదరంగ భవనం
• యెరెవాన్ స్టేట్ యూనివర్శిటీ టెన్నిస్ క్లబ్
• కొమిటస్ చాంబర్ మ్యూజిక్ హాల్
• ఎరిటసార్దకన్ భూగర్భ స్టేషన్
• పాప్లావోక్ సరస్సు, అరాగస్ట్ కేఫ్

సర్కులర్ పార్కులో అంతర్గత క్రీడా సముదాయం నిర్మాణంలో ఉంది (2013 నాటికి).

చిత్రమాల

మూలాలు