పాకిస్థాన్ హిందూ కౌన్సిల్: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) చి వర్గం:పాకిస్తాన్ చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి AWB తో "మరియు" ల తొలగింపు |
||
పంక్తి 29: | పంక్తి 29: | ||
[[హిందూ మతం]] పాకిస్థాన్ లో [[సింధు లోయ నాగరికత]]కాలం సుమారు 4700BCE నాటి నుండే ప్రాచుర్యంలో ఉంది.పాకిస్థాన్ హిందూ కౌన్సిల్ 2005లో నమోదు అయ్యింది.<ref name=PHC1>[http://www.pakistanhinducouncil.org Pakistan Hindu Council]</ref> |

==ఉద్దేశం== |
==ఉద్దేశం== |
||
ఈ సంస్థ పాకిస్థాన్ లో రాజకీయ విషయాలలో,సాంఘిక సమాజంలో |
ఈ సంస్థ పాకిస్థాన్ లో రాజకీయ విషయాలలో,సాంఘిక సమాజంలో, ఆధునిక చదువులలో, దేవాలయాల పరిరక్షణలో,స్వేచ్చలో ,రాజకీయ రంగలో హిందూవుల పరిరక్షణకై పాటుపడుతుంది.<ref name=PHC1/> |
||
ఈ కౌన్సిల్ హిందూ వివాహాల విషయంలోను కలుగచేసుకుంటుంది. |
ఈ కౌన్సిల్ హిందూ వివాహాల విషయంలోను కలుగచేసుకుంటుంది. |
||
పంక్తి 35: | పంక్తి 35: | ||
ఈ పరిపాలనా వ్యవస్థలో మెుత్తం 15మంది హిందూ సభ్యులతో పాకిస్థాన్ లో పోటిచేసింది.<ref name=pk1>[http://www.pakistantoday.com.pk/2016/03/05/city/karachi/56-candidates-to-contest-pakistan-hindu-council-elections/ 56 candidates to contest Pakistan Hindu Council elections]</ref> |

==మైనారిటి హక్కులు== |
==మైనారిటి హక్కులు== |
||
ఈ సంస్ధ మైనారిటి హక్కులకై ముఖ్యంగా హిందూవులపై జరుగుతున్న అరాచకాలు,హిందూ మహిళలను అత్యాచార విషయాలలో |
ఈ సంస్ధ మైనారిటి హక్కులకై ముఖ్యంగా హిందూవులపై జరుగుతున్న అరాచకాలు,హిందూ మహిళలను అత్యాచార విషయాలలో, బలవంత మత మార్పిడిపై తీవ్రంగా పోరాడుతుంది.<ref name=Hin1>[http://www.thehindu.com/news/international/south-asia/forced-conversion-of-hindu-girls-on-the-rise-pak-hindu-council/article5549895.ece Forced conversion of Hindu girls on the rise: Pak Hindu Council]</ref><ref name=Tri1>[http://tribune.com.pk/story/997129/security-concerns-hindu-council-condemns-attack-on-minorities-mna/ Security concerns: Hindu council condemns attack on minorities MNA]</ref> |
||
==మూలాలు== |
==మూలాలు== |
||
{{Reflist}} |
{{Reflist}} |
02:16, 22 మార్చి 2020 నాటి కూర్పు
స్థాపన | 2005 |
---|---|
రకం | మతపరమైన సంస్థ |
చట్టబద్ధత | ఆధాయం ఆసించని పునాది వ్యవస్థ |
కేంద్రీకరణ | మతపరమైన అధ్యాయనం,ఆధ్యత్మికత,సంఘ సంస్కరణ |
ప్రధాన కార్యాలయాలు | కరాచి |
సేవా ప్రాంతాలు | పాకిస్థాన్ |
పాకిస్థాన్ హిందూ కౌన్సిల్ అనేది పాకిస్థాన్ లోని హిందూవులుకు సంభందించిన ఒక వ్యవస్థ.
చరిత్ర
హిందూ మతం పాకిస్థాన్ లో సింధు లోయ నాగరికతకాలం సుమారు 4700BCE నాటి నుండే ప్రాచుర్యంలో ఉంది.పాకిస్థాన్ హిందూ కౌన్సిల్ 2005లో నమోదు అయ్యింది.[1]
ఉద్దేశం
ఈ సంస్థ పాకిస్థాన్ లో రాజకీయ విషయాలలో,సాంఘిక సమాజంలో, ఆధునిక చదువులలో, దేవాలయాల పరిరక్షణలో,స్వేచ్చలో ,రాజకీయ రంగలో హిందూవుల పరిరక్షణకై పాటుపడుతుంది.[1]
ఈ కౌన్సిల్ హిందూ వివాహాల విషయంలోను కలుగచేసుకుంటుంది.
పరిపాలనా వ్యవస్థ
ఈ పరిపాలనా వ్యవస్థలో మెుత్తం 15మంది హిందూ సభ్యులతో పాకిస్థాన్ లో పోటిచేసింది.[2]
మైనారిటి హక్కులు
ఈ సంస్ధ మైనారిటి హక్కులకై ముఖ్యంగా హిందూవులపై జరుగుతున్న అరాచకాలు,హిందూ మహిళలను అత్యాచార విషయాలలో, బలవంత మత మార్పిడిపై తీవ్రంగా పోరాడుతుంది.[3][4]