భక్త రామదాసు (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:రేలంగి నటించిన సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 6: పంక్తి 6:
language = తెలుగు|
language = తెలుగు|
production_company = [[వి.యన్.ఫిల్మ్స్]]|
production_company = [[వి.యన్.ఫిల్మ్స్]]|
music=నాగయ్య, [[అశ్వత్థామ (సంగీత దర్శకుడు)|అశ్వత్థామ]], [[ఓగిరాల రామచంద్రరావు]] మరియు పద్మనాభశాస్త్రి|
music=నాగయ్య, [[అశ్వత్థామ (సంగీత దర్శకుడు)|అశ్వత్థామ]], [[ఓగిరాల రామచంద్రరావు]], పద్మనాభశాస్త్రి|
starring = [[వి.నాగయ్య ]],
[[పి.కన్నాంబ]],
[[రామశర్మ (నటుడు)|రామశర్మ]],
[[గుమ్మడి వెంకటేశ్వరరావు]],
[[లింగమూర్తి]]|
starring = [[వి.నాగయ్య ]],
[[పి.కన్నాంబ]],
[[రామశర్మ (నటుడు)|రామశర్మ]],
[[గుమ్మడి వెంకటేశ్వరరావు]],
[[లింగమూర్తి]]|

03:13, 22 మార్చి 2020 నాటి కూర్పు

భక్త రామదాసు
(1964 తెలుగు సినిమా)
దర్శకత్వం చిత్తూరు వి.నాగయ్య
నిర్మాణం చిత్తూరు వి.నాగయ్య
తారాగణం వి.నాగయ్య ,
పి.కన్నాంబ,
రామశర్మ,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
లింగమూర్తి
సంగీతం నాగయ్య, అశ్వత్థామ, ఓగిరాల రామచంద్రరావు, పద్మనాభశాస్త్రి
నిర్మాణ సంస్థ వి.యన్.ఫిల్మ్స్
భాష తెలుగు
• అతిథి నటులు: ఎన్.టి.రామారావు,అక్కినేని,శివాజీగణేశన్,అంజలీదేవి,రేలంగి

పాటలు

01. అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి -ఘంటసాల,నాగయ్య,పి.బి.శ్రీనివాస్,కోమల బృందం

02. ఏదేశమునుండు వారు ఎందుండి ఇటు - మాధవపెద్ది,గోవిందరాజన్,సుందరం

03. ఓ సాధులారా ఓ భక్తులారా శ్రీరామ చంద్రుని సేవింప - నాగయ్య, టి.జి. కమలాదేవి బృందం

04. ఓం నమో విఘ్నేశ్వర (శ్లోకం) - ఘంటసాల

05. కాహేకా రోనా ధోనా హై నామ్ రామ్‌క బోల్‌రె బాబా - మహమ్మద్ రఫీ బృందం

06. కోదండరామ కోదండరామ కోదండమాంపాయి - నాగయ్య బృందం

07. దరశన్ దేనా రామా తరస్‌రహే హమ్ - మహమ్మద్ రఫీ బృందం

08. ధన్యుడనైతిని ఓ దేవా తారకమంత్రం కోరిన దొరికెను - నాగయ్య

09. దిల్‌కో హమారే చైన్ నహీ హై దేఖేబినా రామ్ కైసే జాయ్ - మహమ్మద్ రఫీ

10. నరహరిని నమ్మక నరులను నమ్మిన నరజన్మ మీడేరునా - నాగయ్య

11. నామ్ రామ్‌సె జ్యాదా భాయీ నామ్ రామ్‌సె జ్యాదా సాగర్ఊపర్ - మహమ్మద్ రఫీ బృందం

12. పాహిమాం శ్రీరామయంటే పలుకవైతివి - నాగయ్య

13. మా బావ మంచివాడు బలే మంచివాడే బహు కులాసైన వాడు - సుశీల

13. మము బ్రోవమని చెప్పవే ఓ సీతమ్మతల్లి - నాగయ్య

14. మోహనాకారా రామా రామా మోహనవిదారా రామా - శూలమంగళం సోదరీమణులు

15. మొగసి జపయఙ్ఞములు చేయ ముక్తిలేదు (పద్యాలు ) - మంగళంపల్లి

16. మున్నాట రాము నా కన్నతండ్రి ఆ కంజాక్షి జానకి ( పద్యం) - టి.జి. కమల

17. రాముడే సృజియించెను (పద్యం) నాగయ్య

18. రాముడొక్కడే నాకు సతిపన్న భాగ్యంబు జీవనాధారంబు (పద్యాలు) - నాగయ్య

19. రామ పాహిమాం సీతా రామ పాహిమాం సీతా రామ - శూలమంగళం సోదరీమణులు

20. రామ రామ రామా రామా యనరాదా .. ఓ రామ నీనామ ఏమి రుచిరా - నాగయ్య బృందం

21. రామదాసుగారు రామదాసుగారు ఇదిగో రసీదందుకోండి - మాధవపెద్ది,నాగయ్య

22. శ్రీరఘురామ భజనకు .. రామరామ రఘురామపరాత్పర - నాగయ్య బృందం

23. శ్రీరామా శ్రీవాసుదేవా హృషీకేశా వైకుంఠవాసా (దండకం) - నాగయ్య

మూలాలు