ఇస్లాం ఐదు మూలస్తంభాలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14: పంక్తి 14:
* [[ఇస్లామీయ ఐదు కలిమాలు]]
* [[ఇస్లామీయ ఐదు కలిమాలు]]


{{ఇస్లాం}}


[[వర్గం: ఇస్లాం]]
[[వర్గం: ఇస్లాం]]

20:38, 5 ఏప్రిల్ 2008 నాటి కూర్పు

ఇస్లాం ఐదు మూలస్థంభాలు

ఏమతానికైనా విశ్వాసం అవసరం. ఏవిశ్వాసానికైన ధర్మం అవసరం. ఏధర్మానికైనా నిబంధనలు అవసరం. అలాగే ఇస్లాం లో కూడా నిబంధనలు ఐదు. వీటినే ఇస్లాం ఐదు మూలస్థంభాలు అంటారు. ఇవి క్రింద ఇవ్వబడినవి.

  • షహాద (విశ్వాసం): *لا إله إلا الله محمد رسول الله : " లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదన్ రసూల్ అల్లాహ్. కలిమయె

షహాద: అష్ హదు అన్ లాఇలాహ ఇల్లల్లాహ్, వ అష్ హదు అన్ న ముహమ్మదన్ రసూల్ అల్లాహ్ " నేను సాక్షి చెబుతున్నాను, అల్లాహ్ ఒక్కడే, అతనికి ఎవ్వరూ సాటిరారు, ముహమ్మద్ అల్లాహ్ చే పంపబడ్డ ప్రవక్త "

ఇవీ చూడండి