విషవత్తు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 1: పంక్తి 1:
'''విషువత్తులు '''అనగా రాత్రింబవళ్ళు సమానంగా ఉండే రోజులు (మార్చి 21 మరియు సెప్టెంబర్‌ 23 తేదీలు). లాటిన్ ఇంగ్లీషులో "ఇక్వినాక్స్" అని అంటారు ఇవి రెండు రకాలు వసంత విషువత్తు, శరత్ విషువత్తు. ఈ సమయంలో భూమధ్య రేఖ సరిగ్గా సూర్యుడి కేంద్రం గుండా ప్రయాణిస్తుంది.<ref name="USNO FAQ">{{cite web |title=Equinoxes |work=Astronomical Information Center |url=http://aa.usno.navy.mil/faq/docs/equinoxes.php |publisher=[[United States Naval Observatory]] |access-date=4 September 2015}}</ref> హిందూ సాంప్రదాయంలో ఉత్తరాయణం, దక్షిణాయనం అని విభజించబడి ఉన్నాయి. వీటి యొక్క మధ్య కాలాన్ని విషువత్తులు అంటారు. మార్చి 21 న వసంత విషువత్తు అలాగే సెప్టెంబర్ 23 న శరద్ విషువత్తు లు ఏర్పడుతాయి ఈ రెండు రోజుల్లో పగలు అలాగే రాత్రుల కాలం యొక్క నిడివి (దాదాపు)సమానంగా ఉంటవి అని మన పూర్వీకులు గమనించారు
'''విషువత్తులు '''అనగా రాత్రింబవళ్ళు సమానంగా ఉండే రోజులు (మార్చి 21, సెప్టెంబర్‌ 23 తేదీలు). లాటిన్ ఇంగ్లీషులో "ఇక్వినాక్స్" అని అంటారు ఇవి రెండు రకాలు వసంత విషువత్తు, శరత్ విషువత్తు. ఈ సమయంలో భూమధ్య రేఖ సరిగ్గా సూర్యుడి కేంద్రం గుండా ప్రయాణిస్తుంది.<ref name="USNO FAQ">{{cite web |title=Equinoxes |work=Astronomical Information Center |url=http://aa.usno.navy.mil/faq/docs/equinoxes.php |publisher=[[United States Naval Observatory]] |access-date=4 September 2015}}</ref> హిందూ సాంప్రదాయంలో ఉత్తరాయణం, దక్షిణాయనం అని విభజించబడి ఉన్నాయి. వీటి యొక్క మధ్య కాలాన్ని విషువత్తులు అంటారు. మార్చి 21 న వసంత విషువత్తు అలాగే సెప్టెంబర్ 23 న శరద్ విషువత్తు లు ఏర్పడుతాయి ఈ రెండు రోజుల్లో పగలు అలాగే రాత్రుల కాలం యొక్క నిడివి (దాదాపు)సమానంగా ఉంటవి అని మన పూర్వీకులు గమనించారు


== ఇవి కూడా చూడండి ==
== ఇవి కూడా చూడండి ==

05:48, 22 మార్చి 2020 నాటి కూర్పు

విషువత్తులు అనగా రాత్రింబవళ్ళు సమానంగా ఉండే రోజులు (మార్చి 21, సెప్టెంబర్‌ 23 తేదీలు). లాటిన్ ఇంగ్లీషులో "ఇక్వినాక్స్" అని అంటారు ఇవి రెండు రకాలు వసంత విషువత్తు, శరత్ విషువత్తు. ఈ సమయంలో భూమధ్య రేఖ సరిగ్గా సూర్యుడి కేంద్రం గుండా ప్రయాణిస్తుంది.[1] హిందూ సాంప్రదాయంలో ఉత్తరాయణం, దక్షిణాయనం అని విభజించబడి ఉన్నాయి. వీటి యొక్క మధ్య కాలాన్ని విషువత్తులు అంటారు. మార్చి 21 న వసంత విషువత్తు అలాగే సెప్టెంబర్ 23 న శరద్ విషువత్తు లు ఏర్పడుతాయి ఈ రెండు రోజుల్లో పగలు అలాగే రాత్రుల కాలం యొక్క నిడివి (దాదాపు)సమానంగా ఉంటవి అని మన పూర్వీకులు గమనించారు

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. "Equinoxes". Astronomical Information Center. United States Naval Observatory. Retrieved 4 September 2015.
"https://te.wikipedia.org/w/index.php?title=విషవత్తు&oldid=2890005" నుండి వెలికితీశారు