ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొంచెం విస్తరణ
ట్యాగు: 2017 source edit
లింకులు ఇచ్చాను, తెగిపోయిన ఫైలు లింకు కామెంట్ చేశాను
ట్యాగు: 2017 source edit
పంక్తి 1: పంక్తి 1:
{{Infobox organization
{{Infobox organization
| logo = Amnesty International logo.svg
| logo = <!--Amnesty International logo.svg-->
| logo_size = 250px
| logo_size = 250px
| type = లాభాపేక్షరహిత<br />అంతర్జాతీయ ప్రభుత్వేతర సంస్థ
| type = లాభాపేక్షరహిత<br />అంతర్జాతీయ ప్రభుత్వేతర సంస్థ
పంక్తి 16: పంక్తి 16:
| homepage = {{url|https://www.amnesty.org/en |amnesty.org}}
| homepage = {{url|https://www.amnesty.org/en |amnesty.org}}
}}
}}
'''ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్''' ఒక ప్రభుత్వేతర అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ. దీని ప్రధాన కేంద్రం యూకేలో ఉంది. ఈ సంస్థకు ప్రపంచ వ్యాప్తంగా 80 లక్షల మంది సభ్యుల సహకారం ఉన్నట్లుగా చెప్పుకుంటోంది.
'''ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్''' ఒక ప్రభుత్వేతర అంతర్జాతీయ [[మానవ హక్కులు|మానవ హక్కుల]] సంస్థ. దీని ప్రధాన కేంద్రం [[యునైటెడ్ కింగ్‌డమ్|యూకే]]లో ఉంది. ఈ సంస్థకు ప్రపంచ వ్యాప్తంగా 80 లక్షల మంది సభ్యుల సహకారం ఉన్నట్లుగా చెప్పుకుంటోంది.


ప్రపంచంలోని ప్రజలందరూ ''యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్'' ప్రకారం ఒకే రకమైన మానవహక్కులు అనుభవించేలా చూడటం, దానికోసం ప్రచారం చేయడం ఈ సంస్థ ప్రధాన లక్ష్యం.<ref>{{cite web|url=https://www.amnesty.org/en/about-us/how-were-run/amnesty-internationals-statute | title= Amnesty International's Statute|author=|date=|website=www.amnesty.org}}</ref>
ప్రపంచంలోని ప్రజలందరూ ''యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్'' ప్రకారం ఒకే రకమైన మానవహక్కులు అనుభవించేలా చూడటం, దానికోసం ప్రచారం చేయడం ఈ సంస్థ ప్రధాన లక్ష్యం.<ref>{{cite web|url=https://www.amnesty.org/en/about-us/how-were-run/amnesty-internationals-statute | title= Amnesty International's Statute|author=|date=|website=www.amnesty.org}}</ref>

07:55, 22 మార్చి 2020 నాటి కూర్పు

ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్
స్థాపనజూలై 1961; 62 సంవత్సరాల క్రితం (1961-07)
యూకే
వ్యవస్థాపకులుపీటర్ బెనిసన్
రకంలాభాపేక్షరహిత
అంతర్జాతీయ ప్రభుత్వేతర సంస్థ
ప్రధాన
కార్యాలయాలు
లండన్, యూకే
కార్యస్థానం
  • ప్రపంచ వ్యాప్తం
సేవలుమానవ హక్కుల రక్షణ
రంగంsన్యాయ సహకారం, మాధ్యమ ప్రచారం, పరిశోధన, సంప్రదింపులు
సభ్యులు70 లక్షలకు పైగా సభ్యులు, సహకరించేవారు
సెక్రటరీ జనరల్కుమి నైడూ[1]

ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఒక ప్రభుత్వేతర అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ. దీని ప్రధాన కేంద్రం యూకేలో ఉంది. ఈ సంస్థకు ప్రపంచ వ్యాప్తంగా 80 లక్షల మంది సభ్యుల సహకారం ఉన్నట్లుగా చెప్పుకుంటోంది.

ప్రపంచంలోని ప్రజలందరూ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ప్రకారం ఒకే రకమైన మానవహక్కులు అనుభవించేలా చూడటం, దానికోసం ప్రచారం చేయడం ఈ సంస్థ ప్రధాన లక్ష్యం.[2]

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మానవ హక్కుల పరిరక్షణ సంస్థల్లో ఆమ్నెస్టీ సంస్థది మూడో సుదీర్ఘమైన చరిత్ర. మొదటిది మానవహక్కుల అంతర్జాతీయ సమాఖ్య (ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్)[3], రెండోది బానిసత్వ వ్యతిరేక సమాజం (యాంటీ స్లేవరీ సొసైటీ).

మూలాలు

  1. "New Secretary General Kumi Naidoo pledges support for African human rights defenders to hold the powerful to account". Amnesty International. 17 August 2018. Retrieved 26 September 2018.
  2. "Amnesty International's Statute". www.amnesty.org.
  3. Ronand, James; Ramos, Howard; Rodgers, Kathleen (2005). "Transnational Information Politics: NGO Human Rights Reporting, 1986–2000" (PDF). International Studies Quarterly. pp. 557–587. Archived from the original (PDF) on 18 March 2009.