లీ వెన్లియాంగ్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB తో "మరియు" ల తొలగింపు, typos fixed: 3 జనవరి 2020 → 2020 జనవరి 3 (3), డిసెంబర్‌ → డిసెంబరు (4), → (13)
పంక్తి 19: పంక్తి 19:
| known_for = కరోనా వైరస్ గూర్చి అవగాహన పెంచడం <br> [[కరోనా వైరస్ 2019|COVID-19]], [[:en:Severe acute respiratory syndrome coronavirus 2|SARS-CoV-2]] లను కనుగొనడం.
| known_for = కరోనా వైరస్ గూర్చి అవగాహన పెంచడం <br> [[కరోనా వైరస్ 2019|COVID-19]], [[:en:Severe acute respiratory syndrome coronavirus 2|SARS-CoV-2]] లను కనుగొనడం.
}}
}}
లి వెన్లియాంగ్ (చైనీస్: 李文亮; 1986 అక్టోబరు 12 - 2020 ఫిబ్రవరి 7) ఒక చైనీస్ నేత్ర వైద్య నిపుణుడు, వుహాన్ సెంట్రల్ హాస్పిటల్ వైద్యుడు. [[కరోనా వైరస్ 2019|కరోనావైరస్]] లక్షణాలను మొదట గుర్తించిన వైద్యుడు. లీ తన సహచరులను 2019 డిసెంబర్‌లో తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (SARS) ను పోలి ఉండే అనారోగ్యం గురించి హెచ్చరించాడు, తరువాత దీనిని COVID-19 గా గుర్తించారు. అతని హెచ్చరికలు తరువాత బహిరంగంగా సామాజిక మాధ్యమాలలో పంచుకున్నప్పుడు అతను ఇన్ఫార్మర్ అయ్యాడు<ref>{{cite news|url=https://www.bbc.com/zhongwen/simp/chinese-news-51371586|date=4 February 2020|newspaper=BBC News 中文|accessdate=6 February 2020|language=zh|script-title=zh:武汉肺炎:一个敢于公开疫情的"吹哨人"李文亮}}</ref><ref name="李文亮:真相最重要">{{cite news|url=http://china.caixin.com/2020-01-31/101509761.html|author1=Tan|first=Jianxing|date=31 January 2020|work=Caixin|access-date=6 February 2020|url-status=live|archive-url=https://web.archive.org/web/20200131074029/http://china.caixin.com/2020-01-31/101509761.html|archive-date=31 January 2020|language=zh|script-title=zh:新冠肺炎"吹哨人"李文亮:真相最重要}}</ref>. 3 జనవరి 2020 న, వుహాన్ పోలీసులు "ఇంటర్నెట్‌లో తప్పుడు వ్యాఖ్యలు చేసినందుకు" అతనిని పిలిపించి సలహా ఇచ్చారు.<ref>{{Cite news|url=https://www.bbc.com/news/world-asia-china-51403795|title=Coronavirus 'kills Chinese whistleblower doctor'|date=6 February 2020|access-date=6 February 2020|url-status=live|archive-url=https://web.archive.org/web/20200206171115/https://www.bbc.com/news/world-asia-china-51403795|archive-date=6 February 2020|publisher=BBC News}}</ref><ref name="李文亮:真相最重要" /> లీ తిరిగి తన పనిలో చేరాడు. తరువాత కరోనా సోకిన రోగి నుండి వైరస్ బారిన పడి 7 ఫిబ్రవరి 2020 న 33 ఏళ్ళ వయసులో ఈ వ్యాధితో మరణించాడు.<ref name="scmp.com">{{cite news|url=https://www.scmp.com/news/china/society/article/3049411/coronavirus-li-wenliang-doctor-who-alerted-authorities-outbreak|title=Coronavirus: Whistleblower Dr Li Wenliang confirmed dead of the disease at 34, after hours of chaotic messaging from hospital|last=Zhou|first=Cissy|date=7 February 2020|work=[[South China Morning Post]]|accessdate=7 February 2020|url-status=live|archive-url=https://web.archive.org/web/20200207003045/https://www.scmp.com/news/china/society/article/3049411/coronavirus-li-wenliang-doctor-who-alerted-authorities-outbreak|archive-date=7 February 2020}}</ref><ref>{{cite web|url=http://news.sina.com.cn/c/2020-02-07/doc-iimxyqvz0879064.shtml|date=7 February 2020|publisher=[[Sina Corp]]|language=zh|script-title=zh:武汉中心医院:李文亮经抢救无效去世|accessdate=7 February 2020}}</ref> తరువాతి చైనా అధికారిక విచారణ నుండి అతనిని బహిష్కరించింది. కమ్యూనిస్ట్ పార్టీ అధికారికంగా అతని కుటుంబానికి క్షమాపణ చెప్పింది. అతనితో పాటు మరో ఇద్దరు పోలీసు అధికారులకు ఇచ్చిన హెచ్చరికలను ఉపసంహరించుకుంది.<ref>{{cite web|url=https://www.theguardian.com/world/2020/mar/20/chinese-inquiry-exonerates-coronavirus-whistleblower-doctor-li-wenliang|title=Chinese inquiry exonerates coronavirus whistleblower doctor|date=21 March 2020|work=The Guardian|accessdate=21 March 2020}}</ref><ref>{{cite web|url=https://health.economictimes.indiatimes.com/news/diagnostics/virus-whistleblower-doctor-punished-inappropriately-chinese-probe/74725984|title=Virus whistleblower doctor punished 'inappropriately': Chinese probe|date=20 March 2020|publisher=[[The Economic Times]]|accessdate=21 March 2020}}</ref><ref>{{cite web|url=https://news.sky.com/story/coronavirus-china-apologises-to-family-of-doctor-who-died-after-warning-about-covid-19-11960679|title=Coronavirus: China apologises to family of doctor who died after warning about COVID-19|date=20 March 2020|work=Ian Collier|publisher=[[Sky News]]|accessdate=21 March 2020}}</ref>
లి వెన్లియాంగ్ (చైనీస్: 李文亮; 1986 అక్టోబరు 12 - 2020 ఫిబ్రవరి 7) ఒక చైనీస్ నేత్ర వైద్య నిపుణుడు, వుహాన్ సెంట్రల్ హాస్పిటల్ వైద్యుడు. [[కరోనా వైరస్ 2019|కరోనావైరస్]] లక్షణాలను మొదట గుర్తించిన వైద్యుడు. లీ తన సహచరులను 2019 డిసెంబరులో తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (SARS) ను పోలి ఉండే అనారోగ్యం గురించి హెచ్చరించాడు, తరువాత దీనిని COVID-19 గా గుర్తించారు. అతని హెచ్చరికలు తరువాత బహిరంగంగా సామాజిక మాధ్యమాలలో పంచుకున్నప్పుడు అతను ఇన్ఫార్మర్ అయ్యాడు<ref>{{cite news|url=https://www.bbc.com/zhongwen/simp/chinese-news-51371586|date=4 February 2020|newspaper=BBC News 中文|accessdate=6 February 2020|language=zh|script-title=zh:武汉肺炎:一个敢于公开疫情的"吹哨人"李文亮}}</ref><ref name="李文亮:真相最重要">{{cite news|url=http://china.caixin.com/2020-01-31/101509761.html|author1=Tan|first=Jianxing|date=31 January 2020|work=Caixin|access-date=6 February 2020|url-status=live|archive-url=https://web.archive.org/web/20200131074029/http://china.caixin.com/2020-01-31/101509761.html|archive-date=31 January 2020|language=zh|script-title=zh:新冠肺炎"吹哨人"李文亮:真相最重要}}</ref>. 2020 జనవరి 3 న, వుహాన్ పోలీసులు "ఇంటర్నెట్‌లో తప్పుడు వ్యాఖ్యలు చేసినందుకు" అతనిని పిలిపించి సలహా ఇచ్చారు.<ref>{{Cite news|url=https://www.bbc.com/news/world-asia-china-51403795|title=Coronavirus 'kills Chinese whistleblower doctor'|date=6 February 2020|access-date=6 February 2020|url-status=live|archive-url=https://web.archive.org/web/20200206171115/https://www.bbc.com/news/world-asia-china-51403795|archive-date=6 February 2020|publisher=BBC News}}</ref><ref name="李文亮:真相最重要" /> లీ తిరిగి తన పనిలో చేరాడు. తరువాత కరోనా సోకిన రోగి నుండి వైరస్ బారిన పడి 2020 ఫిబ్రవరి 7 న 33 ఏళ్ళ వయసులో ఈ వ్యాధితో మరణించాడు.<ref name="scmp.com">{{cite news|url=https://www.scmp.com/news/china/society/article/3049411/coronavirus-li-wenliang-doctor-who-alerted-authorities-outbreak|title=Coronavirus: Whistleblower Dr Li Wenliang confirmed dead of the disease at 34, after hours of chaotic messaging from hospital|last=Zhou|first=Cissy|date=7 February 2020|work=[[South China Morning Post]]|accessdate=7 February 2020|url-status=live|archive-url=https://web.archive.org/web/20200207003045/https://www.scmp.com/news/china/society/article/3049411/coronavirus-li-wenliang-doctor-who-alerted-authorities-outbreak|archive-date=7 February 2020}}</ref><ref>{{cite web|url=http://news.sina.com.cn/c/2020-02-07/doc-iimxyqvz0879064.shtml|date=7 February 2020|publisher=[[Sina Corp]]|language=zh|script-title=zh:武汉中心医院:李文亮经抢救无效去世|accessdate=7 February 2020}}</ref> తరువాతి చైనా అధికారిక విచారణ నుండి అతనిని బహిష్కరించింది. కమ్యూనిస్ట్ పార్టీ అధికారికంగా అతని కుటుంబానికి క్షమాపణ చెప్పింది. అతనితో పాటు మరో ఇద్దరు పోలీసు అధికారులకు ఇచ్చిన హెచ్చరికలను ఉపసంహరించుకుంది.<ref>{{cite web|url=https://www.theguardian.com/world/2020/mar/20/chinese-inquiry-exonerates-coronavirus-whistleblower-doctor-li-wenliang|title=Chinese inquiry exonerates coronavirus whistleblower doctor|date=21 March 2020|work=The Guardian|accessdate=21 March 2020}}</ref><ref>{{cite web|url=https://health.economictimes.indiatimes.com/news/diagnostics/virus-whistleblower-doctor-punished-inappropriately-chinese-probe/74725984|title=Virus whistleblower doctor punished 'inappropriately': Chinese probe|date=20 March 2020|publisher=[[The Economic Times]]|accessdate=21 March 2020}}</ref><ref>{{cite web|url=https://news.sky.com/story/coronavirus-china-apologises-to-family-of-doctor-who-died-after-warning-about-covid-19-11960679|title=Coronavirus: China apologises to family of doctor who died after warning about COVID-19|date=20 March 2020|work=Ian Collier|publisher=[[Sky News]]|accessdate=21 March 2020}}</ref>


== బాల్య జీవితం ==
== బాల్య జీవితం ==
లీ వెన్లియాంగ్ లియోనింగ్, బెఝెన్ లోని మాంచు కుటుంబంలో 1986 అక్టోబరు 12 న జన్మించాడు.<ref name=":0">{{cite web|url=https://www.thepaper.cn/newsDetail_forward_5835052|date=7 February 2020|website=The Paper|language=zh|script-title=zh:武汉大学:李文亮校友,一路走好|url-status=live|archive-url=https://web.archive.org/web/20200207035433/https://www.thepaper.cn/newsDetail_forward_5835052|archive-date=7 February 2020|access-date=7 February 2020}}</ref> అతను బీజెన్ ఉన్నత పాఠశాలలో చదివాడు. అతను అద్భుతమైన విద్యార్జనతో పట్టభద్రుడైనాడు. 2004లో నేషనల్ కాలేజీ ఎంట్రన్స్ ఎక్జామినేషన్ లో 609 స్కోరును సాధించాడు. అతను వైద్య విద్యార్థిగా వూహాన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసన్ లో చేరి ఏడు-సంవత్సరాల ఉమ్మడి బ్యాచులర్, మాస్టర్ డిగ్రీ కోర్సును పూర్తిచేసాడు. తరువాత అతను కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనాలో చేరాడు.<ref name="红星">{{cite web|url=https://static.cdsb.com/micropub/Articles/202002/27b39500619664e8286df41994b7d636.html?wxopenid=oBCTzjgwpfz5WKB_Li5PDtD7-Nb4|language=zh|script-title=zh:纪念李文亮:我盼望好了就上一线,不想当逃兵|accessdate=7 February 2020|script-work=zh:成都商报|trans-work=Chengdu Economic Daily<!--from website logo, NOT a literal translation-->}}</ref> అతని ఉపాధ్యాయుడు అతను శ్రద్ధగల, నిజాయితీగల విద్యార్థి అని చెప్పాడు. అతని స్నేహితులు అతను బాస్కెట్ బాల్ అభిమాని అని తెలియజేసారు<ref name=":12">{{cite web|url=http://www.thepaper.cn/newsDetail_forward_5838548|title=憾别李文亮:一个"真"而"善良"的普通人走了|last=|first=|date=7 February 2020|website=The Paper|url-status=live|archive-url=https://web.archive.org/web/20200208120425/https://news.sina.com.cn/o/2020-02-07/doc-iimxxste9657850.shtml|archive-date=8 February 2020|accessdate=8 February 2020}}</ref>.
లీ వెన్లియాంగ్ లియోనింగ్, బెఝెన్ లోని మాంచు కుటుంబంలో 1986 అక్టోబరు 12 న జన్మించాడు.<ref name=":0">{{cite web|url=https://www.thepaper.cn/newsDetail_forward_5835052|date=7 February 2020|website=The Paper|language=zh|script-title=zh:武汉大学:李文亮校友,一路走好|url-status=live|archive-url=https://web.archive.org/web/20200207035433/https://www.thepaper.cn/newsDetail_forward_5835052|archive-date=7 February 2020|access-date=7 February 2020}}</ref> అతను బీజెన్ ఉన్నత పాఠశాలలో చదివాడు. అతను అద్భుతమైన విద్యార్జనతో పట్టభద్రుడైనాడు. 2004లో నేషనల్ కాలేజీ ఎంట్రన్స్ ఎక్జామినేషన్ లో 609 స్కోరును సాధించాడు. అతను వైద్య విద్యార్థిగా వూహాన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసన్ లో చేరి ఏడు-సంవత్సరాల ఉమ్మడి బ్యాచులర్, మాస్టర్ డిగ్రీ కోర్సును పూర్తిచేసాడు. తరువాత అతను కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనాలో చేరాడు.<ref name="红星">{{cite web|url=https://static.cdsb.com/micropub/Articles/202002/27b39500619664e8286df41994b7d636.html?wxopenid=oBCTzjgwpfz5WKB_Li5PDtD7-Nb4|language=zh|script-title=zh:纪念李文亮:我盼望好了就上一线,不想当逃兵|accessdate=7 February 2020|script-work=zh:成都商报|trans-work=Chengdu Economic Daily<!--from website logo, NOT a literal translation-->}}</ref> అతని ఉపాధ్యాయుడు అతను శ్రద్ధగల, నిజాయితీగల విద్యార్థి అని చెప్పాడు. అతని స్నేహితులు అతను బాస్కెట్ బాల్ అభిమాని అని తెలియజేసారు<ref name=":12">{{cite web|url=http://www.thepaper.cn/newsDetail_forward_5838548|title=憾别李文亮:一个"真"而"善良"的普通人走了|last=|first=|date=7 February 2020|website=The Paper|url-status=live|archive-url=https://web.archive.org/web/20200208120425/https://news.sina.com.cn/o/2020-02-07/doc-iimxxste9657850.shtml|archive-date=8 February 2020|accessdate=8 February 2020}}</ref>.


== వృత్తి జీవితం ==
== వృత్తి జీవితం ==
పంక్తి 28: పంక్తి 28:


== 2019–20 కరోనావైరస్ మహమ్మారి - దోషారోపణ ==
== 2019–20 కరోనావైరస్ మహమ్మారి - దోషారోపణ ==
30 డిసెంబర్ 2019 న, రోగి యొక్క వైద్య నివేదికను లీ చూసాడు. ఇది SARS కరోనావైరస్ పరీక్షలకు అధిక విశ్వాస స్థాయితో సానుకూల ఫలితాన్ని చూపించింది. వెన్లియాంగ్ సహచరులకు ఈ వైరస్ గురించి హెచ్చరించేందుకు ప్రయత్నించాడు. సోషల్ మీడియాలో దీని గురించి పోస్ట్ చేశాడు. అయితే, ఈ విషయం గురించి బయటకు మాట్లాడొద్దని, మౌనంగా ఉండాలని ఆయన్ను పోలీసులు హెచ్చరించారు<ref>{{cite news|url=https://www.theguardian.com/world/2020/mar/11/coronavirus-wuhan-doctor-ai-fen-speaks-out-against-authorities|title=Coronavirus: Wuhan doctor speaks out against authorities|date=2020-03-10|work=The Guardian}}</ref>.
30 డిసెంబరు 2019 న, రోగి యొక్క వైద్య నివేదికను లీ చూసాడు. ఇది SARS కరోనావైరస్ పరీక్షలకు అధిక విశ్వాస స్థాయితో సానుకూల ఫలితాన్ని చూపించింది. వెన్లియాంగ్ సహచరులకు ఈ వైరస్ గురించి హెచ్చరించేందుకు ప్రయత్నించాడు. సోషల్ మీడియాలో దీని గురించి పోస్ట్ చేశాడు. అయితే, ఈ విషయం గురించి బయటకు మాట్లాడొద్దని, మౌనంగా ఉండాలని ఆయన్ను పోలీసులు హెచ్చరించారు<ref>{{cite news|url=https://www.theguardian.com/world/2020/mar/11/coronavirus-wuhan-doctor-ai-fen-speaks-out-against-authorities|title=Coronavirus: Wuhan doctor speaks out against authorities|date=2020-03-10|work=The Guardian}}</ref>.


వుహాన్‌లోని చేపల మార్కెట్‌‌లో అక్రమంగా విక్రయిస్తున్న సముద్ర జీవుల నుంచి కరోనావైరస్ వ్యాపించి ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. వెన్లియాంగ్ పనిచేస్తున్న ఆసుపత్రిలో డిసెంబర్‌లో ఏడుగురు వైరల్ ఇన్ఫెక్షన్‌తో చేరారు. 2003లో ప్రపంచాన్ని వణికించిన సార్స్ వ్యాధి తరహా లక్షణాలే వీరిలో ఉన్నట్లు వెన్లియాంగ్‌కు అనుమానం వచ్చింది. సార్స్ కూడా కరోనావైరస్ కుటుంబానికి చెందిందే. తన సహచర వైద్యులను హెచ్చరిస్తూ ఓ చాట్ గ్రూప్‌లో డిసెంబర్ 30న ఆయన సందేశం పెట్టాడు<ref name="李文亮:真相最重要3">{{cite news|url=http://china.caixin.com/2020-01-31/101509761.html|author1=Tan|first=Jianxing|date=31 January 2020|work=Caixin|access-date=6 February 2020|url-status=live|archive-url=https://web.archive.org/web/20200131074029/http://china.caixin.com/2020-01-31/101509761.html|archive-date=31 January 2020|language=zh|script-title=zh:新冠肺炎"吹哨人"李文亮:真相最重要}}</ref>. ఇన్ఫెక్షన్ బారిన పడకుండా మాస్క్‌ల్లాంటివి ధరించాలని అందులో సూచించారు<ref name="scmp3049561">{{cite web|url=https://www.scmp.com/news/china/society/article/3049561/dr-li-wenliang-who-was-he-and-how-did-he-become-coronavirus-hero|title=Dr Li Wenliang: who was he and how did he become a coronavirus 'hero'?|date=7 February 2020|website=South China Morning Post|language=en|url-status=live|archive-url=https://web.archive.org/web/20200207104429/https://www.scmp.com/news/china/society/article/3049561/dr-li-wenliang-who-was-he-and-how-did-he-become-coronavirus-hero|archive-date=7 February 2020|access-date=8 February 2020}}</ref>. తాజాగా వెలుగుచూసిన వైరస్ కరోనావైరస్‌ల్లో పూర్తిగా కొత్త రకానిదని అప్పటికి వెన్లియాంగ్‌కు తెలియదు. నాలుగు రోజుల తర్వాత పబ్లిక్ సేఫ్టీ బ్యూరో అధికారులు ఆయన దగ్గరికి వచ్చి, ఓ లేఖపై సంతకం చేయమన్నారు. 'శాంతికి విఘాతం' కలిగించేలా 'అసత్యాలు' చెబుతున్నారని ఆ లేఖలో వెన్లియాంగ్‌పై ఆరోపణ మోపారు<ref name="李文亮:真相最重要3" />. <nowiki>''మేం హెచ్చరిస్తున్నాం. ఇలాగే మొండిగా, దురుసుగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగిస్తే న్యాయపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీకు ఈ విషయం అర్థమైందా?''</nowiki> అని ఆ లేఖలో ఉంది<ref>{{cite web|url=https://health.udn.com/health/story/120951/4313771|author1=林則宏|language=zh|script-title=zh:武漢肺炎「吹哨者」:三周前就知道可「人傳人」了|accessdate=6 February 2020|script-website=zh:元气网}}</ref>. దాని కిందే అర్థమైందని రాసి, వెన్లియాంగ్‌ సంతకం చేశాడు<ref name="李文亮:真相最重要3" />. 'వదంతులు వ్యాప్తి చేస్తున్నందుకు' తాము విచారిస్తున్న ఎనిమిది మందిలో వెన్లియాంగ్ ఒకరని పోలీసులు ఇదివరకు వెల్లడించారు<ref name="auto1">{{cite web|url=https://www.worldjournal.com/6771702/article-新冠肺炎第一個吹哨者-李文亮醫師過世/|date=6 February 2020|language=zh-TW|script-title=zh:首名吹哨者李文亮已逝 武漢中心醫院官方微博證實|url-status=live|archive-url=https://web.archive.org/web/20200206232604/https://www.worldjournal.com/6771702/article-%E6%96%B0%E5%86%A0%E8%82%BA%E7%82%8E%E7%AC%AC%E4%B8%80%E5%80%8B%E5%90%B9%E5%93%A8%E8%80%85-%E6%9D%8E%E6%96%87%E4%BA%AE%E9%86%AB%E5%B8%AB%E9%81%8E%E4%B8%96/|archive-date=6 February 2020|accessdate=6 February 2020|script-work=zh:世界新聞網}}</ref>. జనవరి చివర్లో వెన్లియాంగ్ ఆ లేఖ కాపీని చైనాలోని సోషల్ నెట్‌వర్క్ వెబ్‌సైట్ వీబోలో పోస్ట్ చేశారు. తనకు ఎదురైన అనుభవం గురించి రాశాడు<ref name="auto2">{{Cite news|url=https://www.bbc.com/zhongwen/trad/chinese-news-51403740|last=|first=|date=6 February 2020|newspaper=BBC Chinese|accessdate=6 February 2020|url-status=live|archive-url=https://web.archive.org/web/20200206152611/https://www.bbc.com/zhongwen/trad/chinese-news-51403740|archive-date=6 February 2020|language=zh-Hant|script-title=zh:武漢肺炎:最早公開疫情「吹哨人」李文亮去世}}</ref>.
వుహాన్‌లోని చేపల మార్కెట్‌‌లో అక్రమంగా విక్రయిస్తున్న సముద్ర జీవుల నుంచి కరోనావైరస్ వ్యాపించి ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. వెన్లియాంగ్ పనిచేస్తున్న ఆసుపత్రిలో డిసెంబరులో ఏడుగురు వైరల్ ఇన్ఫెక్షన్‌తో చేరారు. 2003లో ప్రపంచాన్ని వణికించిన సార్స్ వ్యాధి తరహా లక్షణాలే వీరిలో ఉన్నట్లు వెన్లియాంగ్‌కు అనుమానం వచ్చింది. సార్స్ కూడా కరోనావైరస్ కుటుంబానికి చెందిందే. తన సహచర వైద్యులను హెచ్చరిస్తూ ఓ చాట్ గ్రూప్‌లో డిసెంబరు 30న ఆయన సందేశం పెట్టాడు<ref name="李文亮:真相最重要3">{{cite news|url=http://china.caixin.com/2020-01-31/101509761.html|author1=Tan|first=Jianxing|date=31 January 2020|work=Caixin|access-date=6 February 2020|url-status=live|archive-url=https://web.archive.org/web/20200131074029/http://china.caixin.com/2020-01-31/101509761.html|archive-date=31 January 2020|language=zh|script-title=zh:新冠肺炎"吹哨人"李文亮:真相最重要}}</ref>. ఇన్ఫెక్షన్ బారిన పడకుండా మాస్క్‌ల్లాంటివి ధరించాలని అందులో సూచించారు<ref name="scmp3049561">{{cite web|url=https://www.scmp.com/news/china/society/article/3049561/dr-li-wenliang-who-was-he-and-how-did-he-become-coronavirus-hero|title=Dr Li Wenliang: who was he and how did he become a coronavirus 'hero'?|date=7 February 2020|website=South China Morning Post|language=en|url-status=live|archive-url=https://web.archive.org/web/20200207104429/https://www.scmp.com/news/china/society/article/3049561/dr-li-wenliang-who-was-he-and-how-did-he-become-coronavirus-hero|archive-date=7 February 2020|access-date=8 February 2020}}</ref>. తాజాగా వెలుగుచూసిన వైరస్ కరోనావైరస్‌ల్లో పూర్తిగా కొత్త రకానిదని అప్పటికి వెన్లియాంగ్‌కు తెలియదు. నాలుగు రోజుల తర్వాత పబ్లిక్ సేఫ్టీ బ్యూరో అధికారులు ఆయన దగ్గరికి వచ్చి, ఓ లేఖపై సంతకం చేయమన్నారు. 'శాంతికి విఘాతం' కలిగించేలా 'అసత్యాలు' చెబుతున్నారని ఆ లేఖలో వెన్లియాంగ్‌పై ఆరోపణ మోపారు<ref name="李文亮:真相最重要3" />. <nowiki>''మేం హెచ్చరిస్తున్నాం. ఇలాగే మొండిగా, దురుసుగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగిస్తే న్యాయపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీకు ఈ విషయం అర్థమైందా?''</nowiki> అని ఆ లేఖలో ఉంది<ref>{{cite web|url=https://health.udn.com/health/story/120951/4313771|author1=林則宏|language=zh|script-title=zh:武漢肺炎「吹哨者」:三周前就知道可「人傳人」了|accessdate=6 February 2020|script-website=zh:元气网}}</ref>. దాని కిందే అర్థమైందని రాసి, వెన్లియాంగ్‌ సంతకం చేశాడు<ref name="李文亮:真相最重要3" />. 'వదంతులు వ్యాప్తి చేస్తున్నందుకు' తాము విచారిస్తున్న ఎనిమిది మందిలో వెన్లియాంగ్ ఒకరని పోలీసులు ఇదివరకు వెల్లడించారు<ref name="auto1">{{cite web|url=https://www.worldjournal.com/6771702/article-新冠肺炎第一個吹哨者-李文亮醫師過世/|date=6 February 2020|language=zh-TW|script-title=zh:首名吹哨者李文亮已逝 武漢中心醫院官方微博證實|url-status=live|archive-url=https://web.archive.org/web/20200206232604/https://www.worldjournal.com/6771702/article-%E6%96%B0%E5%86%A0%E8%82%BA%E7%82%8E%E7%AC%AC%E4%B8%80%E5%80%8B%E5%90%B9%E5%93%A8%E8%80%85-%E6%9D%8E%E6%96%87%E4%BA%AE%E9%86%AB%E5%B8%AB%E9%81%8E%E4%B8%96/|archive-date=6 February 2020|accessdate=6 February 2020|script-work=zh:世界新聞網}}</ref>. జనవరి చివర్లో వెన్లియాంగ్ ఆ లేఖ కాపీని చైనాలోని సోషల్ నెట్‌వర్క్ వెబ్‌సైట్ వీబోలో పోస్ట్ చేశారు. తనకు ఎదురైన అనుభవం గురించి రాశాడు<ref name="auto2">{{Cite news|url=https://www.bbc.com/zhongwen/trad/chinese-news-51403740|last=|first=|date=6 February 2020|newspaper=BBC Chinese|accessdate=6 February 2020|url-status=live|archive-url=https://web.archive.org/web/20200206152611/https://www.bbc.com/zhongwen/trad/chinese-news-51403740|archive-date=6 February 2020|language=zh-Hant|script-title=zh:武漢肺炎:最早公開疫情「吹哨人」李文亮去世}}</ref>.


== అనారోగ్యం, మరణం ==
== అనారోగ్యం, మరణం ==
పంక్తి 45: పంక్తి 45:
* లీ: 1937 లో, కరోనావైరస్లు మొదట కోడి నుండి వేరుచేయబడ్డాయి ...|source=Source: screenshots in ''[[The Beijing News]]'' report<ref name="rumour">{{cite news |author1=刘名洋 |title=对话"传谣"被训诫医生:我是在提醒大家注意防范 |url=http://www.bjnews.com.cn/feature/2020/01/31/682076.html |accessdate=2020-02-06 |work=新京报网|date=2020-01-31<!-- 11:29:59--> |archive-url=https://web.archive.org/web/20200206144253/http://www.bjnews.com.cn/feature/2020/01/31/682076.html |archive-date=2020-02-06 |url-status=live }}</ref>}}వైరస్ ఉన్న జంతువుల నుంచి మాత్రమే అది మనుషులకు వ్యాపిస్తుందని వుహాన్‌ అధికారులు మొదట బలంగా చెబుతూ వచ్చారు. వైద్యులకు కూడా జాగ్రత్తలేవీ సూచించలేదు. పోలీసులు తనను హెచ్చరించిన వారం తర్వాత గ్లకోమా వ్యాధితో ఉన్న ఓ మహిళకు వెన్లియాంగ్‌ చికిత్స అందిస్తూ ఉన్నారు. ఆమెకు కరోనావైరస్ సోకిన విషయం ఆయనకు తెలియదు. జనవరి 10న తనకు దగ్గు మొదలైందని, మరుసటి రోజు జ్వరం వచ్చిందని వీబో పోస్ట్‌లో వెన్లియాంగ్ చెప్పారు. రెండు రోజుల అనంతరం ఆసుపత్రిలో చేరానని, తన తల్లిదండ్రులు కూడా అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరాల్సివచ్చిందని వివరించాడు<ref>{{Cite news|url=https://www.bbc.com/telugu/international-51367216|title=డాక్టర్ వెన్లియాంగ్: కరోనావైరస్ లక్షణాలను మొదట గుర్తించిన వైద్యుడు మృతి|last=హెగార్టీ|first=స్టెఫానీ|date=2020-02-06|work=BBC News తెలుగు|access-date=2020-03-23|language=te}}</ref>.
* లీ: 1937 లో, కరోనావైరస్లు మొదట కోడి నుండి వేరుచేయబడ్డాయి ...|source=Source: screenshots in ''[[The Beijing News]]'' report<ref name="rumour">{{cite news |author1=刘名洋 |title=对话"传谣"被训诫医生:我是在提醒大家注意防范 |url=http://www.bjnews.com.cn/feature/2020/01/31/682076.html |accessdate=2020-02-06 |work=新京报网|date=2020-01-31<!-- 11:29:59--> |archive-url=https://web.archive.org/web/20200206144253/http://www.bjnews.com.cn/feature/2020/01/31/682076.html |archive-date=2020-02-06 |url-status=live }}</ref>}}వైరస్ ఉన్న జంతువుల నుంచి మాత్రమే అది మనుషులకు వ్యాపిస్తుందని వుహాన్‌ అధికారులు మొదట బలంగా చెబుతూ వచ్చారు. వైద్యులకు కూడా జాగ్రత్తలేవీ సూచించలేదు. పోలీసులు తనను హెచ్చరించిన వారం తర్వాత గ్లకోమా వ్యాధితో ఉన్న ఓ మహిళకు వెన్లియాంగ్‌ చికిత్స అందిస్తూ ఉన్నారు. ఆమెకు కరోనావైరస్ సోకిన విషయం ఆయనకు తెలియదు. జనవరి 10న తనకు దగ్గు మొదలైందని, మరుసటి రోజు జ్వరం వచ్చిందని వీబో పోస్ట్‌లో వెన్లియాంగ్ చెప్పారు. రెండు రోజుల అనంతరం ఆసుపత్రిలో చేరానని, తన తల్లిదండ్రులు కూడా అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరాల్సివచ్చిందని వివరించాడు<ref>{{Cite news|url=https://www.bbc.com/telugu/international-51367216|title=డాక్టర్ వెన్లియాంగ్: కరోనావైరస్ లక్షణాలను మొదట గుర్తించిన వైద్యుడు మృతి|last=హెగార్టీ|first=స్టెఫానీ|date=2020-02-06|work=BBC News తెలుగు|access-date=2020-03-23|language=te}}</ref>.


జనవరి 20న చైనా కరోనావైరస్ వ్యాప్తిని అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. చాలాసార్లు కరోనావైరస్ గురించి పరీక్షలు చేసినా, అది తనకు ఉన్నట్లు తేలలేదని వెన్లియాంగ్ అన్నాడు. <nowiki>''ఈ రోజు న్యూక్లియిక్ యాసిడ్ పరీక్ష చేశారు. వైరస్ ఉన్నట్లు తేలింది. మొత్తానికి స్పష్టత వచ్చింది''</nowiki> అని జనవరి 30న పోస్ట్ పెట్టాడు. ఆయన పోస్ట్‌కు వేల సంఖ్యలో కామెంట్లు వచ్చాయి. మద్దతు తెలుపుతూ చాలా మంది పోస్ట్‌లు పెట్టారు. ఆ తరువాత వెన్లియాంగ్ చైనాలో హీరో అయ్యాడు. ఆయనకు కూడా కరోనా వైరస్ సోకిన కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 7 ఫిబ్రవరి 2020 న 33 ఏళ్ళ వయసులో మరణించాడు
జనవరి 20న చైనా కరోనావైరస్ వ్యాప్తిని అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. చాలాసార్లు కరోనావైరస్ గురించి పరీక్షలు చేసినా, అది తనకు ఉన్నట్లు తేలలేదని వెన్లియాంగ్ అన్నాడు. <nowiki>''ఈ రోజు న్యూక్లియిక్ యాసిడ్ పరీక్ష చేశారు. వైరస్ ఉన్నట్లు తేలింది. మొత్తానికి స్పష్టత వచ్చింది''</nowiki> అని జనవరి 30న పోస్ట్ పెట్టాడు. ఆయన పోస్ట్‌కు వేల సంఖ్యలో కామెంట్లు వచ్చాయి. మద్దతు తెలుపుతూ చాలా మంది పోస్ట్‌లు పెట్టారు. ఆ తరువాత వెన్లియాంగ్ చైనాలో హీరో అయ్యాడు. ఆయనకు కూడా కరోనా వైరస్ సోకిన కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2020 ఫిబ్రవరి 7 న 33 ఏళ్ళ వయసులో మరణించాడు
== వ్యక్తిగత జీవితం ==
== వ్యక్తిగత జీవితం ==
కరోనావైరస్ అనారోగ్య లక్షణాలను లి చూపించడం ప్రారంభించినప్పుడు, జనవరి 12 న ఆసుపత్రిలో చేరేముందు, తన కుటుంబానికి సోకే అవకాశం లేకుండా ఉండటానికి అతను హోటల్ గదిని బుక్ చేసుకున్నాడు. ఈ ముందు జాగ్రత్త ఉన్నప్పటికీ, అతని తల్లిదండ్రులు SARS-CoV-2 బారిన పడ్డారు. కాని తరువాత కోలుకున్నారు<ref name=":1">{{Cite news|url=https://www.wsj.com/articles/chinese-doctor-who-issued-early-warning-on-virus-dies-11581019816|title=Chinese Doctor Who Issued Early Warning on Virus Dies|last1=Deng|first1=Chao|date=6 February 2020|work=The Wall Street Journal|access-date=6 February 2020|url-status=live|archive-url=https://web.archive.org/web/20200206205124/https://www.wsj.com/articles/chinese-doctor-who-issued-early-warning-on-virus-dies-11581019816|archive-date=6 February 2020|last2=Chin|first2=Josh|issn=0099-9660}}</ref><ref name="lancet">{{Cite journal|last=Green|first=Andrew|date=29 February 2020|title=Li Wenliang|url=https://www.thelancet.com/journals/lancet/article/PIIS0140-6736(20)30382-2/abstract|journal=The Lancet|language=English|volume=395|issue=10225|page=682|doi=10.1016/S0140-6736(20)30382-2|issn=0140-6736}}</ref>.
కరోనావైరస్ అనారోగ్య లక్షణాలను లి చూపించడం ప్రారంభించినప్పుడు, జనవరి 12 న ఆసుపత్రిలో చేరేముందు, తన కుటుంబానికి సోకే అవకాశం లేకుండా ఉండటానికి అతను హోటల్ గదిని బుక్ చేసుకున్నాడు. ఈ ముందు జాగ్రత్త ఉన్నప్పటికీ, అతని తల్లిదండ్రులు SARS-CoV-2 బారిన పడ్డారు. కాని తరువాత కోలుకున్నారు<ref name=":1">{{Cite news|url=https://www.wsj.com/articles/chinese-doctor-who-issued-early-warning-on-virus-dies-11581019816|title=Chinese Doctor Who Issued Early Warning on Virus Dies|last1=Deng|first1=Chao|date=6 February 2020|work=The Wall Street Journal|access-date=6 February 2020|url-status=live|archive-url=https://web.archive.org/web/20200206205124/https://www.wsj.com/articles/chinese-doctor-who-issued-early-warning-on-virus-dies-11581019816|archive-date=6 February 2020|last2=Chin|first2=Josh|issn=0099-9660}}</ref><ref name="lancet">{{Cite journal|last=Green|first=Andrew|date=29 February 2020|title=Li Wenliang|url=https://www.thelancet.com/journals/lancet/article/PIIS0140-6736(20)30382-2/abstract|journal=The Lancet|language=English|volume=395|issue=10225|page=682|doi=10.1016/S0140-6736(20)30382-2|issn=0140-6736}}</ref>.


లీకు భార్య, కుమారుడు ఉన్నారు. అతని భార్య అతను మరణించే సమయానికి రెండవ బిడ్డకు గర్భవతిగా ఉంది. <ref name="lancet" /><ref>{{Cite news|url=https://www.nytimes.com/2020/02/06/world/asia/Li-Wenliang-coronavirus.html|title=Chinese Doctor, Silenced After Warning of Outbreak, Dies From Coronavirus|last=Buckley|first=Chris|date=6 February 2020|work=The New York Times|access-date=7 February 2020|url-status=live|archive-url=https://web.archive.org/web/20200206171200/https://www.nytimes.com/2020/02/06/world/asia/Li-Wenliang-coronavirus.html|archive-date=6 February 2020|issn=0362-4331}}</ref>
లీకు భార్య, కుమారుడు ఉన్నారు. అతని భార్య అతను మరణించే సమయానికి రెండవ బిడ్డకు గర్భవతిగా ఉంది. <ref name="lancet" /><ref>{{Cite news|url=https://www.nytimes.com/2020/02/06/world/asia/Li-Wenliang-coronavirus.html|title=Chinese Doctor, Silenced After Warning of Outbreak, Dies From Coronavirus|last=Buckley|first=Chris|date=6 February 2020|work=The New York Times|access-date=7 February 2020|url-status=live|archive-url=https://web.archive.org/web/20200206171200/https://www.nytimes.com/2020/02/06/world/asia/Li-Wenliang-coronavirus.html|archive-date=6 February 2020|issn=0362-4331}}</ref>

11:41, 23 మార్చి 2020 నాటి కూర్పు

లీ వెన్లియాంగ్
李文亮
జననం(1986-10-12)1986 అక్టోబరు 12
బీజెన్, లియోనింగ్, చైనా
మరణం2020 ఫిబ్రవరి 7(2020-02-07) (వయసు 33)
ఊహాన్, హుబే, చైనా
మరణ కారణంCOVID-19
విద్యమాస్టర్ ఆఫ్ మెడిసన్ (MMed)
విద్యాసంస్థఊహాన్ విశ్వవిద్యాలయం
వృత్తిఆప్తమాలజిస్టు (నేత్ర చైద్య నిపుణుడు)
క్రియాశీల సంవత్సరాలు2011–2020
సుపరిచితుడు/
సుపరిచితురాలు
కరోనా వైరస్ గూర్చి అవగాహన పెంచడం
COVID-19, SARS-CoV-2 లను కనుగొనడం.
జీవిత భాగస్వామిఫ్యూ క్సుజి [1]
పిల్లలు1

లి వెన్లియాంగ్ (చైనీస్: 李文亮; 1986 అక్టోబరు 12 - 2020 ఫిబ్రవరి 7) ఒక చైనీస్ నేత్ర వైద్య నిపుణుడు, వుహాన్ సెంట్రల్ హాస్పిటల్ వైద్యుడు. కరోనావైరస్ లక్షణాలను మొదట గుర్తించిన వైద్యుడు. లీ తన సహచరులను 2019 డిసెంబరులో తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (SARS) ను పోలి ఉండే అనారోగ్యం గురించి హెచ్చరించాడు, తరువాత దీనిని COVID-19 గా గుర్తించారు. అతని హెచ్చరికలు తరువాత బహిరంగంగా సామాజిక మాధ్యమాలలో పంచుకున్నప్పుడు అతను ఇన్ఫార్మర్ అయ్యాడు[2][3]. 2020 జనవరి 3 న, వుహాన్ పోలీసులు "ఇంటర్నెట్‌లో తప్పుడు వ్యాఖ్యలు చేసినందుకు" అతనిని పిలిపించి సలహా ఇచ్చారు.[4][3] లీ తిరిగి తన పనిలో చేరాడు. తరువాత కరోనా సోకిన రోగి నుండి వైరస్ బారిన పడి 2020 ఫిబ్రవరి 7 న 33 ఏళ్ళ వయసులో ఈ వ్యాధితో మరణించాడు.[5][6] తరువాతి చైనా అధికారిక విచారణ నుండి అతనిని బహిష్కరించింది. కమ్యూనిస్ట్ పార్టీ అధికారికంగా అతని కుటుంబానికి క్షమాపణ చెప్పింది. అతనితో పాటు మరో ఇద్దరు పోలీసు అధికారులకు ఇచ్చిన హెచ్చరికలను ఉపసంహరించుకుంది.[7][8][9]

బాల్య జీవితం

లీ వెన్లియాంగ్ లియోనింగ్, బెఝెన్ లోని మాంచు కుటుంబంలో 1986 అక్టోబరు 12 న జన్మించాడు.[10] అతను బీజెన్ ఉన్నత పాఠశాలలో చదివాడు. అతను అద్భుతమైన విద్యార్జనతో పట్టభద్రుడైనాడు. 2004లో నేషనల్ కాలేజీ ఎంట్రన్స్ ఎక్జామినేషన్ లో 609 స్కోరును సాధించాడు. అతను వైద్య విద్యార్థిగా వూహాన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసన్ లో చేరి ఏడు-సంవత్సరాల ఉమ్మడి బ్యాచులర్, మాస్టర్ డిగ్రీ కోర్సును పూర్తిచేసాడు. తరువాత అతను కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనాలో చేరాడు.[11] అతని ఉపాధ్యాయుడు అతను శ్రద్ధగల, నిజాయితీగల విద్యార్థి అని చెప్పాడు. అతని స్నేహితులు అతను బాస్కెట్ బాల్ అభిమాని అని తెలియజేసారు[12].

వృత్తి జీవితం

2011 లో గ్రాడ్యుయేషన్ తరువాత, లీ జియామెన్ విశ్వవిద్యాలయానికి చెందిన "జియామెన్ ఐ సెంటర్‌"లో మూడేళ్లపాటు పనిచేశాడు. జియామెన్ వద్ద ఒక మాజీ వైద్య విద్యార్థి మాట్లాడుతూ, లీ తన రోగులతో చాలా ఓపికగా చూసేవాడు. అతను చెప్పినదానిని వినడానికి లేదా అర్థం చేసుకోవడంలో వారు విఫలమైనప్పుడు కూడా అతను వారి పట్ల అసంతృప్తి చూపించేవాడు కాదు. అతని సహచరులు అతన్ని ఒక సాధారణ వ్యక్తిగా అభివర్ణించారు. 2014 లో, చైనాలోని వుహాన్ లోని వుహాన్ సెంట్రల్ హాస్పిటల్ లో లీ నేత్ర వైద్యుడు అయ్యాడు[13].

2019–20 కరోనావైరస్ మహమ్మారి - దోషారోపణ

30 డిసెంబరు 2019 న, రోగి యొక్క వైద్య నివేదికను లీ చూసాడు. ఇది SARS కరోనావైరస్ పరీక్షలకు అధిక విశ్వాస స్థాయితో సానుకూల ఫలితాన్ని చూపించింది. వెన్లియాంగ్ సహచరులకు ఈ వైరస్ గురించి హెచ్చరించేందుకు ప్రయత్నించాడు. సోషల్ మీడియాలో దీని గురించి పోస్ట్ చేశాడు. అయితే, ఈ విషయం గురించి బయటకు మాట్లాడొద్దని, మౌనంగా ఉండాలని ఆయన్ను పోలీసులు హెచ్చరించారు[14].

వుహాన్‌లోని చేపల మార్కెట్‌‌లో అక్రమంగా విక్రయిస్తున్న సముద్ర జీవుల నుంచి కరోనావైరస్ వ్యాపించి ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. వెన్లియాంగ్ పనిచేస్తున్న ఆసుపత్రిలో డిసెంబరులో ఏడుగురు వైరల్ ఇన్ఫెక్షన్‌తో చేరారు. 2003లో ప్రపంచాన్ని వణికించిన సార్స్ వ్యాధి తరహా లక్షణాలే వీరిలో ఉన్నట్లు వెన్లియాంగ్‌కు అనుమానం వచ్చింది. సార్స్ కూడా కరోనావైరస్ కుటుంబానికి చెందిందే. తన సహచర వైద్యులను హెచ్చరిస్తూ ఓ చాట్ గ్రూప్‌లో డిసెంబరు 30న ఆయన సందేశం పెట్టాడు[15]. ఇన్ఫెక్షన్ బారిన పడకుండా మాస్క్‌ల్లాంటివి ధరించాలని అందులో సూచించారు[16]. తాజాగా వెలుగుచూసిన వైరస్ కరోనావైరస్‌ల్లో పూర్తిగా కొత్త రకానిదని అప్పటికి వెన్లియాంగ్‌కు తెలియదు. నాలుగు రోజుల తర్వాత పబ్లిక్ సేఫ్టీ బ్యూరో అధికారులు ఆయన దగ్గరికి వచ్చి, ఓ లేఖపై సంతకం చేయమన్నారు. 'శాంతికి విఘాతం' కలిగించేలా 'అసత్యాలు' చెబుతున్నారని ఆ లేఖలో వెన్లియాంగ్‌పై ఆరోపణ మోపారు[15]. ''మేం హెచ్చరిస్తున్నాం. ఇలాగే మొండిగా, దురుసుగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగిస్తే న్యాయపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీకు ఈ విషయం అర్థమైందా?'' అని ఆ లేఖలో ఉంది[17]. దాని కిందే అర్థమైందని రాసి, వెన్లియాంగ్‌ సంతకం చేశాడు[15]. 'వదంతులు వ్యాప్తి చేస్తున్నందుకు' తాము విచారిస్తున్న ఎనిమిది మందిలో వెన్లియాంగ్ ఒకరని పోలీసులు ఇదివరకు వెల్లడించారు[18]. జనవరి చివర్లో వెన్లియాంగ్ ఆ లేఖ కాపీని చైనాలోని సోషల్ నెట్‌వర్క్ వెబ్‌సైట్ వీబోలో పోస్ట్ చేశారు. తనకు ఎదురైన అనుభవం గురించి రాశాడు[19].

అనారోగ్యం, మరణం

"వుహాన్ యూనివర్శిటీ క్లినికల్ మెడిసిన్ 2004" వెచాట్ సమూహంలో లి వెన్లియాంగ్ సందేశాలు
on 30 December 2019

(CST 17:43)

  • లీ: హువానన్ సీఫుడ్ మార్కెట్లో 7 ధృవీకరించబడిన SARS కేసులు ఉన్నాయి.
  • లీ: (రోగ నిర్ధారణ నివేదిక చిత్రం)
  • లీ: (CT స్కాన్ ఫలితాల వీడియో)
  • లీ: మా ఆసుపత్రిలోని హౌహు హాస్పిటల్ లోని అత్యవసర విభాగంలో వారు ఒంటరిగా ఉన్నారు.

(CST 18:42)

  • ఇతరుడు: జాగ్రత్తగా ఉండండి, లేకపోతే మా చాట్ సమూహం తొలగించబడవచ్చు.
  • లీ: తాజా వార్త ఏమిటంటే, అవి కరోనావైరస్ అంటువ్యాధులు అని నిర్ధారించబడింది, అయితే ఖచ్చితమైన వైరస్ ఉపరూపంలో ఉంది.
  • లీ: ఈ గుంపు వెలుపల సమాచారాన్ని ప్రసారం చేయవద్దు, మీ కుటుంబ సభ్యులకు మరియు ప్రియమైనవారికి జాగ్రత్తగా ఉండమని చెప్పండి.
  • లీ: 1937 లో, కరోనావైరస్లు మొదట కోడి నుండి వేరుచేయబడ్డాయి ...

Source: screenshots in The Beijing News report[20]

వైరస్ ఉన్న జంతువుల నుంచి మాత్రమే అది మనుషులకు వ్యాపిస్తుందని వుహాన్‌ అధికారులు మొదట బలంగా చెబుతూ వచ్చారు. వైద్యులకు కూడా జాగ్రత్తలేవీ సూచించలేదు. పోలీసులు తనను హెచ్చరించిన వారం తర్వాత గ్లకోమా వ్యాధితో ఉన్న ఓ మహిళకు వెన్లియాంగ్‌ చికిత్స అందిస్తూ ఉన్నారు. ఆమెకు కరోనావైరస్ సోకిన విషయం ఆయనకు తెలియదు. జనవరి 10న తనకు దగ్గు మొదలైందని, మరుసటి రోజు జ్వరం వచ్చిందని వీబో పోస్ట్‌లో వెన్లియాంగ్ చెప్పారు. రెండు రోజుల అనంతరం ఆసుపత్రిలో చేరానని, తన తల్లిదండ్రులు కూడా అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరాల్సివచ్చిందని వివరించాడు[21].

జనవరి 20న చైనా కరోనావైరస్ వ్యాప్తిని అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. చాలాసార్లు కరోనావైరస్ గురించి పరీక్షలు చేసినా, అది తనకు ఉన్నట్లు తేలలేదని వెన్లియాంగ్ అన్నాడు. ''ఈ రోజు న్యూక్లియిక్ యాసిడ్ పరీక్ష చేశారు. వైరస్ ఉన్నట్లు తేలింది. మొత్తానికి స్పష్టత వచ్చింది'' అని జనవరి 30న పోస్ట్ పెట్టాడు. ఆయన పోస్ట్‌కు వేల సంఖ్యలో కామెంట్లు వచ్చాయి. మద్దతు తెలుపుతూ చాలా మంది పోస్ట్‌లు పెట్టారు. ఆ తరువాత వెన్లియాంగ్ చైనాలో హీరో అయ్యాడు. ఆయనకు కూడా కరోనా వైరస్ సోకిన కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2020 ఫిబ్రవరి 7 న 33 ఏళ్ళ వయసులో మరణించాడు

వ్యక్తిగత జీవితం

కరోనావైరస్ అనారోగ్య లక్షణాలను లి చూపించడం ప్రారంభించినప్పుడు, జనవరి 12 న ఆసుపత్రిలో చేరేముందు, తన కుటుంబానికి సోకే అవకాశం లేకుండా ఉండటానికి అతను హోటల్ గదిని బుక్ చేసుకున్నాడు. ఈ ముందు జాగ్రత్త ఉన్నప్పటికీ, అతని తల్లిదండ్రులు SARS-CoV-2 బారిన పడ్డారు. కాని తరువాత కోలుకున్నారు[22][23].

లీకు భార్య, కుమారుడు ఉన్నారు. అతని భార్య అతను మరణించే సమయానికి రెండవ బిడ్డకు గర్భవతిగా ఉంది. [23][24]

మూలాలు

  1. Lew, Linda (9 February 2020). "Coronavirus: mother of whistle-blower Li Wenliang demands answers for his treatment by Wuhan police". South China Morning Post. Archived from the original on 19 March 2020. Retrieved 21 March 2020.
  2. 武汉肺炎:一个敢于公开疫情的"吹哨人"李文亮. BBC News 中文 (in చైనీస్). 4 February 2020. Retrieved 6 February 2020.
  3. 3.0 3.1 Tan, Jianxing (31 January 2020). 新冠肺炎"吹哨人"李文亮:真相最重要. Caixin (in చైనీస్). Archived from the original on 31 January 2020. Retrieved 6 February 2020.
  4. "Coronavirus 'kills Chinese whistleblower doctor'". BBC News. 6 February 2020. Archived from the original on 6 February 2020. Retrieved 6 February 2020.
  5. Zhou, Cissy (7 February 2020). "Coronavirus: Whistleblower Dr Li Wenliang confirmed dead of the disease at 34, after hours of chaotic messaging from hospital". South China Morning Post. Archived from the original on 7 February 2020. Retrieved 7 February 2020.
  6. 武汉中心医院:李文亮经抢救无效去世 (in చైనీస్). Sina Corp. 7 February 2020. Retrieved 7 February 2020.
  7. "Chinese inquiry exonerates coronavirus whistleblower doctor". The Guardian. 21 March 2020. Retrieved 21 March 2020.
  8. "Virus whistleblower doctor punished 'inappropriately': Chinese probe". The Economic Times. 20 March 2020. Retrieved 21 March 2020.
  9. "Coronavirus: China apologises to family of doctor who died after warning about COVID-19". Ian Collier. Sky News. 20 March 2020. Retrieved 21 March 2020.
  10. 武汉大学:李文亮校友,一路走好. The Paper (in చైనీస్). 7 February 2020. Archived from the original on 7 February 2020. Retrieved 7 February 2020.
  11. 纪念李文亮:我盼望好了就上一线,不想当逃兵. 成都商报 [Chengdu Economic Daily] (in చైనీస్). Retrieved 7 February 2020.
  12. "憾别李文亮:一个"真"而"善良"的普通人走了". The Paper. 7 February 2020. Archived from the original on 8 February 2020. Retrieved 8 February 2020.
  13. Tan, Jianxing (31 January 2020). 新冠肺炎"吹哨人"李文亮:真相最重要. Caixin (in చైనీస్). Archived from the original on 31 January 2020. Retrieved 6 February 2020.
  14. "Coronavirus: Wuhan doctor speaks out against authorities". The Guardian. 2020-03-10.
  15. 15.0 15.1 15.2 Tan, Jianxing (31 January 2020). 新冠肺炎"吹哨人"李文亮:真相最重要. Caixin (in చైనీస్). Archived from the original on 31 January 2020. Retrieved 6 February 2020.
  16. "Dr Li Wenliang: who was he and how did he become a coronavirus 'hero'?". South China Morning Post (in ఇంగ్లీష్). 7 February 2020. Archived from the original on 7 February 2020. Retrieved 8 February 2020.
  17. 林則宏. 武漢肺炎「吹哨者」:三周前就知道可「人傳人」了. 元气网 (in చైనీస్). Retrieved 6 February 2020.
  18. 首名吹哨者李文亮已逝 武漢中心醫院官方微博證實. 世界新聞網 (in Chinese (Taiwan)). 6 February 2020. Archived from the original on 6 February 2020. Retrieved 6 February 2020.
  19. 武漢肺炎:最早公開疫情「吹哨人」李文亮去世. BBC Chinese (in సాంప్రదాయక చైనీస్). 6 February 2020. Archived from the original on 6 February 2020. Retrieved 6 February 2020.
  20. 刘名洋 (2020-01-31). "对话"传谣"被训诫医生:我是在提醒大家注意防范". 新京报网. Archived from the original on 2020-02-06. Retrieved 2020-02-06.
  21. హెగార్టీ, స్టెఫానీ (2020-02-06). "డాక్టర్ వెన్లియాంగ్: కరోనావైరస్ లక్షణాలను మొదట గుర్తించిన వైద్యుడు మృతి". BBC News తెలుగు. Retrieved 2020-03-23.
  22. Deng, Chao; Chin, Josh (6 February 2020). "Chinese Doctor Who Issued Early Warning on Virus Dies". The Wall Street Journal. ISSN 0099-9660. Archived from the original on 6 February 2020. Retrieved 6 February 2020.
  23. 23.0 23.1 Green, Andrew (29 February 2020). "Li Wenliang". The Lancet (in English). 395 (10225): 682. doi:10.1016/S0140-6736(20)30382-2. ISSN 0140-6736.{{cite journal}}: CS1 maint: unrecognized language (link)
  24. Buckley, Chris (6 February 2020). "Chinese Doctor, Silenced After Warning of Outbreak, Dies From Coronavirus". The New York Times. ISSN 0362-4331. Archived from the original on 6 February 2020. Retrieved 7 February 2020.

బాహ్య లంకెలు

వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.