పూజ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
వికీకరణ
పంక్తి 8: పంక్తి 8:
}}
}}


ఇది 1975లో విడుదలైన ఒక చిత్రం.రామకృష్ణ,వాణిశ్రీ,సావిత్రి,ఆరతి,కాంతారావు,సూర్యకాంతం,మిక్కిలినేని మొదలైన వారు నటించారు.
ఇది 1975లో విడుదలైన ఒక చిత్రం. రామకృష్ణ, వాణిశ్రీ, సావిత్రి, ఆరతి, కాంతారావు, సూర్యకాంతం, మిక్కిలినేని మొదలైన వారు నటించారు.

==చిత్రకథ==
==చిత్రకథ==
రామకృష్ణ ,ఆరతి ప్రేమించుకుంటారు. వారి పెళ్ళి పెద్దలకి ఇష్టం లేక జరగదు. రామకృష్ణ కు వాణిశ్రీ కి వివాహమౌతుంది. ఆరతి పట్ల ప్రేమతో రామకృష్ణ ,వాణిశ్రీ తో సరిగా ఉండడు. కొంత కాలానికి రామకృష్ణ ఆరతి ని కలుస్తాడు. అతనికి ఆశ్చర్యం కలిగేలా ఆరతి ఏమీజరగనట్లు జీవిస్తుంటుంది. రామకృష్ణ కు తను కోల్పోయిందేమిటో తెలిసి వాణిశ్రీ ని ఆదరిస్తాడు.
[[రామకృష్ణ]] , [[ఆరతి]] ప్రేమించుకుంటారు. వారి పెళ్ళి పెద్దలకి ఇష్టం లేక జరగదు. రామకృష్ణ కు [[వాణిశ్రీ]] కి వివాహమౌతుంది. ఆరతి పట్ల ప్రేమతో రామకృష్ణ , వాణిశ్రీ తో సరిగా ఉండడు. కొంత కాలానికి రామకృష్ణ ఆరతి ని కలుస్తాడు. అతనికి ఆశ్చర్యం కలిగేలా ఆరతి ఏమీజరగనట్లు జీవిస్తుంటుంది. రామకృష్ణ కు తను కోల్పోయిందేమిటో తెలిసి వాణిశ్రీ ని ఆదరిస్తాడు.

==పాటలు==
==పాటలు==
#పూజలు చేయ పూలు తెచ్చాను నీ గుడి ముందే నిలిచాను తీయరా తలుపులను రామా ఈయరా దరిశెనము రామా - [[పి.సుశీల]]
# పూజలు చేయ పూలు తెచ్చాను నీ గుడి ముందే నిలిచాను తీయరా తలుపులను రామా ఈయరా దరిశెనము రామా - [[పి.సుశీల]]
# మల్లెతీగ వాడిపోగా మరల పూలు పూయునా
# మల్లెతీగ వాడిపోగా మరల పూలు పూయునా


==మూలాలు==
==మూలాలు==
*డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
*డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.

14:05, 8 ఏప్రిల్ 2008 నాటి కూర్పు

పూజ
(1975 తెలుగు సినిమా)
తారాగణం రామకృష్ణ ,
వాణిశ్రీ
సంగీతం రాజన్ నాగేంద్ర
నిర్మాణ సంస్థ శ్రీ విజయ సారధి పిక్చర్స్
భాష తెలుగు

ఇది 1975లో విడుదలైన ఒక చిత్రం. రామకృష్ణ, వాణిశ్రీ, సావిత్రి, ఆరతి, కాంతారావు, సూర్యకాంతం, మిక్కిలినేని మొదలైన వారు నటించారు.

చిత్రకథ

రామకృష్ణ , ఆరతి ప్రేమించుకుంటారు. వారి పెళ్ళి పెద్దలకి ఇష్టం లేక జరగదు. రామకృష్ణ కు వాణిశ్రీ కి వివాహమౌతుంది. ఆరతి పట్ల ప్రేమతో రామకృష్ణ , వాణిశ్రీ తో సరిగా ఉండడు. కొంత కాలానికి రామకృష్ణ ఆరతి ని కలుస్తాడు. అతనికి ఆశ్చర్యం కలిగేలా ఆరతి ఏమీజరగనట్లు జీవిస్తుంటుంది. రామకృష్ణ కు తను కోల్పోయిందేమిటో తెలిసి వాణిశ్రీ ని ఆదరిస్తాడు.

పాటలు

  1. పూజలు చేయ పూలు తెచ్చాను నీ గుడి ముందే నిలిచాను తీయరా తలుపులను రామా ఈయరా దరిశెనము రామా - పి.సుశీల
  2. మల్లెతీగ వాడిపోగా మరల పూలు పూయునా

మూలాలు

  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.