వికీపీడియా:వికీప్రాజెక్టు/వ్యాసాల అభివృద్ధి ఉద్యమం 2020 ఏప్రియల్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:వికీపీడియా నిర్వహణ ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
ట్యాగు: 2017 source edit
పంక్తి 365: పంక్తి 365:


== పాల్గొనే వాడుకరులు ఎంచుకున్న వ్యాసాల జాబితాలు, సంతకాలు ==
== పాల్గొనే వాడుకరులు ఎంచుకున్న వ్యాసాల జాబితాలు, సంతకాలు ==
# - [[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] [[వాడుకరి చర్చ:రవిచంద్ర|(చర్చ)]] 09:06, 26 మార్చి 2020 (UTC) ([[పరేష్ రావల్]], [[అణు కేంద్రకం]])


== ఏమైనా సందేహాలు ==
== ఏమైనా సందేహాలు ==

09:06, 26 మార్చి 2020 నాటి కూర్పు

ఈ ప్రాజెక్టు పని స్వచ్ఛందంగా కొత్త వ్యాసాలు సృష్టింపు కొంతకాలం నిలుపుదల చేసి, అభివృద్ధి చెందని పాత వ్యాసాలపై పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలనే దృక్పదంతో ముందుకు తీసుకురావడమైనది.

ప్రాజెక్టు లక్ష్యం

వికీపీడియాలో లోగడ సృష్టించిన వ్యాసాలు కొన్ని అరకొర సమాచారంతో అసంపూర్తిగా ఉన్నట్లు గమనించాను. అవి వికీపీడియాలో ఉండతగ్గ వ్యాసాలు.వికీపీడియా నియమాలు, మార్గదర్శకాలు ప్రకారం అటువంటి వ్యాసాలను తొలగించకుండా, అభివృద్ధి చేయటమే పరిష్కారం అని భావించి ఈ ప్రాజెక్టును ప్రవేశపెట్టటమైనది.

ప్రాజెక్టు క్రింద మినహాయింపు

  • చాలెంజ్ కార్యక్రమం క్రింద సృష్టించే వ్యాసాలు,
  • కరోనా వ్యాధిపై సృష్టించే వ్యాసాలు.

ప్రాజెక్టు పని కాలం

  • మొదట రచ్చబండలో చర్చకు తీసుకునిరాబడిన విభాగంలో 2020 ఏప్రియల్ 1 నుండి 15 రోజులుగా పేర్కొనడమైనది.
  • చదువరి గారి సూచనమేరకు దీనిని 2020 ఏప్రియల్ 1 నుండి 30 రోజులు వరకు కొనసాగించటానికి నిర్ణయించటమైనది.

వ్యాసాల ఎంపిక ఇలా

వ్యాసాల ఎంపికలో మూడు పద్దతులు సూచించటమైనది.

  1. వాడుకరులు సృష్టించిన వ్యాసాల నుండి అభివృద్ది చేయవలసిన వ్యాసాలును ఎంపిక చేసుకోవచ్చును
  2. అలాంటి వ్యాసాలు లేని వాడుకరులుకు వికీపీడియాలో నచ్చిన ముఖ్యమైన వ్యాసాలు ఎంపిక చేసుకోవచ్చును.లేదా ఐటం 3వ పద్దతి అనుసరించవచ్చును
  3. ఈ దిగువ వివరింపబడిన జాబితానుండి ఎంపిక చేసుకోవచ్చును.
3 వ ఎంపిక ప్రకారం సూచించిన వ్యాసాలు జాబితా
వ.సంఖ్య అభివృద్ధి చేయవలసిన వ్యాసం వ్యాసం ప్రస్తుత బైట్స్ మూలంగా ఉన్న ఆంగ్ల వ్యాసం పేజీ వ్యాసం ప్రస్తుత బైట్స్
1 భారత రాజ్యాంగ పరిషత్ 8684 Constituent Assembly of India 32089
2 పరేష్ రావల్ 1461 Paresh Rawal 25512
3 పండిట్ రవిశంకర్ 8452 Ravi Shankar 56646
4 పి.సుశీల 6234 P. Susheela 24438
5 రాజ్యాంగం 3237 Constitution 81148
6 అర్జీత్ సింగ్ 1203 Arijit Singh 139016
7 కౌషికి చక్రబొర్తి 3553 Kaushiki Chakraborty 17912
8 ఆర్టికల్‌ 370 రద్దు 3084 Article 370 of the Constitution of India 67447
9 అణు కేంద్రకం 3225 Atomic nucleus 30327
10 భారత రాజ్యాంగ సవరణల జాబితా 18897 List of amendments of the Constitution of India 69615
11 బసప్ప దానప్పజత్తి (బి.డి. జెట్టి) 2454 B. D. Jatti 13173
12 శ్రీనగర్ 10469 Srinagar 57131
13 మ్యూచువల్ ఫండ్ 4789 Mutual fund 37848
14 జీతూ రాయ్ 4034 Jitu Rai 12783
15 హీనా సిద్ధూ 3891 Heena Sidhu 15131
16 ముఘల్ శైలి చిత్రకళ 1650 Mughal painting 37826
17 మాంచెస్టర్ 1347 Manchester 192989
18 మాణిక్యవాచకర్ 2120 Manikkavacakar 7856
19 బి.ఎఫ్ స్కిన్నర్ 4205 B. F. Skinner 71872
20 అశోక్ గులాటి 447 Ashok Gulati 14392
21 కృష్ణస్వామి కస్తూరిరంగన్ 1658 Krishnaswamy Kasturirangan 13590
22 ఎన్.ఆర్. పిళ్ళై 657 N. R. Pillai 7347
23 జ్యోతింధ్ర నాథ్ దీక్షిత్ 1957 Jyotindra Nath Dixit 10311
24 రాజగోపాల చిదంబరం 923 Rajagopala Chidambaram 13301
25 ఉత్తర ధ్రువం 2120 North Pole 63344
26 సునీతా విలియమ్స్ 2770 Sunita Williams 27287
27 కరెన్ డేవిడ్ 1135 Karen David  23673
28 జైసల్మేర్ కోట 3055 Jaisalmer Fort  18915
29 అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ, భువనేశ్వర్ 3336 All India Institute of Medical Sciences, Bhubaneswar 16788
30 కర్నూలు వైద్య కళాశాల 2499 Kurnool Medical College 11715
31 అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ, డియోఘర్ 1901 All India Institute of Medical Sciences, Deoghar: Revision history 8833
32 అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ, బీబీనగర్ 1837 All India Institute of Medical Sciences, Bibinagar 11480
33 లేడీ హార్డింగ్ వైద్య కళాశాల , న్యూడిల్లీ 1466 Lady Hardinge Medical College 10024
34 రామ్ స్వరూప్ 5258 Ram Swarup 16129
35 జెర్సీ 5193 Jersey 1,07,320
36 జీన్ బాటన్ 2028 Jean Batten 17825
37 జీవ ఇంధనం 1006 Biofuel 96480
38 అమెరికాలో బానిసత్వం 1283 Slavery in the United States 287,841
39 న్యూ ఇంగ్లండ్ 3933 New England 155439
40 లింకన్ మెమోరియల్ 2987 Lincoln Memorial 44681
41 విల్లిస్ టవర్ 1688 Willis Tower 59544
42 విస్కాన్సిన్ 336 Wisconsin 143806
43 విండోస్ 10 5163 Windows 10 213824
44 రాత్స్ చైల్డ్ కుటుంబం 5967 Rothschild family 100270
45 వాయిస్ ఆఫ్ ఇండియా 2378 Voice of India 16548
46 ఈ.ఏ.ఏ. ఐర్‌వెంచర్ పురావస్తు శాల 1615 EAA Aviation Museum 8248
47 అమెరికన్ సొసైటీ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్ 1210 American Society of Mechanical Engineers 13506
48 భారత్ అమెరికా సంబంధాలు 3116 India–United States relations 114890
49 రోసా పార్క్స్ 3444 Rosa Parks 100982
50 అనిల్ కపూర్ 3718 Anil Kapoor 35577
51 పాబ్లో పికాసో 4737 Pablo Picasso 94002
52 విక్రమ్ భట్ 1087 Vikram Bhatt 15133
53 కమ్యూనిష్టు పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు) 881 Communist Party of India (Maoist) 70575

వ్యాసాల ఎంపిక జాబితాలు ప్రవేశిక

ఒక్కక్క వాడుకరి 10 వ్యాసాలకు తగ్గకుండా అభివృద్ధి చేయవలసిన జాబితాలు ఈ ప్రాజెక్టు పేజీలో మార్చి 28 లోపు ప్రవేశపెట్టాలి.

ఇతర సూచనలు

  • ఆంగ్లవ్యాసంలో ఉన్న మూలాలు కనీసం రెండుకు తగ్గకుండా ఉండేట్లు చూడాలి.(ఎక్కువ మూలాలు ఉన్న పక్షంలో)
  • మీడియా ఫైల్స్ ఆంగ్ల వ్యాసంలో ఉన్నవాటినిబట్టి కనీసం రెండిటికి తగ్గకుండా ఉండేట్లు చూడాలి.
  • మీడియా ఫైల్స్ 220 పిక్సెల్కు తగ్గకుండా 300 పిక్సెల్కు మించకుండా అన్నీ ఒకే పరిమాణంలో ఉండేట్లు చూడాలి.
  • సమాచారపెట్టెలోని వివరాలు అవకాశం ఉన్నంతవరకు తెలుగులో ఉండేట్లు చూడాలి.
  • వర్గాలు బహుశా ఇంతకముందు ఉండటానికి అవకాశం ఉంది.ఆ వర్గాలు కొద్దిపాటి అక్షరతేడాలతో ఉండవచ్చు గమనించగలరు.
  • వ్యాసాలపై పనిచేసేవారు ఒక బృందం లాగా, పరస్పర సమన్వయంతో పని చేస్తే బాగుంటుంది  అని చదువరిగారు సూచించారు.దీని వలన వ్యాసాల నాణ్యత మరింత పెరగగలదనే చదువరిగారి అభిప్రాయంతో ఏకీభవించి దృష్టిలో పెట్టుకుని ముందుకు పోదాం.

అభ్యర్థనలు

  • సాధ్యమైన మరిన్ని వ్యాసాలు అభివృద్ది జరిగేటట్లు అందరూ తోడ్పడవలసినదిగా కోరడమైనది.
  • కరోనా వైరస్ సందర్బంగా ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించినందున అందరం ఇంటికే పరిమితమైనందున, ఈ కార్యక్రమంలో ఎక్కువ మంది వాడుకరులు పాల్గొనవలసిందిగా కోరడమైనది.

పాల్గొనే వాడుకరులు ఎంచుకున్న వ్యాసాల జాబితాలు, సంతకాలు

  1. - రవిచంద్ర (చర్చ) 09:06, 26 మార్చి 2020 (UTC) (పరేష్ రావల్, అణు కేంద్రకం)[ప్రత్యుత్తరం]

ఏమైనా సందేహాలు

వాడుకరుల సూచనలు, అభిప్రాయాలు,

వాడుకరుల స్పందనలు

ప్రాజెక్టు పని ముగింపు

2020 ఏప్రియల్ 30 తో

ప్రాజెక్టు పని ఫలితం