ఎం. ఎం. శ్రీలేఖ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9: పంక్తి 9:
| background = సంగీత దర్శకురాలు, గాయని
| background = సంగీత దర్శకురాలు, గాయని
| birth_name = కోడూరి శ్రీలేఖ
| birth_name = కోడూరి శ్రీలేఖ
| alias =
| parents = బోస్, భారతి
| instrument =
| instrument =
| genre = [[సంగీత దర్శకురాలు]]
| genre = [[సంగీత దర్శకురాలు]]

11:29, 26 మార్చి 2020 నాటి కూర్పు

యం.యం.శ్రీలేఖ
వ్యక్తిగత సమాచారం
జన్మ నామంకోడూరి శ్రీలేఖ
జననం8 సెప్టెంబర్,
మాన్వి, రాయచూరు, కర్ణాటక రాష్ట్రం
సంగీత శైలిసంగీత దర్శకురాలు
వృత్తిసంగీత దర్శకురాలు, గాయని
క్రియాశీల కాలం1996 – నేటి వరకు

యం.యం.శ్రీలేఖ తెలుగు సినిమా సంగీత దర్శకురాలు.[1] తన 12 వ ఏట 1994 లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన నాన్నగారు సినిమాతో సంగీత దర్శకత్వ బాధ్యతలు స్వీకరించారు. శ్రీలేఖ ఇంతవరకూ 70 సినిమాలకి సంగీతం అందించి ప్రపంచంలోనే అత్యధిక సినిమాలకి సంగీతం అందించిన మహిళా సంగీత దర్శకురాలిగా ఘనత సాధించినట్టు బుక్ అఫ్ స్టేట్ రికార్డ్స్ పేర్కొంది. శ్రీలేఖ అత్యధికంగా సురేష్ ప్రొడక్షన్స్ లో 13 చిత్రాలకి సంగీతం అందించారు.

మూలాలు

  1. "Exclusive Interview: MM Srilekha – Keeravani's father is my music mentor". 123telugu.com. మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్. Retrieved 20 డిసెంబరు 2016.