మావిచిగురు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మూలం చేర్పు
ట్యాగు: 2017 source edit
సమాచార పెట్టెలో మరిన్ని వివరాలు, పాటలు అన్నీ
ట్యాగు: 2017 source edit
పంక్తి 5: పంక్తి 5:
screenplay = [[ఎస్. వి. కృష్ణారెడ్డి]]|
screenplay = [[ఎస్. వి. కృష్ణారెడ్డి]]|
writer = [[దివాకర్ బాబు]]|
writer = [[దివాకర్ బాబు]]|
cinematography = శరత్|
released = 1996|
language = తెలుగు |
studio = [[చంద్రకిరణ్ ఫిల్మ్స్]], స్రవంతి ఆర్ట్ ఫిలింస్|
studio = [[చంద్రకిరణ్ ఫిల్మ్స్]], స్రవంతి ఆర్ట్ ఫిలింస్|
music = [[ఎస్. వి. కృష్ణారెడ్డి]]|
music = [[ఎస్. వి. కృష్ణారెడ్డి]]|
starring = [[జగపతి బాబు ]],<br>[[ఆమని]],<br>[[రంజిత]]|
starring = [[జగపతి బాబు ]],<br>[[ఆమని]],<br>[[రంజిత]]|
editor = కె. రాంగోపాల్ రెడ్డి|
released = {{Film date|1996|05|30}}|
runtime = 141 ని|
country = భారతదేశం|
language = తెలుగు |
}}
}}


పంక్తి 38: పంక్తి 42:


== పాటలు ==
== పాటలు ==
ఈ సినిమాకు దర్శకుడు ఎస్. వి. కృష్ణారెడ్డి సంగీతాన్నందించగా [[వేటూరి సుందరరామ్మూర్తి|వేటూరి సుందర్రామ్మూర్తి]] పాటలు రాశాడు. [[శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం|ఎస్. పి. బాలసుబ్రహ్మణం]], [[కె. ఎస్. చిత్ర]] పాటలు పాడారు.
* కోదండ రాముడంట కొమ్మలాల
* కోదండ రాముడంట కొమ్మలాల
* కొండమల్లి కొండమల్లి
* కొమ్మన కులికే కోయిలా
* మావిచిగురు తిని నీకు శుభమని
* మావిచిగురు తిని నీకు శుభమని
* రంజుభలే రాంచిలకా
* మాట ఇవ్వమ్మా చెల్లీ
* మాట ఇవ్వమ్మా చెల్లీ



07:22, 27 మార్చి 2020 నాటి కూర్పు

మావిచిగురు
దర్శకత్వంఎస్. వి. కృష్ణారెడ్డి
రచనదివాకర్ బాబు
స్క్రీన్ ప్లేఎస్. వి. కృష్ణారెడ్డి
నిర్మాతపి. ఉషారాణి
తారాగణంజగపతి బాబు ,
ఆమని,
రంజిత
ఛాయాగ్రహణంశరత్
సంగీతంఎస్. వి. కృష్ణారెడ్డి
నిర్మాణ
సంస్థలు
చంద్రకిరణ్ ఫిల్మ్స్, స్రవంతి ఆర్ట్ ఫిలింస్
విడుదల తేదీ
1996 మే 30 (1996-05-30)
సినిమా నిడివి
141 ని
దేశంభారతదేశం
భాషతెలుగు

మావిచిగురు 1996లో ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో విడుదలయిన కుటుంబ కథాచిత్రం.[1] పి. ఉషారాణి ఈ సినిమా నిర్మాత. జగపతి బాబు, ఆమని, రంజిత ఈ సినిమాలో ప్రధాన నటీనటులు. స్రవంతి ఆర్ట్ ఫిలింస్, చంద్రకిరణ్ ఫిలింస్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి.

కథ

సీత, మధుల పెళ్ళితో కథ ప్రారంభం అవుతుంది. సీతకు తన భర్తంటే ప్రాణం. అతన్ని వేరెవరైనా ఆడపిల్ల కన్నెత్తి చూసినా సహించలేదు. మధు పనిచేసే ఆఫీసులోనే సుధ అనే అమ్మాయి సీత చూస్తుండగానే భర్తను కౌగలించుకుంటుంది. దాంతో సీత భర్తను అనుమానించడం మొదలుపెడుతుంది. ఇదే సమయంలో ఆమెకు ప్రాణాంతకమైన గుండె జబ్బు ఉందని తెలుస్తుంది. తన చనిపోతే భర్త ఒంటరి కాకూడదని తన పరిస్థితి భర్తకు చెప్పకుండానే అతనికి సుధకు పెళ్ళి చేయాలని ప్రయత్నిస్తుంది. ఇందుకోసం ఆమె భర్తను సాధిస్తూ అతన్నుంచి వేరు పడాలని చూస్తుంది. కానీ మధు ఒప్పుకోడు. చివరికి అతనితో విడాకులు తీసుకునే దాకా వెళుతుంది. కానీ చివరకు సీతకున్న జబ్బు గురించి తెలుసుకుని తనమీద భార్యకున్న ప్రేమ కోసం సుధను పెళ్ళి చేసుకుంటాడు. తర్వాత పుట్టిన కూతురికి సీత అని పేరు పెట్టుకుంటారు.

తారాగణం

పాటలు

ఈ సినిమాకు దర్శకుడు ఎస్. వి. కృష్ణారెడ్డి సంగీతాన్నందించగా వేటూరి సుందర్రామ్మూర్తి పాటలు రాశాడు. ఎస్. పి. బాలసుబ్రహ్మణం, కె. ఎస్. చిత్ర పాటలు పాడారు.

  • కోదండ రాముడంట కొమ్మలాల
  • కొండమల్లి కొండమల్లి
  • కొమ్మన కులికే కోయిలా
  • మావిచిగురు తిని నీకు శుభమని
  • రంజుభలే రాంచిలకా
  • మాట ఇవ్వమ్మా చెల్లీ

మూలాలు

  1. "Maavichiguru (1996) | Maavichiguru Movie | Maavichiguru Telugu Movie Cast & Crew, Release Date, Review, Photos, Videos". FilmiBeat (in ఇంగ్లీష్). Retrieved 2020-03-27.