హెన్రిక్ ఇబ్సన్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మూలం చేర్చాను
మూలం చేర్చాను
పంక్తి 17: పంక్తి 17:
}}
}}


'''హెన్రిక్ ఇబ్సన్'''<ref>[http://dictionary.reference.com/browse/ibsen "Ibsen"]. ''[[Random House Webster's Unabridged Dictionary]]''.</ref> ([[మార్చి 20]], [[1828]] - [[మే 23]], [[1906]]) [[నార్వే]] దేశానికి చెందిన [[నాటక రచయిత]], [[దర్శకుడు]]. ఆధునిక నాటకరంగ స్థాపకుల్లో ఒకడైన ఇబ్సెన్‌ను "వాస్తవికతవాద నాటకరంగ పితామహుడు" అని పిలుస్తారు. ఆధునిక నాటకరంగంలో అత్యంత ప్రభావవంతమైన నాటక రచయితలలో ఒకడిగా నిలిచాడు.<ref>On Ibsen's role as "father of modern drama", see {{cite web|url=http://www.bowdoin.edu/news/events/archives/003725.shtml|title=Ibsen Celebration to Spotlight 'Father of Modern Drama'|publisher=Bowdoin College|date=23 January 2007|accessdate=27 March 2020|archive-url=https://web.archive.org/web/20131212001849/http://www.bowdoin.edu/news/events/archives/003725.shtml|archive-date=12 December 2013|url-status=dead|df=dmy-all}}; on Ibsen's relationship to modernism, see Moi (2006, 1–36)</ref> ప్రపంచంలో [[షేక్స్పియర్]] తరువాత ఎక్కువగా ఇబ్సన్ నాటకాలే ప్రదర్శించబడ్డాయి.<ref>{{Cite web|url=http://www.shakespearetheatre.org/_pdf/first_folio/folio_enemy_about.pdf|title=shakespearetheatre.org}}</ref> 2006లో ఎ డాల్స్ హౌస్ నాటకం ప్రపంచంలోనే అత్యధికంగా ప్రదర్శించబడింది.
'''హెన్రిక్ ఇబ్సన్'''<ref>[http://dictionary.reference.com/browse/ibsen "Ibsen"]. ''[[Random House Webster's Unabridged Dictionary]]''.</ref> ([[మార్చి 20]], [[1828]] - [[మే 23]], [[1906]]) [[నార్వే]] దేశానికి చెందిన [[నాటక రచయిత]], [[దర్శకుడు]]. ఆధునిక నాటకరంగ స్థాపకుల్లో ఒకడైన ఇబ్సెన్‌ను "వాస్తవికతవాద నాటకరంగ పితామహుడు" అని పిలుస్తారు. ఆధునిక నాటకరంగంలో అత్యంత ప్రభావవంతమైన నాటక రచయితలలో ఒకడిగా నిలిచాడు.<ref>On Ibsen's role as "father of modern drama", see {{cite web|url=http://www.bowdoin.edu/news/events/archives/003725.shtml|title=Ibsen Celebration to Spotlight 'Father of Modern Drama'|publisher=Bowdoin College|date=23 January 2007|accessdate=27 March 2020|archive-url=https://web.archive.org/web/20131212001849/http://www.bowdoin.edu/news/events/archives/003725.shtml|archive-date=12 December 2013|url-status=dead|df=dmy-all}}; on Ibsen's relationship to modernism, see Moi (2006, 1–36)</ref> ప్రపంచంలో [[షేక్స్పియర్]] తరువాత ఎక్కువగా ఇబ్సన్ నాటకాలే ప్రదర్శించబడ్డాయి.<ref>{{Cite web|url=http://www.shakespearetheatre.org/_pdf/first_folio/folio_enemy_about.pdf|title=shakespearetheatre.org}}</ref><ref>{{cite web|url=http://www.norway.lk/ARKIV/Old_web/ibsen/Ibsen_events_in_Sri_Lanka/Ibsen_launching/|title=Henrik Ibsen – book launch to commemorate the "Father of Modern Drama"}}</ref> 2006లో ఎ డాల్స్ హౌస్ నాటకం ప్రపంచంలోనే అత్యధికంగా ప్రదర్శించబడింది.


== జీవిత విశేషాలు ==
== జీవిత విశేషాలు ==

15:58, 27 మార్చి 2020 నాటి కూర్పు

హెన్రిక్ ఇబ్సన్
పుట్టిన తేదీ, స్థలంహెన్రిక్ జోహన్ ఇబ్సన్
(1828-03-20)1828 మార్చి 20
స్కెయిన్, టెలిమార్క్, నార్వే
మరణం1906 మే 23(1906-05-23) (వయసు 78)
ఓస్లో, నార్వే
వృత్తిరచయిత, నాటక రచయిత
రచనా రంగంsనాచురలిజం
గుర్తింపునిచ్చిన రచనలుపీర్ జింట్ (1867)
ఎ డాల్స్ హౌస్ (1879)
గోస్ట్స్ (1881)
ఎన్ ఎనిమీ ఆఫ్ ది పీపుల్ (1882)
ది వైల్డ్ డక్ (1884)
హెడ్డా గాబ్లర్ (1890)
జీవిత భాగస్వామిసుజన్నా తోరేసన్ (మ. 1858)
సంతానంసిగుర్డ్ ఇబ్సెన్
బంధువులునాడ్ ఇబ్సెన్ (తండ్రి)
మారిచెన్ ఆల్టెన్బర్గ్ (తల్లి)

సంతకం

హెన్రిక్ ఇబ్సన్[1] (మార్చి 20, 1828 - మే 23, 1906) నార్వే దేశానికి చెందిన నాటక రచయిత, దర్శకుడు. ఆధునిక నాటకరంగ స్థాపకుల్లో ఒకడైన ఇబ్సెన్‌ను "వాస్తవికతవాద నాటకరంగ పితామహుడు" అని పిలుస్తారు. ఆధునిక నాటకరంగంలో అత్యంత ప్రభావవంతమైన నాటక రచయితలలో ఒకడిగా నిలిచాడు.[2] ప్రపంచంలో షేక్స్పియర్ తరువాత ఎక్కువగా ఇబ్సన్ నాటకాలే ప్రదర్శించబడ్డాయి.[3][4] 2006లో ఎ డాల్స్ హౌస్ నాటకం ప్రపంచంలోనే అత్యధికంగా ప్రదర్శించబడింది.

జీవిత విశేషాలు

ఇబ్సన్ 1828, మార్చి 20న నాడ్ ఇబ్సెన్, మారిచెన్ ఆల్టెన్బర్గ్ దంపతులకు నార్వే, టెలిమార్క్, స్కెయిన్ లో జన్మించాడు.

రచనా ప్రస్థానం

నాటకరంగం

రాసినవి

  1. పీర్ జింట్ (1867)
  2. ఎ డాల్స్ హౌస్ (1879)
  3. గోస్ట్స్ (1881)
  4. ఎన్ ఎనిమీ ఆఫ్ ది పీపుల్ (1882)
  5. ది వైల్డ్ డక్ (1884)
  6. హెడ్డా గాబ్లర్ (1890)

మరణం

ఇబ్సన్ 1906, మే 23న నార్వే లోని ఓస్లో లో మరణించాడు.

మూలాలు

  1. "Ibsen". Random House Webster's Unabridged Dictionary.
  2. On Ibsen's role as "father of modern drama", see "Ibsen Celebration to Spotlight 'Father of Modern Drama'". Bowdoin College. 23 జనవరి 2007. Archived from the original on 12 డిసెంబరు 2013. Retrieved 27 మార్చి 2020.; on Ibsen's relationship to modernism, see Moi (2006, 1–36)
  3. "shakespearetheatre.org" (PDF).
  4. "Henrik Ibsen – book launch to commemorate the "Father of Modern Drama"".

ఇతర లంకెలు