హాసం ప్రచురణలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
 
పంక్తి 3: పంక్తి 3:
==ప్రచురణలు==
==ప్రచురణలు==
* మా మామయ్య ఘంటసాల - సావిత్రీ ఘంటసాల స్మృతి తరంగాలు
* మా మామయ్య ఘంటసాల - సావిత్రీ ఘంటసాల స్మృతి తరంగాలు
* [[ఎందరో మహానుభావులు]] - అద్భుత సంగీత విద్వాంసుల అజ్ఞాత జీవిత చిత్రాలు - [[తనికెళ్ళ భరణి]]
* [[ఎందరో మహానుభావులు (పుస్తకం)|ఎందరో మహానుభావులు]] - అద్భుత సంగీత విద్వాంసుల అజ్ఞాత జీవిత చిత్రాలు - [[తనికెళ్ళ భరణి]]
* పద్మనాభం ఆత్మకథ - హాస్యనటుడు, నిర్మాత, దర్శకుడు [[పద్మనాభం]] ఆత్మకథ.
* పద్మనాభం ఆత్మకథ - హాస్యనటుడు, నిర్మాత, దర్శకుడు [[పద్మనాభం]] ఆత్మకథ.
* విజయగీతాలు - విజయావారి సినిమాలలోని పాటల కథా - కమామీషూ - [[యస్.వి.రామారావు]]
* విజయగీతాలు - విజయావారి సినిమాలలోని పాటల కథా - కమామీషూ - [[యస్.వి.రామారావు]]

15:03, 28 మార్చి 2020 నాటి చిట్టచివరి కూర్పు

హాసం ప్రచురణలు ఒక ప్రచురణ సంస్థ.

ప్రచురణలు[మార్చు]

  • మా మామయ్య ఘంటసాల - సావిత్రీ ఘంటసాల స్మృతి తరంగాలు
  • ఎందరో మహానుభావులు - అద్భుత సంగీత విద్వాంసుల అజ్ఞాత జీవిత చిత్రాలు - తనికెళ్ళ భరణి
  • పద్మనాభం ఆత్మకథ - హాస్యనటుడు, నిర్మాత, దర్శకుడు పద్మనాభం ఆత్మకథ.
  • విజయగీతాలు - విజయావారి సినిమాలలోని పాటల కథా - కమామీషూ - యస్.వి.రామారావు
  • పొగబోతు భార్య - ఆలుమగలీయంపై హాస్యకథలు - ఎమ్బీయస్ ప్రసాద్
  • అచలపతి కథలు - 18 ఉడ్ హౌస్ తరహా హాస్య కథలు - ఎమ్బీయస్ ప్రసాద్
  • జంధ్యామారుతం - జంధ్యాల సినిమావలోకనం - పులగం చిన్నారాయణ
  • హ్యూమరథం - సినిమా నిర్మాణంలో చమత్కార ఉదంతాలు - రావి కొండలరావు
  • కిశోర్ జీవనఝరి - నట గాయకుడు కిశోర్ కుమార్ నవరసభరిత జీవిత చిత్రణం - ఎమ్బీయస్ ప్రసాద్
  • కోమలి గాంధారం - పురుష సమాజం పోకడలపై నేటి మహిళ సన్నాయి నొక్కులు - మృణాళిని
  • నవ్వుటద్దాలు - చమత్కార పద్యాల అందాలు చూపే అద్దాలు - ఆచార్య తిరుమల
  • టామ్ సాయర్ ప్రపంచయాత్ర - మార్క్ ట్వేన్ అనువాదం - నండూరి రామ్మోహనరావు
  • అనుపమ గీతాల తిలక్ - దర్శకనిర్మాత తిలక్ జ్ఞాపకాలు - వనం జ్వాలా నరసింహారావు
  • మాయాబజార్ - సినిమా తీసేవాళ్లపై సెటైర్ - స్వామి చిత్రానంద
  • హిందీ గేయ వైభవం - రఫీ పాడిన 16 పాటల అర్థాలు, సందర్భాలు - పి.వి.సత్యనారాయణ రాజు
  • గ్రాంఫోన్ రికార్డులపై ముందుమాట - డా. కె.వి.రావు
  • సినీ గీత వైభవం - తెలుగు సినిమాపాటను సుసంపన్నం చేసిన వారి జీవితచిత్రాలు - యస్.వి.రామారావు
  • స్వర సామ్రాజ్ఞి - లతా మంగేశ్కర్ జీవితగాథ
  • బండూ కతకితలు - హాస్యకథా సంపుటి