సప్తవాయువులు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది {{Unreferenced}}
చి →‎top: clean up, replaced: మండలమునకు → మండలానికి (14)
పంక్తి 2: పంక్తి 2:
కశ్యపుడు, దితిల సంతానమైన '''సప్త మరుత్తులు''' లేదా '''సప్తమారుతములు''' లేదా '''సప్త వాయువులు''' వివిధ మండలములలో వ్యాపించిన వాయువులకు అధిపతులుగా భగవంతుడు నియమించెనని పురాణ గాథ. ఈ 7 వాయువులు:
కశ్యపుడు, దితిల సంతానమైన '''సప్త మరుత్తులు''' లేదా '''సప్తమారుతములు''' లేదా '''సప్త వాయువులు''' వివిధ మండలములలో వ్యాపించిన వాయువులకు అధిపతులుగా భగవంతుడు నియమించెనని పురాణ గాథ. ఈ 7 వాయువులు:


# ఆహవ వాయువు: మేఘ మండలమునకు, భూమండలమునకు మధ్య ప్రసరించునది.
# ఆహవ వాయువు: మేఘ మండలానికి, భూమండలానికి మధ్య ప్రసరించునది.
# ప్రవహ వాయువు: [[సూర్యుడు|సూర్య]] మండలమునకు, మేఘ మండలమునకు మధ్య ప్రసరించునది.
# ప్రవహ వాయువు: [[సూర్యుడు|సూర్య]] మండలానికి, మేఘ మండలానికి మధ్య ప్రసరించునది.
# అనువహ వాయువు: [[చంద్రుడు|చంద్ర]] మండలమునకు, సూర్య మండలమునకు మధ్య ప్రసరించునది.
# అనువహ వాయువు: [[చంద్రుడు|చంద్ర]] మండలానికి, సూర్య మండలానికి మధ్య ప్రసరించునది.
# సంవహ వాయువు: నక్షత్ర మండలమునకు, చంద్ర మండలమునకు మధ్య ప్రసరించునది.
# సంవహ వాయువు: నక్షత్ర మండలానికి, చంద్ర మండలానికి మధ్య ప్రసరించునది.
# వివహ వాయువు: [[నవగ్రహాలు|గ్రహ్ర]] మండలమునకు, నక్షత్ర మండలమునకు మధ్య ప్రసరించునది.
# వివహ వాయువు: [[నవగ్రహాలు|గ్రహ్ర]] మండలానికి, నక్షత్ర మండలానికి మధ్య ప్రసరించునది.
# పరావహ వాయువు: [[సప్తర్షులు|సప్తర్షి]] మండలమునకు, గ్రహ మండలమునకు మధ్య ప్రసరించునది.
# పరావహ వాయువు: [[సప్తర్షులు|సప్తర్షి]] మండలానికి, గ్రహ మండలానికి మధ్య ప్రసరించునది.
# పరివహ వాయువు: [[ధ్రువుడు|ధ్రువ]] మండలమునకు, సప్తర్షి మండలమునకు మధ్య ప్రసరించునది.
# పరివహ వాయువు: [[ధ్రువుడు|ధ్రువ]] మండలానికి, సప్తర్షి మండలానికి మధ్య ప్రసరించునది.


{{సంఖ్యానుగుణ వ్యాసములు}}
{{సంఖ్యానుగుణ వ్యాసములు}}

09:31, 30 మార్చి 2020 నాటి కూర్పు

కశ్యపుడు, దితిల సంతానమైన సప్త మరుత్తులు లేదా సప్తమారుతములు లేదా సప్త వాయువులు వివిధ మండలములలో వ్యాపించిన వాయువులకు అధిపతులుగా భగవంతుడు నియమించెనని పురాణ గాథ. ఈ 7 వాయువులు:

  1. ఆహవ వాయువు: మేఘ మండలానికి, భూమండలానికి మధ్య ప్రసరించునది.
  2. ప్రవహ వాయువు: సూర్య మండలానికి, మేఘ మండలానికి మధ్య ప్రసరించునది.
  3. అనువహ వాయువు: చంద్ర మండలానికి, సూర్య మండలానికి మధ్య ప్రసరించునది.
  4. సంవహ వాయువు: నక్షత్ర మండలానికి, చంద్ర మండలానికి మధ్య ప్రసరించునది.
  5. వివహ వాయువు: గ్రహ్ర మండలానికి, నక్షత్ర మండలానికి మధ్య ప్రసరించునది.
  6. పరావహ వాయువు: సప్తర్షి మండలానికి, గ్రహ మండలానికి మధ్య ప్రసరించునది.
  7. పరివహ వాయువు: ధ్రువ మండలానికి, సప్తర్షి మండలానికి మధ్య ప్రసరించునది.