ఐసోబారులు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3: పంక్తి 3:
ఐసోబార్స్ (ఆంగ్లం:isobars) అనే పదాన్ని 1918లో [[:en:Alfred_Walter_Stewart|ఆల్ఫ్రైడ్ వాల్టెర్ స్టెవాంట్]] సూచించాడు<ref>http://jnm.snmjournals.org/content/19/6/581.full.pdf</ref>. ఈ పదం గ్రీకు పదం నుండి వ్యుత్పత్తి అయినది. గ్రీకు భాషలో " isos" అనగా "సమానం", "baros" అనగా "భారం".<ref>[http://www.etymonline.com/index.php?term=isobar Etymology Online]</ref>

== ద్రవ్యరాశి ==
<br />
ఒకే ద్రవ్యరాశి అనగా ఒకే కేంద్రక ద్రవ్యరాశి లేదా సంబంధిత కేంద్రకాల సమాన పరమాణు ద్రవ్యరాశులు. కేంద్రక ద్రవ్యరాశికి ఉపయోగించే [[:en:Semi-empirical_mass_formula|వైజ్‌సేకర్స్ ఫార్ములా]] ప్రకారం:

: <math>m(A,Z) = Z m_p + N m_n - a_{V} A + a_{S} A^{2/3} + a_{C} \frac{Z^2}{A^{1/3}} + a_{A} \frac{(N - Z)^{2}}{A} - \delta(A,Z)</math>

పరమాణు ద్రవ్యరాశి సంఖ్య ({{mvar|A}}) అనగా ఆ పరమాణువు పరమాణు సంఖ్య ({{mvar|Z}}), న్యూట్రాన్ల సంఖ్య ({{mvar|N}}) మొత్తానికి సమానం. {{mvar|m<sub>p</sub>}}, {{mvar|m<sub>n</sub>}}, {{mvar|a<sub>V</sub>}}, {{mvar|a<sub>S</sub>}}, {{mvar|a<sub>C</sub>}}, {{mvar|a<sub>A</sub>}} లు స్థిరాంకాలు, మనం పరిశీలిస్తే అరేఖీయంగా ద్రవ్యరాశి సంఖ్య {{mvar|Z}} , {{mvar|N}} లపై ఆధారపడి ఉంటుంది. {{mvar|A}} బేసి సంఖ్యలో ఉంటే, {{math|1=''δ'' = 0}} అవుతుంది.

న్యూట్రాన్ అధికంగా ఉండే కేంద్రకాలకు బీటా విఘటనం శక్తివంతంగా అనుకూలంగా ఉంటుందని, బలంగా న్యూట్రాన్-లోపం గల న్యూక్లైడ్లకు పాజిట్రాన్ విఘటనం అనుకూలంగా ఉంటుందని ఇది వివరిస్తుంది. రెండు విఘటనాలు ద్రవ్యరాశి సంఖ్యను మార్చవు, అందువల్ల అసలు కేంద్రకం, దాని పుత్రికా కేంద్రకం ఐసోబార్లు అవుతాయి. పైన పేర్కొన్న రెండు సందర్భాల్లో, ఒక భారీ కేంద్రకం దాని తేలికైన ఐసోబార్‌కు విఘటనం చెందుతుంది.

{{mvar|A}} సరిసంఖ్య అయితే, {{mvar|δ}} ఈ క్రింది రూపంలో ఉంటుంది:

: <math>\delta(A,Z) = (-1)^Z a_P A^{-\frac 1 2}</math>

ఇందులో {{mvar|a<sub>P</sub>}} వేరొక స్థిరాంకం. పైన ఉన్న ద్రవ్యరాశిని వివరించు సూత్రం నుండి తీసివేయబడిన ఈ పదం సమాన-సమాన కేంద్రకాలకు ధనాత్మకంగా ఉంటుంది. బేసి-బేసి కేంద్రకాలకు ఋణాత్మకంగా ఉంటుంది.

== మూలాలు ==
== మూలాలు ==

08:04, 31 మార్చి 2020 నాటి కూర్పు

ఐసోబార్లు అనగా ఒకే సంఖ్య గల కేంద్రక కణాలను కలిగి ఉన్న వివిధ మూలక పరమాణువులు. అనగా ఒకే ద్రవ్యరాశి సంఖ్య వేర్వేరు పరమాణు సంఖ్యలు కలిగిన వేర్వేరు మూలక పరమాణువులను ఐసోబారులు అంటారు. ఐసోబారులలో ప్రోటాన్ల సంఖ్యలు మారుతాయి. అందువల్ల మూలకాలు కూడా వేర్వేరుగా ఉంటాయి. ఐసోబార్ శ్రేణికి ఒక ఉదాహరణ: 40S, 40Cl, 40Ar, 40K, 40Ca. ఈ ఉదాహరణలోని వివిధ మూలకాలు ఒకే సంఖ్యగల కేంద్రక కణాలు (40) కలిగి ఉన్నాయి. వీటిలో ప్రోటాన్లు, న్యూట్రాన్ల సంఖ్యలు వేర్వేరుగా ఉంటాయి.[1]

ఐసోబార్స్ (ఆంగ్లం:isobars) అనే పదాన్ని 1918లో ఆల్ఫ్రైడ్ వాల్టెర్ స్టెవాంట్ సూచించాడు[2]. ఈ పదం గ్రీకు పదం నుండి వ్యుత్పత్తి అయినది. గ్రీకు భాషలో " isos" అనగా "సమానం", "baros" అనగా "భారం".[3]

ద్రవ్యరాశి

ఒకే ద్రవ్యరాశి అనగా ఒకే కేంద్రక ద్రవ్యరాశి లేదా సంబంధిత కేంద్రకాల సమాన పరమాణు ద్రవ్యరాశులు. కేంద్రక ద్రవ్యరాశికి ఉపయోగించే వైజ్‌సేకర్స్ ఫార్ములా ప్రకారం:

పరమాణు ద్రవ్యరాశి సంఖ్య (A) అనగా ఆ పరమాణువు పరమాణు సంఖ్య (Z), న్యూట్రాన్ల సంఖ్య (N) మొత్తానికి సమానం. mp, mn, aV, aS, aC, aA లు స్థిరాంకాలు, మనం పరిశీలిస్తే అరేఖీయంగా ద్రవ్యరాశి సంఖ్య Z , N లపై ఆధారపడి ఉంటుంది. A బేసి సంఖ్యలో ఉంటే, δ = 0 అవుతుంది.

న్యూట్రాన్ అధికంగా ఉండే కేంద్రకాలకు బీటా విఘటనం శక్తివంతంగా అనుకూలంగా ఉంటుందని, బలంగా న్యూట్రాన్-లోపం గల న్యూక్లైడ్లకు పాజిట్రాన్ విఘటనం అనుకూలంగా ఉంటుందని ఇది వివరిస్తుంది. రెండు విఘటనాలు ద్రవ్యరాశి సంఖ్యను మార్చవు, అందువల్ల అసలు కేంద్రకం, దాని పుత్రికా కేంద్రకం ఐసోబార్లు అవుతాయి. పైన పేర్కొన్న రెండు సందర్భాల్లో, ఒక భారీ కేంద్రకం దాని తేలికైన ఐసోబార్‌కు విఘటనం చెందుతుంది.

A సరిసంఖ్య అయితే, δ ఈ క్రింది రూపంలో ఉంటుంది:

ఇందులో aP వేరొక స్థిరాంకం. పైన ఉన్న ద్రవ్యరాశిని వివరించు సూత్రం నుండి తీసివేయబడిన ఈ పదం సమాన-సమాన కేంద్రకాలకు ధనాత్మకంగా ఉంటుంది. బేసి-బేసి కేంద్రకాలకు ఋణాత్మకంగా ఉంటుంది.

మూలాలు